Recent Posts

రోజ‌మ్మా.. ఆకాశం(జ‌న‌సేనాని) ఎత్తుకి ఎద‌గాల‌నుకోవడం త‌ప్పుకాదు.. ఉమ్మాల‌నుకుంటేనే..!!!!

ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకి ఈ పెద్ద‌ల మాట ప‌క్కాగా స‌రిపోతుంద‌న్న‌ది జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల భావ‌న‌.. ఎవ‌రైనా వెలుగులోకి రావ‌డానికి రెండు ర‌కాలు మార్గాలు ఉంటాయి.. ఒక‌టి మంచి., రెండు చెడు.. మంచి మార్గం ద్వారా వెలుగులోకి వ‌స్తే., జ‌నం ఆరాధిస్తారు.. చెడు మార్గం ద్వారా న‌లుగురికీ తెలియాల‌నుకుంటే ఛీ అంటూ చీద‌రించుకుంటారు.. ఇందులో రోజా ఏ కోవ‌కి చెందుతుంద‌నే విష‌యం ఆమె., ఆమెను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్న …

Read More »

మెగ‌ల్తూరు ఘ‌ట‌న‌పై స్పందించిన జ‌న‌సేనాని..ప్ర‌భుత్వం బాధితుల ప‌క్షాన నిల‌వాల‌ని డిమాండ్‌..

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మోగ‌ల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ దుర్ఘ‌ట‌న‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ఆయ‌న‌., ప్ర‌భుత్వం యాజ‌మాన్యాల ప‌క్షాన కాకుండా బాధితుల ప‌క్షాన నిల‌వాల‌ని డిమాండ్ చేశారు.. క‌నీస ప్ర‌మాణాలు పాటించ‌కుండా న‌డుస్తున్న ఇలాంటి ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.. వెంట‌నే ఫ్యాక్ట‌రీ లైసెన్స్ ర‌ద్దు చేయాల‌న్నారు.. ఘ‌ట‌న‌లో మృతి చెందిన …

Read More »

అగ్రి బాధితుల‌కి ప‌వ‌ర్ అండ‌.. అన్యాయం జ‌రిగితే వామ‌ప‌క్షాల‌తో క‌ల‌సి ఉద్య‌మం-జ‌న‌సేనుడి హెచ్చ‌రిక‌లు..

ద‌క్షిణ భార‌త దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు ఒకే వేదిక‌సౌకి వ‌చ్చారు.. ఎవ‌రి అండ దొరికితే స‌మ‌స్య స‌త్వ‌ర ప‌రిక్షారం దొరుకుతుందో., ఆయ‌న్ని ఆశ్ర‌యించారు.. త‌మ పోరాటానికి అండ‌గా ఉండ‌మ‌ని వేడుకున్నారు.. త‌మ గోడువెళ్ల‌బోసుకున్నారు.. స‌మ‌స్య‌లు ఎక్క‌డ ఉంటే తాను అక్క‌డ ఉంటాన‌న్న ఆయ‌న‌., అదే జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాధితులు, ఏజెంట్ల వెత‌లు చూసి చ‌లించారు.. స‌మ‌స్య‌ను ఇంత జ‌ఠిల‌మ‌య్యేలా చేసిన పాల‌కుల్ని …

Read More »

అగ్రిగోల్డ్ బాధితుల‌కి అండ‌గా బెజ‌వాడ‌కు జ‌న‌సేనుడు..

తెలుగు రాష్ట్రాల్లో 40 ల‌క్ష‌ల మందికి పైగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల క‌ష్టాలు విని., వారికి అండ‌గా నిల‌బ‌డేందుకు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రెడీ అయ్యారు.. ఎంతో మంది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని మింగిన అగ్రిగోల్డ్ సంస్థ కేసు వ్య‌వ‌హారంలో ఏళ్లు గ‌డ‌చినా బాధితుల‌కి న్యాయం జ‌ర‌గ‌డం లేదు.. త‌ప్పు తేలినా న్యాయ‌స్థానాల్లో వాయిదాల ప‌ద్ద‌తి కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల ఆందోళ‌న‌లూ కొన‌సాగుతూనే …

Read More »

తెలుగు రాష్ట్రాల‌ను దుర్మిఖి దుఃఖాలు., హేవిళంబిలో వీడాలి- జ‌న‌సేనుడి ఆకాంక్ష

తెలుగు సంవ‌త్స‌రాది వేళ తెలుగు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేరాల‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆకాంక్షించారు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కు, దేశ ప్ర‌జ‌ల‌కు త‌న త‌రుపున‌, జ‌న‌సైన్యం త‌రుపున హేవిళంబినామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ఈ సంద‌ర్బంగా నూత‌న సంవ‌త్ప‌రంలో ప్ర‌కృతి అనుకూలించి, పాడిపంట‌లు స‌మృద్దిగా ఉండాల‌ని., అభివృద్ధిప‌థంలో తెలుగు రాష్ట్రాలు ముందంజ‌లో ఉండాల‌ని జ‌న‌సేనాని కోరారు.. గ‌డ‌చిన దుర్ముఖినామ సంవ‌త్స‌రం పెద్ద‌గా …

Read More »

అమ్మా రోజ‌మ్మా.. న‌రం లేని నీ నాలుక్కి జ‌న‌సేనుడంటే మ‌రీ ఇంత అక్క‌సా..?

అమ్మా రోజ‌మ్మా.. వింత ప్ర‌వ‌ర్త‌న‌, విచ్చ‌ల‌విడి త‌నానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న నీకు ప్రజా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించ‌డం అంటే ఏంటో కూడా తెలుసా..? నాలుక మ‌డిచి వింత శ‌బ్దాలు చేస్తూ., ప‌విత్ర‌మైన చ‌ట్ట స‌భ ప‌రువు బ‌జారుకీడ్చిన నీకు గానీ., నువ్వు మ‌హానాయ‌కుడ‌ని సంబోధిస్తున్న మీ నేత‌కు గానీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయో తెలుసా..? తెలిస్తే.. మీరు ప్ర‌జాప్ర‌తినిధిగా, మీ నేత బాధ్య‌తాయుత‌మైన ప్ర‌తిప‌క్ష నేత‌గా గ‌డ‌చిన రెండున్న‌రేళ్ల‌తో …

Read More »

జాత‌రో..జాత‌ర‌.. కాట‌మ‌రాయుడి రికార్డుల జాత‌ర‌..

జ‌య‌..జ‌య‌..ధ్వానాలు.. డ‌ప్పుల చ‌ప్పుళ్లు.. పాలాభిషేకాలు.. బాణాసంచా పేలుళ్లు.. బైక్‌ల ర్యాలీలు, సేవా కార్య‌క్ర‌మాలు.. జాత‌రంటే జాత‌ర‌.. ఓ ద‌స‌రా.. ఓ దీపావ‌ళి.. రాయుడోరొచ్చిన ఈ పండుగ‌కి కుల‌,మ‌తాల‌తో ప‌ని లేదు.. వ‌ర్గ విభేదాల‌తో అంత‌కంటే ప‌నిలేదు.. చిన్నా పెద్దా తేడా అసలే లేదు.. అంతా ఒక్క‌టే జాత‌ర‌.. కాట‌మ‌రాయుడి జాత‌ర‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు విడుద‌ల మ‌హోత్స‌వం విశేషాలు ఇవి.. కంటెంట్ ఉన్న‌వాడి క‌టౌట్ చాల‌న్న …

Read More »

మొద‌లైన కాట‌మ‌రాయుడి రికార్డుల వేట‌.. రేటింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌..

కాట‌మ‌రాయుడు.. వేట‌రాయుడు.. క‌దిరి న‌ర‌సింహుడికి ఉన్న పేర్లు ఇవి.. జ‌నం కోసం అన్యాయాన్ని ఎదిరించేందుకు ఆ కాట‌మ‌రాయుడి అవ‌తారం ఎత్తిన జ‌న‌సేనుడు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ఖాతాలో మ‌రో ఇండ‌స్ట్రీ హిట్ వేసేసుకున్నారు.. అస‌లు షో మొద‌లు కాక‌ముందే రాయుడి రికార్డుల కాక మొద‌లైంది.. టాక్ కూడా వ‌చ్చేసింది.. రివ్యూలు కూడా ఐదుకి ఐదు స్టార్ల‌తో రేటింగ్స్ ఇచ్చేశాయి.. గ‌తంలో అభిమానుల కోసం ప్ర‌ధాన‌మైన సెంట‌ర్ల‌లో మాత్ర‌మే మార్నింగ్ షోకి …

Read More »

ఆంధ్రా టూ అమెరికా ర‌చ్చ‌ చేస్తున్న రాయుడు.. ప‌వ‌ర్‌స్టార్ ఫీవ‌ర్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్‌..

జాత‌ర‌.. ఊరు.. వాడా జాత‌ర‌.. ప‌ట్ట‌ణం, ప‌ల్లె జాత‌ర‌.. ఆంధ్రా-తెలంగాణ‌-క‌ర్ణాట‌క‌-త‌మిళ‌నాడు టూ అమెరికా-ఆస్ట్రేలియా రాష్ట్రాలు మారినా, భాష‌లు మారినా, యాస‌లు మారినా.. దేశ‌పు ఎల్ల‌లు మారినా.. జాతరే..జాత‌ర‌.. కోట్లాది మంది భ‌క్తులు.. ఆ జాత‌ర మ‌హోత్స‌వం కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచిచూస్తున్నారు.. ఈ ఉత్స‌వం ఇప్పుడు ఎదురుగా వ‌చ్చింది.. ఇంకే ముంది ర‌చ్చ‌..ర‌చ్చే.. త‌మ ఆరాధ్య దైవంపై గుండెల్లో నుంచి పెల్లుభికిన అభిమానం., ఉప్పెనై ఎగిసిప‌డింది.. ఆ ఉప్పెన …

Read More »

ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌కుల పంధా మారుతోందా..? ర‌విప్ర‌కాష్ మాట‌ల వెనుక నిగూడార్ధం ఏంటి..?

ప‌వ‌న్ పంధా ఏంటి..? జ‌న‌సేన పార్టీ ఆవిర్బావం నాటి నుంచి విమ‌ర్శ‌కుల నోళ్ల‌కి సైతం మూత ప‌డేలా సాగుతున్న ప్ర‌స్థానమే ఈ ప్ర‌శ్న‌కు బ‌దులు.. పార్టీ ప్రారంభించిన క్ష‌ణం నుంచి చాలా గొంతులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు సంధించాయి.. కొన్ని గొంతులు పార్ట్‌టైం పొలిటీషియ‌న్ అన్నాయి.. ఇంకొన్ని స్ప‌ష్ట‌త లేద‌న్నాయి.. విధానాల‌పై విమ‌ర్శ‌లు, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు.. టార్గెట్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెనుక కార‌ణాలు ఏమైనా చాలా గొంతుక‌లు జ‌న‌సేన‌కి వ్య‌తిరేకంగా తెరుచుకున్న‌వే.. ప‌వ‌న్ …

Read More »

నీతి..నిబ‌ద్ద‌త‌..నిజాయితీ.. ప్రీ రిలీజ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన రాయుడి నిలువెత్తు రూపం..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే జ‌నానికి ఎందుకు అంత పిచ్చి.. అంత భ‌క్తి ఎందుకు.. ప‌వ‌న్ వారికి ఏం చేశార‌ని అలా ఎగ‌బ‌డ‌తారు.. ఓ సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ విమ‌ర్శ‌కుడికి వ‌చ్చిన డౌట్స్ ఇవి.. కానీ ఏ అభిమానిని అడిగినా., ఏ భ‌క్తుడ్ని అడిగినా., లీడ‌ర్‌గా కోరుకునే ఓ స‌గ‌టు వ్య‌క్తిని అడిగినా.. బ‌దులు ఒక్క ముక్క‌లో చెప్పేస్తారు.. ప‌వ‌న్ ప‌వ‌ర్‌కి కార‌ణం నిబ‌ద్ద‌త‌, నిజాయితీ.. న‌ట‌న అయినా, జీవిత‌మైనా …

Read More »

విలువలేని విమ‌ర్శ‌ల‌కు స్పందించ‌డం అవ‌స‌ర‌మా..? జ‌గ‌న్‌ని జ‌న‌మే ప‌ట్టించుకోవ‌ట్లేదు..

తాటాకు చ‌ప్పుళ్ల‌కు కుందేళ్లు భ‌య‌ప‌డుతాయేమోగాని., సింహం మాత్రం సిల్లీగా తీసుకుంటుంది.. వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల్ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా అలాగే తీసుకుంటున్నారు.. కార‌ణం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనే విప‌క్ష నేత‌కి జ‌నంలో ఉన్న విలువే కార‌ణం.. అవును ఆయ‌న‌కున్న విలువ అంతా ఇంతా కాదు.. వైసీపీ పుట్టుక నేప‌ధ్యంలో., తండ్రి వైఎస్ సింప‌తీతో జ‌నం కాస్త జ‌గ‌న్ మాట విన్నారు.. తండ్రి ప‌ద‌వి అడ్డుపెట్టుకుని ల‌క్ష‌ల …

Read More »

ఫ‌లించిన విద్యార్ధుల పాద‌యాత్ర‌.. జ‌న‌సేనుడి దెబ్బ‌కి విఎస్‌యూ రిజిస్టార్‌పై వేటు..

ఏదైనా స‌మ‌స్య జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి వెళ్లిందంటే., ఖ‌చ్చితంగా దానికి ప‌రిష్కారం దొర‌కాల్సిందే.. అందుకే ఆయ‌న్ని జ‌నం స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప‌వ‌ర్ పాయింట్‌గా కొలుస్తున్నారు.. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా పార్టీ కార్యాల‌యానికి ప‌రుగులు పెడుతున్నారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో జ‌న‌సేనుడి వాసి ఎలాంటిదో మ‌రోసారి నిరూపితం అయ్యింది.. ఇటీవ‌ల విక్ర‌మ సింహ‌పురి యూనివ‌ర్శిటీలో అక్ర‌మాలపై పోరుబాట ప‌ట్టిన విద్యార్ధులు., రిజిస్టార్ శివ‌శంక‌ర్‌తో పాటు ప‌లువురితో తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు., …

Read More »

ఊరూ..వాడా ప్ర‌భ‌వించిన జ‌న‌సేనుడి స్ఫూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో జెండా ఆవిష్క‌ర‌ణ‌లు, సేవా కార్య‌క్ర‌మాల హోరు..

జ‌న‌సేనుడు జ‌నంలో స్ఫూర్తిని ర‌గిల్చారు.. ప్ర‌తి ఒక్క‌రిలో క‌ద‌లిక తెచ్చారు.. జ‌నం కోసం ఏదో ఒక‌టి చేయాలి., అందుకు జ‌న‌సేనే వేదికగా ఉండాల‌ని ఫిక్స్ అయిపోయారు.. అందుకే వీధి వీధినా.. వాడ వాడ‌లా.. జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడింది.. ల‌క్ష‌లాది మంది పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.. అన్నార్తుల‌ను ఆదుకున్నారు.. ర‌క్త‌దానాలు, అన్న‌దానాల ద‌గ్గ‌ర నుంచి విద్యార్ధుల‌కి పుస్త‌కాల పంప‌కం వ‌ర‌కు ఎవ‌రికి తోచింది వారు చేశారు… …

Read More »

విధివంచితుల సేవ‌లో త‌రించిన జ‌న‌సైన్యం.. ఆవిర్భావ దినోత్స‌వం స్పెష‌ల్‌..

వారంతా విధివంచితులు.. జ‌న‌జీవ‌న స్ర‌వంతికి దూరంగా బ‌తుకుతున్న అభాగ్యులు.. పుట్టుకతోనే వారు శాప‌గ్ర‌స్తులైన వారి ఆల‌నా పాల‌నా ఓ తండ్రికి త‌ల‌కి మించిన భార‌మే., ఓ త‌ల్లికి నిత్యం క‌డుపు కోతే.. అయినా ఏనాడూ వారు బాధ ప‌డ‌లేదు.. భ‌గ‌వంతుడు ఇచ్చిన బిడ్డ‌ల్ని పాతికేళ్లుగా పొత్తిళ్ల‌లో పెట్టుకుని పెంచుకుంటున్నారు.. ఆ అన్న‌ద‌మ్ముల ప‌రిస్థితి చూస్తే బండ‌రాయికి కూడా కరిగి క‌న్నీరు పెడుతుంది.. పాషాణ హృద‌యాలు కూడా ద్ర‌విస్తాయి.. కానీ మ‌న …

Read More »