Recent Posts

నిత్యం క‌రువు కాట‌కాలు, వ‌ల‌స బ‌తుకులు.. ప్ర‌కాశం స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనుడి చూపు..

అనంత త‌ర్వాత ఒంగోలే ఎందుకు..? ప‌్ర‌త్యేక హోదా పోరాటంలో నాలుగో అడుగుకి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌కాశం జిల్లానే ఎందుకు ఎంచుకున్నారు..? ప‌్ర‌తి జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లో., ప్ర‌త్య‌ర్ధి పార్టీల నాయ‌కుల్లో ఈ ప్ర‌శ్న‌పైనే ప్ర‌స్తుతం అంత‌ర్మ‌ధ‌నం కొన‌సాగుతోంది.. జ‌న‌సేనుడి వ‌ద్ద మాత్రం ఈ ప్ర‌శ్న‌ల‌కి పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త ఉంది.. పేరుకి రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు ప‌క్క‌న ఉన్నా., ప్ర‌కాశం జిల్లాలో ప‌రిస్థితులు కూడా అనంత‌పురం జిల్లాలానే ఉంటాయి.. …

Read More »

సంక్రాంతి వేళ జ‌న‌సేన క్రికెట్ టోర్నీ.. గ్రామీణ యువ‌త‌కు సైన్యం ప్రోత్సాహం..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యం కేవ‌లం., స‌మ‌స్య‌ల‌తో పోరాడ‌ట ఒక్క‌టే కాదు.. దేశ భ‌విష్య‌త్తుని తీర్చిదిద్దే రేప‌టి పౌరుల‌ను స‌రైన మార్గంలో న‌డిపించ‌డం.. యువ‌త జాగృతం చేయ‌డం.. వ్య‌స‌నాల వైపు దారి మ‌ళ్ల‌కుండా., క్రీడ‌ల వైపు ఆస‌క్తి పెంచ‌డం.. ఇలా ఎన్నో ల‌క్ష్యాలు పార్టీ కార్యాచ‌ర‌ణ‌లో ఉన్నాయి.. ఇప్ప‌టికే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో త‌న‌కంటూ ఓ ట్రేడ్ మార్క్ వేసుకున్న జ‌న‌సేనాని., జ‌న‌సైన్యం.. తాజాగా యువ‌త‌పై దృష్టి …

Read More »

ఒంగోల్‌లో ప‌వ‌న్ నాలుగో మీటింగ్‌.. పండుగ త‌ర్వాత డేట్ ఫిక్స్‌…

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో త‌న‌కు ఎదురులేద‌ని ఉద్దానం బాధితుల వ్య‌వ‌హారంతో మరోసారి నిరూపించుకున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న పోరాటం వేగం పెంచేందుకు రెడీ అయ్యారు.. ఓ వైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే., మ‌రోవైపు ప్ర‌త్యేక హోదా నినాదాన్ని వినిపిస్తున్న జ‌న‌సేనుడు., త‌న నాలుగో మీటింగ్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇటీవ‌లే ఇచ్చాపురం వేదిక‌గా ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై గొంతెత్తి., స‌ర్కారుకి డెడ్‌లైన్ పెట్టి మ‌రీ ఆ స‌మ‌స్య …

Read More »

ప‌వ‌న్ ప‌వ‌ర్‌పై ఎందుకీ వ‌క్రీక‌ర‌ణ‌లు..? మీ బ్యాగ్రౌండ్ స్క్రిప్ట్ ఎవ‌రిది..?

ఓ స‌మ‌స్య త‌న వ‌ద్ద‌కి వ‌చ్చిన‌ప్పుడు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంట‌నే ప్ర‌తిస్పందిస్తారు.. వారి స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారిస్తారు.. వీల‌యితే స‌మ‌స్య ఎక్క‌డుందో అక్కిడికి స్వ‌యంగా వెళ్లి., జ‌నం బాధ‌లు తెలుసుకుంటారు.. వారి త‌రుపున ప్ర‌భుత్వంతో పోరాడుతారు.. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర్నుంచి., నిన్న మొన్న‌టి ఆక్వా ఫుడ్ పార్క్‌, ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌ల వ‌ర‌కు ఆయ‌న పంథాలో ఎలాంటి మార్పూ రాలేదు.. ప్ర‌శ్నించే విష‌యంలో ఎక్క‌డా వెన‌క‌డుగు …

Read More »

కాట‌మ‌రాయుడు వ‌చ్చేస్తున్నాడు.. సంక్రాంతికి పండుగే పండుగ‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు.. సంక్రాంతి సెల‌బ్రెష‌న్స్‌కి రెఢీ అయ్యాడు.. లెటెస్ట్ పోస్ట‌ర్స్‌తో అభిమానుల‌కి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన కాట‌మ‌రాయుడు టీమ్‌., అచ్చ తెలుగు పండుగ‌కి మ‌రింత కిక్ ఇచ్చే ఏర్పాట్లు చేసింది.. అదే కాట‌మ‌రాయుడు టీజ‌ర్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం., అదే పోస్ట‌ర్‌తో కూడిన నాన్ మూమెంట్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం మాత్ర‌మే చేసిన నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ‌., …

Read More »

సేవా ప‌థంలో ప‌వ‌న్ సేన‌..

ఎక్క‌డ జ‌నం క‌ష్టాల్లో ఉంటే అక్క‌డ వాలిపోవ‌డం.. వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌న‌వంతు సాయం చేయ‌డం.. తాడిత‌, పీడితుల పాలిట పోరాడ‌టం.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిత్యకృత్యాలు ఇవి.. ఎవ‌రు స‌మ‌స్య ఉంది అని జ‌న‌సేనా పార్టీ గ‌డ‌ప తొక్కినా., ఒట్టి చేతుల‌తో తిరిగి వెళ్లడం ఉండ‌దు.. ప‌రిస్థితి తీవ్ర‌త‌ని భ‌ట్టి స్పందించ‌డం., వ‌చ్చిన వారికి ఓ దారి చూప‌డం జ‌న‌సేనుడి బాట‌.. ఆయ‌న సైన్యం సైతం అదే బాట‌ను …

Read More »

మాటా.. చేతా.. బాటా.. ఒక్క‌టే.. అందుకే అంద‌రికీ జ‌న‌సేనుడు స్ఫూర్తి ప్ర‌ధాత‌..

నాకో చ‌ట్టం.. నీకో చ‌ట్టం.. ఒకరికి ఒక చ‌ట్టం.. ఇంకొక‌రికి ఇంకో చ‌ట్టం కాదు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పు చేసినా త‌ల‌తీసే చ‌ట్టం తెస్తాం.. జ‌న‌సేన పార్టీ ప్రారంభించిన రోజున జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పిన మాట ఇది.. ఆవేశంలో చెప్పిన మాటా కాదు.. పొలిటిక‌ల్ వాగ్దానం అంత‌కంటే కాదు.. తాను ఆచ‌రించి., అనుస‌రించే మాట అది.. కోట్లాది మంది అభిమానులు.., స‌ర్కారునే శాసించ‌గ‌ల ద‌మ్ము., ఊ కొడితే కోట్లు కాళ్ల …

Read More »

జ‌య‌హో ప‌వ‌న్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌.. ఇంకొంచెం హెల్ప్ ప్లీజ్‌..

జ్వ‌రం వ‌చ్చింద‌ని ఆసుప‌త్రికి వెళ్తే., ఓ వైద్యుడి నిర్ల‌క్ష్యం 12 సంవ‌త్స‌రాల ఫ‌ణీంద్ర అనే ఈ బాబు ఆరోగ్యాన్ని కాటేసింది.. అంతుతెలియ‌ని రోగం ఆవ‌హించి., రోజు రోజుకీ బాబుని జీవ‌శ్చ‌వంలా మార్చింది.. 2014లో జ‌రిగిన ఈ ఘోరంపై స‌ద‌రు వైద్యుడ్ని నిల‌దీసినా ఫ‌లితం ద‌క్క‌లేదు.. అయితే త‌మ బాబుని కాపాడుకునేందుకు ఆ త‌ల్లిదండ్రులు ఎంతో మంది డాక్ట‌ర్ల‌కు చూపించారు.. డాక్ట‌ర్ అలోక్‌శ‌ర్మ ఫ‌ణీంద్ర‌కు ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ముందుకి వ‌చ్చారు., అయితే …

Read More »

ఉద్దానంపై సిఎం ప్ర‌క‌ట‌న ప‌ట్ల ప‌వ‌న్ హర్షం.. స‌ర్కారు స్పంద‌న తొలి విజ‌య‌మ‌న్న జ‌న‌సేనుడు..

ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల విషయంలో ఏపీ సిఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.. బాధితుల‌ను ఆదుకునే దిశ‌గా సిఎం సానుకూలంగా స్పందించ‌డం ప‌ట్ల హర్షం వ్య‌క్తం చేశారు.. ఈ నెల మూడున జ‌న‌సేనాని ఉద్దానం బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఇచ్చాపురం వెళ్ల‌డంతో పాటు వారి త‌రుపున ప్ర‌భుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు.. స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు 48 గంట‌ల డెడ్‌లైన్ కూడా …

Read More »

ఖైదీ నంబ‌ర్ 150 టీమ్‌కి జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు…

మెగాస్టార్ చిరంజీవి సుధీర్ఘ విరామం త‌ర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అనే టాగ్‌తో వ‌స్తున్న చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గుంటూరు జిల్లా హాయ్ ల్యాండ్‌లో జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో., చిత్రం యూనిట్‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. చ‌ర‌ణ్‌, వ‌దిన సురేఖ‌గారి నిర్మాణంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే చిరంజీవిగారి 150వ‌ చిత్రం ఒక‌టే కావ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం …

Read More »

సిఎం గారు జ‌న‌సేనుడి డిమాండ్ల‌లో రెండు వ‌దిలేశారు…

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌రిలోకి దిగితే ఎంత క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌కైనా బ‌దులు దొర‌కాల్సిందే., ఎలాంటి స‌మ‌స్య అయినా ప‌రిష్క‌రింప బ‌డాల్సిందే.. ఉద్దానం స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వేలాది మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది.. ఉద్దానం నెఫ్రోప‌తి దెబ్బ‌కి గ‌డ‌చిన 20 ఏళ్ల‌లో సుమారు 20 వేల మంది మృత్యువు ఓడికి చేరుకున్నారు.. ఇంకా వేలాది మంది ఈ మ‌హ‌మ్మారి భారిన ప‌డి నిత్యం మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు.. అయినా …

Read More »

జ‌న‌సేనాని దెబ్బ‌కి దిగివ‌చ్చిన ఏపీ స‌ర్కారు.. ప‌వ‌న్ డిమాండ్ల‌కు సిఎం ఓకే..

స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డ తానుంటా.. ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు పోరాడుతా.. వెనుక‌గుడు మాత్రం వేసేది లేద‌న్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. తాను మాట‌ల మనిషిన‌ని మ‌రోసారి నిరూపించారు.. ఎంత‌టి తీవ్ర‌మైన స‌మ‌స్య అయినా త‌న‌ను చూస్తే ప‌రార‌వ్వాల్సిందేన‌ని ఉద్దానం కిడ్నీ బాధితుల వ్య‌వ‌హారంతో చెప్ప‌క‌నే చెప్పారు.. మూడు రోజుల క్రితం ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించి., బాధితుల్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌., వారి స‌మ‌స్య‌లు చూసి చ‌లించారు.. స‌ర్కారు ముందు కొన్ని …

Read More »

కామినేని గారూ… మీ డాక్ట‌ర్‌గిరితో అంద‌మైన అబ‌ద్దాలు బాగానే చెప్పారు..

వైద్యో నారాయ‌ణో హ‌రి.. ప్రాణాలు కాపాడే వైద్యుడు భ‌గ‌వంతుడితో స‌మానం అన్న‌మాట‌.. మ‌రి మ‌న వైద్య‌మంత్రి కామినేని స్వ‌త‌హాగా వైద్యుడు అయ్యివుండి కూడా ఇన్ని అబ‌ద్దాలు ఎలా చెబుతున్నారు.. అంత‌పెద్ద సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, మెడిక‌ల్ కాలేజీలు కూడా ఉన్న మీరు., జ‌నాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం., అదీ ఓ బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి.. ఎంత వ‌ర‌కు క‌రెక్టు.. ఒక‌సారి ఆత్మప‌రిశీల‌న చేసుకోండి.. కిడ్నీ వ్యాధి వ‌స్తే డ‌యాల‌సిస్‌, ట్రాన్స్‌ప్లాంట్ మిన‌హా …

Read More »

ఉద్దానాన్ని ఉద్ద‌రించే తీరిక ప‌వ‌న్ వ‌చ్చాకే దొరికిందా.. అచ్చెన్నాయుడు గారు..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉద్దానం ప‌ర్య‌ట‌న‌., పాల‌కుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.. ప‌వ‌న్ డిమాండ్ల‌పై ఎలా స్పందించాలో తెలియ‌క మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. ఏదో చేసేస్తాం అంటారు..@@ చేయ‌డానికి ఏం లేదంటారు@@ డ‌బ్బు ఎంతైనా ఇవ్వ‌డానికి సిద్దం అంటారు.. జ‌బ్బు తెలియ‌కుండా మందు ఎలా వేయాలి అంటారు..? జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌న అనంత‌రం అధికారపార్టీ నేత‌లు చెబుతున్న క‌బుర్లు ఇవి.. శ్రీకాకుళం జిల్లా రాజ‌కీయాల్లో పండిపోయిన త‌ల‌కాయ‌వంటి వారు మంత్రి అచ్చ‌న్నాయుడు.. …

Read More »

ప‌వ‌న్ పని మొద‌లు పెట్టేశారు.. మ‌రి ప్ర‌భుత్వ‌మో..?

ఉద్దానం బాధితుల వెత‌లు విని మ‌న‌సు క‌రిగిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., తాను ఇచ్చిన హామీ మేర‌కు వెంట‌నే ప‌ని మొద‌లుపెట్టేశారు.. డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్‌, డాక్ట‌ర్ దుర్గాప్ర‌సాద్ త‌దిత‌రుల‌తో కూడిన క‌మిటీతో విశాఖ‌లోనే ఓ స‌మావేశం నిర్వ‌హించి., విధివిధానాలు ఖ‌రారు చేసేశారు.. 15 రోజుల్లో ఉద్దానం బాధితుల వెత‌లు., అది తీర్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మ‌గ్ర నివేధిక రూపొందించాల‌ని ఆదేశించారు.. మాట చెప్పాక మ‌డ‌మ తిప్పేది లేదు అని …

Read More »