Recent Posts

స‌మ‌స్య‌లతో వ‌చ్చిన జ‌నానికీ.. సినిమా రంగుచూసి వ‌చ్చే జ‌నానికీ తేడా తెలియ‌ని పెయిడ్ పాత్రికేయం..

రెండు రోజుల క్రితం జాతీయ ప‌త్రికా దినోత్స‌వం అంటూ.. పాత్రికేయులంతా ఓ చోట చేరి స‌న్మానాలు, స‌త్కారాలు చేశారు.. ప్ర‌జాస్వామ్యానికి నాలుగో పిల్ల‌ర్ అని గ‌ర్వంగా చెప్పుకునే రోజుల్లో విలువ‌ల‌తో కూడిన పాత్రికేయం., ఆ ప్ర‌జాస్వామ్యం కుప్ప‌కూల‌కుండా జాగ్ర‌త్త‌గా కాపుకాస్తూ వ‌చ్చేది.. ఇప్పుడు కూడా ఆ త‌ర‌హా పాత్రికేయుల‌కి స‌న్మానాలు చేసి ఉంటే మీ నిబ‌ద్ద‌త‌కి వంద‌నాలు.. పాత్రికేయాన్ని పైస‌ల కోసం పాత‌ర‌వేసిన వారికి అవి ద‌క్కి ఉంటే మాత్రం.., …

Read More »

ప్రముఖ జర్నలిస్టు “వెనకటి కృష్ణుడి” హృదయం ద్రవించిన వేళ‌… ప‌చ్చి..ప‌చ్చి.. ప‌చ్చ షో..

ఆంధ్రాలో రాజకీయ నాయకుల మాటలు చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది “ఇటీవల” ఆంధ్రాలో కులపిచ్చి బాగా పెరిగిపోతోంది.. అంటూ నిన్న వచ్చిన ఒక ప్రముఖ న్యూస్ ఛాన‌ల్ చ‌ర్చా గోష్టిలో.. ఒక ప్రముఖ మీడియా సంపాద‌కుడి స్థానంలో ఉన్న పాత్రికేయ‌ర‌త్నం గుండెలు అవిశే స్థాయిలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది.. చ‌ర్చా గోష్టి కుల పిచ్చ మీద పెట్టిన స‌ద‌రు జ‌ర్న‌లిస్టు.. చ‌ర్చ ఆధ్యంతం తాను అంత‌ర్లీనంగా చెప్ప‌ద‌లుచుకున్నా అంశాన్ని …

Read More »

జ‌న‌సేనాని అనుచ‌రుల్ని టార్గెట్ చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా.. తెర‌వెనుక‌ వ్యూహం అదేనా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం త‌న పెయిడ్ పాత్రికేయుల‌(ఆర్టిస్టుల‌)కి మ‌రోసారి ప‌ని చెప్పింది.. అదీ జ‌న‌సేనలోని ముఖ్యులు, పార్టీ అధినేత‌కి అత్యంత న‌మ్మ‌క‌స్తులుగా ఉన్న అనుచ‌రులు ల‌క్ష్యంగా.. ఒక‌టే క‌థ‌నం.. మూడు ర‌కాల కుయుక్తుల‌ని అమ‌ల్లోకి పెట్టింది. జ‌న‌బాహుళ్యంలో వైసీపీ మీడియాగా చ‌లామ‌ణి అవుతున్న వెబ్ మీడియా నుంచి ఈ అస్త్రాన్ని ప్ర‌యోగించింది.. స‌ద‌రు క‌థ‌నాల యొక్క మొద‌టి ల‌క్ష్యం.. పార్టీలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి అత్యంత న‌మ్మ‌క‌స్తులుగా ఉంటూ …

Read More »

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని మూల‌పాడు ప‌రిస‌రాల్లో సెజ్ పేరిట రైతుల నుంచి బ‌ల‌వంతంగా లాక్కున్న భూముల‌ని స్వ‌యంగా ప‌రిశీలించారు.. సెజ్ పేరిట రైతుల నుంచి తీసుకున్న భూములు కంపెనీలు రాక‌., పంట‌లు వేయ‌క బీడుబారిన ప‌రిస్థితుల‌ని చూసి చ‌లించిపోయారు.. జీడి, స‌రుగు పంట‌లు వేసే వారిమ‌ని, మూడేళ్ల పాటు సాగు …

Read More »

జ‌న‌సంద్ర‌మైన జీ.మామిడాడ‌.. జ‌న‌సేనుడి స‌భ‌కి పోటెత్తిన జ‌న‌సైన్యం..

    జ‌న‌సేనుడి స‌భ‌ల‌కి జ‌నం పోటెత్తుతున్నారు.. తూర్పు గోదావ‌రి జిల్లాలో క‌వాతుతో అడుగుపెట్టింది మొద‌లు.. అన‌ప‌ర్తి స‌భ వ‌ర‌కు జ‌న‌ప్ర‌వాహం కొన‌సాగుతోంది.. జ‌న‌సేన పార్టీ ప‌ట్ల జ‌నంలో పెరుగుతున్న న‌మ్మ‌కానికి ఇది సూచిక‌.. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌లో 50 వేల మందికి పైగా త‌ర‌లివ‌స్తున్నారంటే ప‌రిస్థితి అర్ధం అవుతుంది.. ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌డ‌మే కాదు వారి స‌మ‌స్య‌లు కూడా ప్ల‌కార్డుల రూపంలో ప్ర‌ద‌ర్శిస్తూ.. అవి జ‌న‌సేనాని నోటి వెంట వినాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.. …

Read More »

బాబుల్లారా మా “బాబు” బంగారం- “నకిలీ మాత్రం అనవద్దు… ఇట్లు మీ ప‌చ్చ మీడియా.!!!

మా “బాబు” బంగారం -పచ్చ మీడియాలో.. మా “బాబు” శృంగారం – ఆ ఒక్కటీ అడక్కు! మా “బాబు” చాణిక్యుడు – వెన్నుపోట్లలో.. మా “బాబు” మేధావి – రేవు దాటిన తరువాత తెప్ప తగలబెట్టడంలో.. మా “బాబు”కి రెండు ఎకరాలే- రాజకీయాల్లో రాక పూర్వం. నేడు రెండు మూడు గ్రహాలే ఉన్నాయి.. మా “బాబు”కి కారు, వాచ్ కూడా లేని కడు నిరుపేద- అధికార లెక్కల్లో మా “బాబు” …

Read More »

బెజ‌వాడ‌లో ఆర‌ని పోస్టర్ మంట‌లు.. మేయ‌ర్ కార్యాల‌యం ముట్ట‌డించిన జ‌న‌సైన్యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీకి సంబంధించి అప్ర‌క‌టిత ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.. ఈ ఆంక్ష‌లు గ్రామ స్థాయి నుంచి రాజ‌ధాని న‌గ‌రం వ‌ర‌కు ఉన్నాయి.. జ‌న‌సేన పార్టీకి అడుగ‌డుగునా ల‌భిస్తున్న జ‌నాధ‌ర‌ణ చూసి త‌మ ఓర్వ‌లేని త‌నాన్ని పాల‌కులు బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు.. ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీల జెండా దిమ్మెలు క‌ట్టుకోవడానికి అనుమ‌తి ఇస్తున్న అధికారులు, జ‌న‌సేన పార్టీ దిమ్మెల‌కి మాత్రం అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు.. హోర్డింగ్‌లు, పోస్ట‌ర్ల వ్య‌వ‌హారంలో కూడా …

Read More »

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు ప‌ని., ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని, వాటిపై స్పందించాలి.. అలా చేయ‌ని వారు పాల‌కులు కాదు.. నాయ‌కులు కాదు.. ఇలాంటి రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌న‌సేన పోరాట‌యాత్ర తారా స్థాయికి చేరుకుంది.. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపుకి జ‌నం ఎగ‌బ‌డుతున్నారు.. తూర్పుగోదావ‌రి జిల్లాలో సాగుతున్న పోరాట యాత్ర ఏ స్థాయిలో …

Read More »

రెల్లి కాల‌నీలో జ‌న‌సేనాని.. ఎక్స్‌క్లూజివ్ గ్యాల‌రీ..

అన్నా మా ఇంటికి రా అన్నా.. చెత్త‌ని ఊడ్చేసే మా బ‌తుకులు ఎంత చీద్రంగా ఉన్నాయో ఒక్క‌సారి వ‌చ్చి చూడ‌న్నా., అంటూ పిలిచిన రెల్లి ఆడ‌ప‌డుచు పిలుపుకి స్పందించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఇచ్చిన మాట మేర‌కు కాకినాడ‌లోని రెల్లి కాల‌నీని సంద‌ర్శించారు.. ప్ర‌తి ఇంటి త‌లుపు త‌ట్టారు. అంద‌ర్నీ పేరు పేరునా ప‌లుక‌రించి, వారి క‌ష్టాలు అడిగి తెలుసుకున్నారు.. డ్రైనేజీ మీద నిర్మించిన కాల‌నీని ప‌రిశీలించారు.. జ‌న‌సేన అధికారంలోకి …

Read More »

చంద్రన్నా..! ఈ దిగజారుడు ఫ్లెక్సీ రాజకీయాలు దేనికి సంకేతం..?

తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 1% ఓటు తోనే..! 18 సీట్లు, ౩౦% ఓట్లు ఉన్న జ‌న‌సేనుడే ఎదురొచ్చినవేళ..? చంద్రన్నా! నువ్వూ, నీ త‌మ్ముళ్లు ఫ్లెక్సీల్లో చెప్పిన‌ట్టు జనసేనకు వచ్చేవి రెండే సీట్లు అయితే నీకు, నీపచ్చ పరివారానికి ఇంత ఒత్తిడి, దిగజారుడు ఫ్లెక్సీ రాజకీయాలు ఎందుకన్నా.? 175లో రెండు సీట్లు దేశం పార్టీకి రాజకీయ పునర్జన్మ నిచ్చిన జనసేనకు పోతే పోనీ.. చంద్రన్నా! జనసేనకు ఉన్న ఓటింగ్ కేవలం …

Read More »

బెజ‌వాడ వేదిక‌గా పేలిన జ‌న‌సేన బాంబు.. దీపావ‌ళి రోజున ప‌చ్చ బాబుల‌కి ప‌వ‌ర్ పంచ్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ, రౌడీ షీట‌ర్‌గా పేరున్న తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు కాట్ర‌గ‌డ్డ బాబు, గ‌డ‌చిన నెల రోజులుగా రాజ‌ధాని న‌గ‌రం విజ‌య‌వాడ వేదిక‌గా పోస్ట‌ర్ల‌తో క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు.. నెల రోజుల క్రితం వేసిన ఓ పోస్ట‌ర్ అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా., తాజాగా ఒక‌టో.. రెండో సీట్లు గెలిస్తే గొప్ప అంటూ.. జ‌న‌సేనానిపై అనుచిత వ్యాఖ్య‌ల‌తో మ‌రో పోస్ట‌ర్ వెలిసింది.. బెజ‌వాడ న‌డిబొడ్డుగా పేరున్న బంద‌ర్‌రోడ్డులో వెల‌సిన …

Read More »

ప‌చ్చ మీడియా మొత్తం మీదే.. మా వార్త‌లు బ‌య‌టికి ఎలా వ‌స్తాయి..? జ‌న‌సేనాని ప్ర‌శ్న‌.

తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ శాతం మీడియా ఎవ‌రి క‌నుస‌న‌ల్లో న‌డుస్తుందో అందిరికీ తెలిసిన విష‌య‌మే.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఎల‌క్ట్రానిక్ మీడియాని ప‌చ్చ బ్యాచ్ శాసిస్తుంది.. మ‌రి జ‌న‌సేన పార్టీకి సంబంధించి వార్త‌లు.. అదీ ప్ర‌జ‌ల‌కి చేరాల్సిన వార్త‌లు ఎలా బ‌య‌టికి వ‌స్తాయి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సంధించిన ప్ర‌శ్నాస్త్రం ఇది.. ఎక్కువ మందిని ప్రాభావితం చేయ‌గ‌ల మీడియాని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని, అంతా తానే చేస్తున్న …

Read More »

లోకేష్‌జీ మీ నేత‌ల అవినీతిపై జ‌న‌సేనాని ఆధారాలు బ‌య‌ట‌పెట్టారు.. మ‌రి యాక్ష‌న్ ఏక్క‌డ‌..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ముద్దుగా ప‌ప్పూజీ అని పిలుచుకునే ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, పంచాయితీ రాజ్ మంత్రి లోకేష్‌.. జ‌న‌సేనానిపై వీర లెవ‌ల్లో తొడ‌లు చ‌రిచారు.. అవినీతిని నిరూపించ‌మంటే ప్యాక‌ప్ అన్నారంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెట‌కార‌మాడారు.. ఇంత‌కీ ప‌ప్పూజీ దృష్టిలో అవినీతి అంటే ఏంటి..? అన్న‌ది జ‌నానికి అర్ధం కావ‌డం లేదు.. దోపిడి, అక్ర‌మార్జ‌న‌, మోసం ఇవ‌న్నీ బ‌హుశా ఆయ‌న‌గారి దృష్టిలో అవినీతికి సంబంధం లేని అంశాలు ఏమో..? ఇదీ జ‌నం అనుకుంటున్న …

Read More »

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనే నేను.. ఈ రోజు నుంచి రెల్లి కుల‌స్థుడిని..

భ‌గ‌వంతుడు అవ‌కాశం ఇస్తే రెల్లి కులంలో పుడ‌తా. బోర్డ‌ర్‌లో సైన్యం, పొలం దున్నే రైతు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ముగ్గురే దేశానికి సేవ చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు. సైనికులు, రైతుల త‌ర్వాతి స్థానం పారిశుధ్య కార్మికుల‌దే-జ‌న‌సేనాని.. భ‌గ‌వంతుడు ఏ మ‌నిషికి ప‌లాన కులంలో పుట్టాలి.. ప‌లాన మ‌తంలో పుట్టాలి.. ప‌లాన భాష మాట్లాడాలి అని ఎంచుకునే అవ‌కాశం ఇవ్వ‌లేదు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనే న‌న్ను భ‌గ‌వంతుడు గ‌నుక అడిగితే, రెల్లి కులంలో పుట్టాల‌ని కోరుకుంటాన‌ని …

Read More »

తూర్పు గోదావ‌రి స‌మ‌స్య‌లు లైవ్ అప్‌డేట్స్ ఫ్రం జ‌న‌సేనాని.. వాచ్ ఆన్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అఫీషియ‌ల్ పేజీ..

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్రెండ్ మార్చారు.. ఓ స‌మ‌స్య‌ని విశ్వ‌వ్యాపితం చేసేలా స‌రికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.. మీ ఊర్లో స‌మ‌స్య ఉందా..? ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అది అప‌రిష్కృతంగా ఉందా..? అయితే జ‌న‌సేనాని మీ జిల్లాలో.. తూర్పు గోదావ‌రి జిల్లాలో పోరాట‌యాత్ర చేస్తున్నారు.. ఆయ‌న దృష్టికి తీసుకువెళ్తే చాలు.. అది ప్ర‌పంచం దృష్టికి వెళ్లిపోతుంది.. జ‌న‌సేనాని స్వ‌రం కేంద్ర‌, రాష్ట్రాల్లో ఉన్న పాల‌కుల్ని నిల‌దీస్తుంది.. అందుకే ప్ర‌జ‌లంతా …

Read More »