Recent Posts

ఖైదీ నంబ‌ర్ 150 టీమ్‌కి జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు…

మెగాస్టార్ చిరంజీవి సుధీర్ఘ విరామం త‌ర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అనే టాగ్‌తో వ‌స్తున్న చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గుంటూరు జిల్లా హాయ్ ల్యాండ్‌లో జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో., చిత్రం యూనిట్‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. చ‌ర‌ణ్‌, వ‌దిన సురేఖ‌గారి నిర్మాణంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే చిరంజీవిగారి 150వ‌ చిత్రం ఒక‌టే కావ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం …

Read More »

సిఎం గారు జ‌న‌సేనుడి డిమాండ్ల‌లో రెండు వ‌దిలేశారు…

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌రిలోకి దిగితే ఎంత క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కైనా బ‌దులు దొర‌కాల్సిందే., ఎలాంటి స‌మ‌స్య అయినా ప‌రిష్క‌రింప బ‌డాల్సిందే.. ఉద్దానం స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వేలాది మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది.. ఉద్దానం నెఫ్రోప‌తి దెబ్బ‌కి గ‌డ‌చిన 20 ఏళ్ల‌లో సుమారు 20 వేల మంది మృత్యువు ఓడికి చేరుకున్నారు.. ఇంకా వేలాది మంది ఈ మ‌హ‌మ్మారి భారిన ప‌డి నిత్యం మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు.. అయినా …

Read More »

జ‌న‌సేనాని దెబ్బ‌కి దిగివ‌చ్చిన ఏపీ స‌ర్కారు.. ప‌వ‌న్ డిమాండ్ల‌కు సిఎం ఓకే..

స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డ తానుంటా.. ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు పోరాడుతా.. వెనుక‌గుడు మాత్రం వేసేది లేద‌న్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. తాను మాట‌ల మనిషిన‌ని మ‌రోసారి నిరూపించారు.. ఎంత‌టి తీవ్ర‌మైన స‌మ‌స్య అయినా త‌న‌ను చూస్తే ప‌రార‌వ్వాల్సిందేన‌ని ఉద్దానం కిడ్నీ బాధితుల వ్య‌వ‌హారంతో చెప్ప‌క‌నే చెప్పారు.. మూడు రోజుల క్రితం ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించి., బాధితుల్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌., వారి స‌మ‌స్య‌లు చూసి చ‌లించారు.. స‌ర్కారు ముందు కొన్ని …

Read More »

కామినేని గారూ… మీ డాక్ట‌ర్‌గిరితో అంద‌మైన అబ‌ద్దాలు బాగానే చెప్పారు..

వైద్యో నారాయ‌ణో హ‌రి.. ప్రాణాలు కాపాడే వైద్యుడు భ‌గ‌వంతుడితో స‌మానం అన్న‌మాట‌.. మ‌రి మ‌న వైద్య‌మంత్రి కామినేని స్వ‌త‌హాగా వైద్యుడు అయ్యివుండి కూడా ఇన్ని అబ‌ద్దాలు ఎలా చెబుతున్నారు.. అంత‌పెద్ద సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, మెడిక‌ల్ కాలేజీలు కూడా ఉన్న మీరు., జ‌నాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం., అదీ ఓ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి.. ఎంత వ‌ర‌కు క‌రెక్టు.. ఒక‌సారి ఆత్మప‌రిశీల‌న చేసుకోండి.. కిడ్నీ వ్యాధి వ‌స్తే డ‌యాల‌సిస్‌, ట్రాన్స్‌ప్లాంట్ మిన‌హా …

Read More »

ఉద్దానాన్ని ఉద్ద‌రించే తీరిక ప‌వ‌న్ వ‌చ్చాకే దొరికిందా.. అచ్చెన్నాయుడు గారు..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దానం ప‌ర్య‌ట‌న‌., పాల‌కుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.. ప‌వ‌న్ డిమాండ్ల‌పై ఎలా స్పందించాలో తెలియ‌క మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. ఏదో చేసేస్తాం అంటారు..@@ చేయ‌డానికి ఏం లేదంటారు@@ డ‌బ్బు ఎంతైనా ఇవ్వ‌డానికి సిద్దం అంటారు.. జ‌బ్బు తెలియ‌కుండా మందు ఎలా వేయాలి అంటారు..? జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న అనంత‌రం అధికారపార్టీ నేత‌లు చెబుతున్న క‌బుర్లు ఇవి.. శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాల్లో పండిపోయిన త‌ల‌కాయ‌వంటి వారు మంత్రి అచ్చ‌న్నాయుడు.. …

Read More »

ప‌వ‌న్ పని మొద‌లు పెట్టేశారు.. మ‌రి ప్ర‌భుత్వ‌మో..?

ఉద్దానం బాధితుల వెత‌లు విని మ‌న‌సు క‌రిగిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., తాను ఇచ్చిన హామీ మేర‌కు వెంట‌నే ప‌ని మొద‌లుపెట్టేశారు.. డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్‌, డాక్ట‌ర్ దుర్గాప్ర‌సాద్ త‌దిత‌రుల‌తో కూడిన క‌మిటీతో విశాఖ‌లోనే ఓ స‌మావేశం నిర్వ‌హించి., విధివిధానాలు ఖ‌రారు చేసేశారు.. 15 రోజుల్లో ఉద్దానం బాధితుల వెత‌లు., అది తీర్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్ర నివేధిక రూపొందించాల‌ని ఆదేశించారు.. మాట చెప్పాక మ‌డ‌మ తిప్పేది లేదు అని …

Read More »

ప‌వ‌న్ శ‌ర‌ణం గ‌చ్చామి.. అదే స‌ర్కారుకి శ్రీరామ ర‌క్ష‌..

48 గంట‌లు.. ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి రాష్ట్రంలోని టీడీపీ ప్ర‌భుత్వానికి జ‌న‌సేనాని పెట్టిన డెడ్ లైన్‌.. మ‌రి ప‌వ‌న్ పెట్టిన గ‌డువులోపు స‌ర్కారు స్పందిస్తుందా..? ప‌వ‌న్ క‌ల్పించుకున్న అన్ని స‌మ‌స్య‌ల‌కీ ప‌రిష్కారం దిశ‌గా అడుగులు వేసిన స‌ర్కారు.. ఉద్దానం బాధితుల వేద‌న‌ను తీరుస్తుందా..? వేల సంఖ్య‌లో ఉన్న కిడ్నీ రోగుల‌ను ఆదుకునే చ‌ర్య‌లు సాధ్య‌మా..? ప‌్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లే అయినా., జ‌వాబు లేనివేమీ కాదు.. స‌మ‌స్య తీవ్ర‌మైన‌దే అయినా., …

Read More »

జ‌న‌సేనుడి ”షో”తో జ‌న‌సంద్ర‌మైన ఇఛ్చాపురం ర‌హ‌దారులు..

ఎవ్వ‌రికీ ఒక్క బిర్యానీ ప్యాకెట్ ఇవ్వ‌లేదు.. వంద నోటూ., మందు సీసా ఇవ్వ‌లేదు.. అయినా ఇసుక రాల‌నంత‌గా ఇఛ్చాపురం ర‌హ‌దారులు జ‌నంతో నిండిపోయాయి.. రోడ్డంతా పూల వ‌ర్షంతో త‌డిసి ముద్ద‌య్యింది.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాకే అందుకు కార‌ణం.. జ‌న‌సేనుడిపై జ‌నం గుండెల్లో గుడిక‌ట్టుకున్న అభిమానం ఇలా ఉప్పెన‌గా మారి., ఉవ్వెత్తున ఎగిసి ప‌డింది.. స్వ‌త‌హాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రోడ్ షోలు లాంటి వాటికి వ్య‌తిరేకి అయినా., త‌న‌ను చూడాల‌నుకుంటున్న జ‌నం …

Read More »

మాన‌వ‌త్వానికి నిలువెత్తు ప్ర‌తిరూపం జ‌న‌సేనాని..

మాన‌వ‌త్వం.. ఈ ప‌దం ఎక్క‌డో విన్న‌ట్టుందే అనుకుంటున్నారా.. ఈ రోజుల్లో ఈ ప‌దం గురించి మాట్లాడుకోవ‌డం, విన‌డం చాలా అరుదేలెండీ.. ఓ అన్న‌మో రామ‌చంద్ర అనే జ‌నం., మ‌రో ప‌క్క ఆ అన్నం ఎక్కువై పారేసే పెద్ద‌మ‌నుషులు.. రోడ్డు ప‌క్క‌న మనిషి ప్రాణం పోతుంద‌న్నా., క‌నీసం అటు త‌ల‌తిప్పి కూడా చూడ‌రు.. ఇలాంటి వ్య‌వ‌స్థ‌లో మాన‌వ‌త్వం అన్న ప‌దం ఎక్క‌డ విన‌బ‌డుతుంది.. అయితే జ‌న‌సేనాని ఇచ్చాపురం ప‌ర్య‌ట‌న‌లో అది అంద‌రికీ …

Read More »

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ వీడియోస్ ఫ్రం ఉద్దానం..

Share This:

Read More »

ఉద్దానం స‌మ‌స్య‌పై యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స్పందించ‌కుంటే.. యుద్ధం త‌ప్ప‌దు- జ‌న‌సేనాని హెచ్చ‌రిక‌

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. ద‌శాబ్దాలుగా జ‌నం చ‌నిపోతుంటే., ఎందుకు ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూప‌లేక‌పోయార‌ని పాల‌కుల్ని ప్ర‌శ్నించారు.. నిధుల్లేవు అని చెబుతున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై త‌న‌దైన స్ట‌యిల్లో ధ్వ‌జ‌మెత్తారు.. ఇంత పెద్ద స‌మ‌స్య మీకు విప‌త్తుగా ఎందుకు క‌న‌బ‌డ‌లేద‌ని ప్ర‌శ్నించారు.. డిమోనిటైజేష‌న్ ద్వారా బ్యాంకుల్లో నిండిన డ‌బ్బును ఉద్దానం బాధితుల క‌ష్టాలు తీర్చేందుకు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.. ఆరు వేల …

Read More »

ఉద్దానం స‌మ‌స్య‌ను దేశం దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే నా ప‌ర్య‌ట‌న ఉద్దేశం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఇచ్చాపురం వెళ్లిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. గ‌త నెల‌లో రాలేక‌పోయినందుకు క్ష‌మాప‌ణ చెబుతూ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.. త‌మిళ‌నాడు సిఎం జ‌య‌ల‌లిత మృతి కార‌ణంగా ఆమెకు సంతాపం తెలిపే ఉద్దేశంతోనే అప్పుడు ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్న‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు.. 20 ఏళ్లుగా ప్రాణాలు తోడేసేంత‌టి ఇలాంటి వ్యాధి ప్ర‌భ‌లి ఉన్నా., పాల‌కులు, ప్ర‌భుత్వాలు ఎందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయార‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు.. పిల్ల‌లు …

Read More »

జ‌న‌సంద్ర‌మైన సిక్కోలు ర‌హ‌దారులు.. అడుగ‌డుగునా జ‌న‌సేనానికి ఘ‌న‌స్వాగ‌తం..

ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల్ని క‌లిసేందుకు విశాఖ నుంచి ఇఛ్చాపురం బ‌య‌లుదేరిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి., సిక్కోలు వాసులు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. ఆయ‌న కూడా అభిమానులు గుమిగూడి ఉన్న ప్ర‌తి జెంక్ష‌న్‌లోనూ ఆగి వారికి అభివాదం చేస్తూ ముందుకి సాగారు..   Share This:

Read More »

జ‌న‌సింహం ఉద్దానం గ‌ర్జ‌న‌కు స‌ర్వం సిద్ధం… ఇఛ్చాపురం బ‌య‌లుదేరిన ప‌వ‌న్‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప‌ర్య‌ట‌న కాసేప‌ట్లో ప్రారంభం కాబోతోంది.. ఇప్ప‌టికే ఆయ‌న విశాఖ నుంచి ఇఛ్ఛాపురంకి బ‌య‌లుదేరారు.. ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి.. ప‌వ‌న్ రోడ్ షోకి టాప్ లెస్ జీప్‌తో పాటు ఇచ్చాపురం మ‌ణికంఠ మ్యాక్స్ థియెట‌ర్‌లో వేదిక మొత్తం పూర్త‌య్యాయి.. కాసేప‌ట్లో ఇక్క‌డ ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల్ని జ‌న‌సేనాని ప‌లుక‌రిస్తారు.. వారిఇ బాధ‌లు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటారు.. పూర్తి ప్ర‌యివేటు …

Read More »

జ‌న‌సేనాని ఉద్దానం ప‌ర్య‌ట‌న ఎందుకంటే..?

  ఉద్దానం.. శ్రీకాకుళం జిల్లా కోన‌సీమ‌గా పేరుగాంచిన ఈ ప్రాంతం పేరు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌.. అందుకు కార‌ణం ఆ కోస్తా ప్రాంతంలోని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త కాదు.. ఆ ప్రాంతాన్ని మ‌హ‌మ్మారిలా ప‌ట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధే ఆ ప్రాంతాన్ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ గుర్తించేలా చేసింది.. ద‌శాబ‌ద్దాల త‌ర‌బ‌డి ఈ అంతుప‌ట్ట‌ని మూత్ర‌పిండాల రోగం ఉద్దానం ప్రాంత వాసుల ప్రాణాలు తోడేస్తూనే ఉంది.. ఈ వ్యాధితో నిత్యం ఏదో ఒక ఊరిలో …

Read More »