Recent Posts

ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా రోడ్డెక్కిన టి.జనసైన్యం.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనల వెల్లువ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో నిరవధిక సమ్మెకు దిగిన కార్మికులకు మద్దతుగా జనసేన శ్రేణులు రోడ్డెక్కాయి. ఈ నెల 19న జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ బంద్ కి పిలుపునివ్వగా., ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ వారం రోజులు వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా అఖిలపక్షం రంగంలోకి దిగగా., రాష్ట్ర వ్యాప్తంగా జనసేన …

Read More »

జనసేన తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్ అక్రమ అరెస్ట్.. డిఆర్డీఓ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..

టిఎస్ ఆర్ టీసీ సమ్మె నేపధ్యంలో ప్రభుత్వ విరుద్ద ప్రకటనలతో మనస్థాపానికి గురై ఖమ్మం జిల్లాకి చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మ బలిదానానికి పాల్పడ్డారు.. శనివారం ఆయన ఆత్మహత్యాయత్నం చేయగా., హైదరాబాద్ డిఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు జనసేన పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్ గౌడ్ డిఆర్డీవో ఆసుపత్రికి వెళ్లగా., ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. శంకర్ గౌడ్ …

Read More »

ఆర్టీసీ కార్మికుల బంద్ కి జనసేన మద్దతు-టి. ఇన్ ఛార్జ్

రోజు వారీ నిరసనల్లో జనసేన శ్రేణులు పాల్గొంటాయి కార్మికులు సంయమనం పాటించండి కార్మికుల న్యాయపరమైన కోర్కెలు తీర్చాలి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి జనసేనాని రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి తేవొద్దు-శంకర్ గౌడ్ హెచ్చరిక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలన్న డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ తెలంగాణ విభాగం మద్దతు ప్రకటించింది. సమ్మెతో ప్రభుత్వం దిగిరాకపోవడంతో తమ పోరాటాన్ని …

Read More »

గంగా హారతిలో పాల్గొన్న జనసేనాని.. హరిద్వార్ లో గంగమ్మకు ప్రత్యేక పూజలు..

హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉదయం గంగా హారతిలో పాల్గొన్నారు.. వేకువజామునే తాను బస చేసిన ఆశ్రమం నుంచి హరిపౌరి ఘాట్ లోని గంగా మాత ఆలయానికి చేరుకున్న జనసేనాని., ఉదయం 6 గంటల సమయంలో పవిత్ర హారతిని తిలకించారు. అనంతరం జీవనదికి నమస్కరించి , ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. గంగ కాలుష్యం బారిన పడకుండా రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హారతికి …

Read More »

రిషికేశ్ లో గంగమ్మ ఒడిలో సేద తీరిన జనసేనాని..

గంగా ప్రక్షాళణ కోసం పోరాడి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ వర్ధంతి సభలో పాల్గొనేందుకు హరిద్వార్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్., శుక్రవారం రిషికేశ్ సందర్శించారు.. గంగా బ్యారేజ్ కి చేరుకుని అక్కడ నది ప్రవాహ ఝురిని, ఒరవడిని ఆసక్తిగా తిలకించారు. హిమాలయ సాణువుల్లో ఉద్భవించే గంగా నది అక్కడి నుంచి పరవళ్లు తొక్కుతూ రిషికేశ్ కు చేరుకునే వైనాన్ని ప్రొఫెసర్ విక్రం సోని, వాటర్ మ్యాన్ …

Read More »

గంగమ్మ యావత్ భారతావని సొత్తు.. అగర్వాల్ సందేశాన్ని యావత్ భారతావనికి చేరుస్తా..

జి.డి సంస్మరణ సమావేశంలో జనసేన అధినేత ప్రకృతిని పరిరక్షించాలన్న తపన ఉన్న జి.డి. అగర్వాల్ లాంటి మహనీయుడిని కోల్పోవడం.. జాతి చేసుకున్న దురదృష్టమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరిద్వార్ పవన్ సదన్ ఆశ్రమంలో జి.డి.అగర్వాల్ సంస్మరణ సమావేశంలో జనసేన అధినేత ప్రసంగించారు.. గంగమ్మను స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలని, గంగలోకి కాలుష్యం చేరకుండా నియంత్రించాలని ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ సాగించిన పోరాటం గురించి తాను ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడినని తెలిపారు.. …

Read More »

హరిద్వార కు జనసేనాని.. నదీ జలాల పరిరక్షణ ఉద్యమం వైపు అడుగులు..

జి.డి. అగర్వాల్ ప్రథమ వర్థంతి సభలో పాల్గొననున్న జనసేనాని             గత కొన్ని రోజులుగా వెన్నునొప్పికి చికిత్స చేయించుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం హరిద్వార్ వెళ్లారు.. ప్రముఖ విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా నది ప్రక్షాళణ కోసం పోరాడి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. వాటర్ మ్యాన్ …

Read More »

మహాత్మునికి జనసేన ఘన నివాళి.. జనసేవలో తరించిన జనసైన్యం..

జాతిపిత అడుగుజాడల్లో శాంతి మార్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్న జనసేన పార్టీ., ఆ మహాత్ముని జయంతిని ఘనంగా నిర్వహించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యాలయ సిబ్బంది గాంధీజీకి నివాళులు అర్పించగా., ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు జాతిపిత జయంతి వేడుకలు నిర్వహించారు. పామర్రు నియోజకవర్గంలో జాతిపిత జయంతి సందర్భంగా నిర్భాగ్యుల కడుపు నింపే కార్యక్రమాన్ని ఆ నియోజకవర్గ నాయకులు తాడిశెట్టి నరేష్ ఆద్వర్యంలో నిర్వహించారు. …

Read More »

అహింసా మార్గంలో ప్రజా రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ జనసేన

గాంధీ జయంతి వేడుకల్లో హరిప్రసాద్ గాంధీ మహాత్ముని స్ఫూర్తితో జనసేన పార్టీ ముందుకి వెళ్తుందని జనసేన అధ్యక్షుని వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ స్పష్టం చేశారు. మహాత్ముని ప్రతి వాక్కును జనసేనాని పవన్ కళ్యాణ్ శిరోధార్యంగా పాటిస్తూ పార్టీని ముందుకి తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. శాంతియుతంగా ప్రజల కోసం అహింసా మార్గంలో రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ జనసేన అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. బుధవారం హైదరాబాద్ ప్రశాసన్ …

Read More »

మహాత్ముని మార్గం సదా ఆచరణీయం-జనసేనాని గాంధీ జయంతి సందేశం

20వ శాతాబ్దానికి సంబంధించి మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ అనీ, జాతిపిత 150వ జయంతిని ప్రతి భారతీయుడు పండుగలా జరుపుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా జనసేనాని తన సందేశాన్ని ఓ ప్రకటన రూపంలో విడుదల చేశారు. మహాత్మ గాంధీ పేరు స్మరిస్తే ప్రతి భారతీయుడి మనసు పవిత్రంగా మారిపోతుందన్నారు. ఐన్ స్టీన్, మార్టిన్ లుథర్ కింగ్ వంటి …

Read More »

ఈ చీకట్లు ఏపీ ప్రజలకు జగన్ రెడ్డి సర్కారు దసరా కానుకనుకోవచ్చా.?

కరెంటు కోతలపై జనసేనాని పవర్ పంచ్ పాలనా లోపాలను లెక్కలతో సహా ఎత్తిచూపిన పవన్ వైసిపి సర్కారుపై సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు.. కరెంటు కోతలపై తనదైన శైలిలో స్పందించారు. ఏ కొత్త ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారని, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడులకి సంబంధించి ఒప్పందాలు చేసుకుంటుందన్న పవన్., వైసీపీ ప్రభుత్వం తీరు అందుకు …

Read More »

మాకో రూలు.. మీకో రూలా.? రాజకీయ విమర్శలకు అరెస్టులు సరికాదు..

జనసేన కార్యకర్త అరెస్టు అక్రమం మీ చర్యలు వాక్ స్వతంత్రాన్ని హరించేవిగా ఉన్నాయి శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలి-నాదెండ్ల డిమాండ్. నెల రోజుల క్రితం జనసేన అధినేతపై సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేసిన వైసిపి సోషల్ మీడియా విభాగంపై నాడు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యా లేదు. నాడు వైసిపి అధికారిక పేజీలో చేసింది రాజకీయ విమర్శ …

Read More »

వెన్నునొప్పికి చికిత్స చేయించుకుంటున్నా.. రౌండ్ టేబుల్ సమావేశానికి రాలేకపోతున్నా..

పార్టీ తరఫున ప్రతినిధుల్ని పంపుతా.. మీడియా స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు.. జనసేనాని ప్రకటన విజయవాడ వేదికగా జర్నలిస్టు సంఘాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెన్నునొప్పికి చికిత్స చేయించుకుంటున్న కారణంగా రాలేకపోతున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్రికేయ మిత్రులకి ఓ సందేశాన్ని పంపారు. రౌండ్ టేబుల్ సమావేశానికి తనను ఆహ్వానించనందుకు కృతజ్ఞతలు తెలిపారు..  మీడియా స్వేచ్ఛ కోసం వారు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, …

Read More »

వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలి-పవన్ కళ్యాణ్

ప్రముఖ హాస్య నటుడు వేణమాధవ్ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సానుభూతి తెలిపారు. అందరినీ నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోను చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారు భావించానన్న జనసేనాని., నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణం బాధాకరమన్నారు. గోకులంలో సీత చిత్రం నుంచి …

Read More »

యురేనియం వ్యతిరేక ఉద్యమంలో జనసేనతో కలసి నడుస్తాం- వాటర్ మ్యాన్

జనసేనానితో వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ భేటీ విఖ్యాత పర్యావరణవేత్త, ‘వాటర్ మేన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. సోమవారం ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన., నల్లమల్లలో యురేనియం తవ్వకాలు, తెలుగు రాష్ట్రాల్లో జల సంరక్షణ అనే అంశాలపై జనసేనానితో చర్చించారు. యురేనియం వ్యతిరేక ఉద్యమంలో జనసేనతో కలసి అడుగులు వేసేందుకు నీటి మనిషి ఈ …

Read More »