Recent Posts

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధానిని ఇక్కడి నుంచి ఎవరూ కదపలేరు..

సిఎం స్పష్టమైన ప్రకటన చేయాలి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా వైసీపీ అధినేతలా వ్యవహరిస్తున్నారు విభజన సమయంలో జరిగిన రాజకీయాలే రాజధాని వ్యవహారంలో జరుగుతున్నాయి ప్రభుత్వ ప్రకటనలతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం రాజధాని ప్రాంతాన్ని పరిశీలించిన జనసేనాని రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి రాజకీయాలు జరిగాయో, రాజధాని వ్యవహారంలోనూ అలాంటి రాజకీయాలే చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.. రాజు …

Read More »

30వ తేదీ అమరావతిలో జనసేనాని సుడిగాలి పర్యటన..

రాజధాని మార్పుకి సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాల నేపధ్యంలో అండగా నిలబడమంటూ తన వద్దకు వచ్చిన అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి ఇచ్చిన మాట ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటనకు రంగం సిద్ధమయ్యింది.. ముందుగా రాజధాని నిర్మాణం ఎంత వరకు వచ్చింది.? రాజధాని ప్రాంతం ప్రభుత్వం చెబుతున్నట్టు ముంపుకి గురయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి.? అన్న అంశాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పిన …

Read More »

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పి.వి.సింధుకు జనసేనాని అభినందనలు

జపాన్ క్రీడాకారిణి ఒకుహరను వరుస గేముల్లో మట్టికరిపించి భారత గడ్డపై బ్యాడ్మింటన్ లో తొలి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన ఇండియన్ బ్యాడ్మింటన్ ఏస్ పి.వి.సింధుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలచి దేశమంతా గర్వించేలా చేసిన ఆమెకు తన తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకూ మన దేశానికి అందని ద్రాక్షగా మిగిలిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ …

Read More »

రాజు మారితే రాజధాని మారాలా.? రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి

* రైతుల పక్షాన పోరాటానికి పవన్ సై..  * ఈ నెల 30, 31 తేదీల్లో అమరావతిలో పర్యటిస్తానని హామీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు..  ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూపోతే ప్రభుత్వాల మీద ప్రజల్లో నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు.. ఇలాంటి పనుల వల్ల  మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా., …

Read More »

ముఖ్యమంత్రి గారు… ‘మీరు చేస్తే సంసారం.. ఎదుటివాళ్లు చేస్తే వ్యభిచారమా’?

ఘనత వహించిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు., ప్రమాణ స్వీకారం రోజునే తన చేతికి అధికారం వచ్చిందన్న విషయాన్ని పచ్చ మీడియా చెవిన పడే విధంగా హెచ్చరికలు చేశారు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 మీడియా సంస్థలని ఉటంకిస్తూ దురుద్దేశ పూర్వకంగా వక్రీకరించే వార్తలు రాస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, పరువు నష్టం దావా వేస్తామని ప్రమాణస్వీకారం వేదిక నుంచే నేరుగా వార్నింగ్ ఇచ్చారు.. ప్రత్యర్ధి …

Read More »

జ‌న‌సేనాని పిలుపు.. వ‌ర‌ద బాధితుల ఆక‌లి తీరుస్తున్న జ‌న‌సైనికులు..

కృష్ణా న‌ది వ‌ర‌ద బాధితుల‌కి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అండ‌గా నిల‌వండి.. ఎవ‌రి శ‌క్తి మేర‌కు వారు స‌హాయ స‌హ‌కారాలు అందించండి.. మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యం నుంచి ఈ నెల 16 తేదీన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన పిలుపు ఇది.. పిలుపు అందుకున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌దిలారు.. అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా వ‌ర‌ద బాధితుల‌కి త‌మ‌వంతు స‌హ‌కారం అందించారు.. అందిస్తూనే ఉన్నారు.. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌భుత్వం అందిస్తున్న …

Read More »

మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్న జ‌న‌సేనాని

క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుడైన అభిమానికి ప‌రామ‌ర్శ‌ చూడాల‌ని ఉంద‌న్న అభిమాని కోరిక తీర్చిన ప‌వ‌న్‌ ప‌రామ‌ర్శించి రూ. ల‌క్ష ఆర్ధిక సాయం జాగ్ర‌త్త‌గా చూసుకోవాలంటూ స్థానిక జ‌న‌సేన అభ్య‌ర్ధికి సూచ‌న‌ త‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు క‌ష్టాల్లో ఉన్నారంటే ఎంత దూరం అయినా వెళ్లి వారికి ఓదార్పు ఇవ్వ‌డం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి అల‌వాటు. ఎన్నిక‌ల అనంత‌రం పార్టీ ముఖ్య కార్య‌క‌ర్త ఒక‌రు మృతి చెందార‌న్న వార్త తెలుసుకున్న ఆయ‌న‌, స్వ‌యంగా …

Read More »

స‌హాయ‌క శిభిరాల్లో సౌక‌ర్యాలేవి.? వ‌ర‌ద పున‌రావాసంపై జ‌న‌సేన అసంతృప్తి..

కృష్ణా న‌ది వ‌ర‌ద ఉదృతి కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలు గ‌డ‌చిన నాలుగు రోజులుగా ముంపులోనే ఉన్నాయి.. వ‌ర‌ద గంట గంట‌కు పేరుగుతున్న నేప‌ధ్యంలో బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, అవ‌నిగ‌డ్డ మ‌ధ్య క‌ర‌క‌ట్ట లోప‌ల ఉన్న గ్రామాలు మొత్తం నీట మునిగాయి.. వంద‌లాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు.. వ‌ర‌ద ఉదృతంగా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిసి కూడా ప్ర‌భుత్వం., …

Read More »

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోమంటూ జ‌న‌సేనాని ఆజ్ఞ‌.. పాటించిన ”టీం ఆజ్ఞ‌”.!

కృష్ణాన‌ది ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో విజ‌య‌వాడ‌తో పాటు న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో మొత్తం నీట మునిగింది.. బెజ‌వాడ కృష్ణ‌లంక‌తో పాటు క‌ర‌క‌ట్ట వెంబ‌డి ప‌లు గ్రామాల‌తో పాటు లంక గ్రామాల్లో ఇళ్ల‌లోకి నీరు వ‌చ్చి చేర‌డంతో, వంద‌లాది మంది నిర్వాసితుల‌య్యారు.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్డున ప‌డాల్సి వ‌చ్చింది.. ప్ర‌భుత్వం నుంచి వ‌ర‌ద‌కు సంబంధించి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేయ‌క‌పోవ‌డంతో పాటు పున‌రావాస క‌ల్ప‌న వ్య‌వ‌హారంలోనూ విఫ‌ల‌మ‌య్యింది.. మంత్రులు వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ఫోటోల‌కే ప‌రిమితం …

Read More »

డ్రోన్ రాజ‌కీయాలు ఆపి.. విప‌త్తుపై దృష్టిపెట్టండి.. ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయండి..

అధికార‌-విప‌క్షాల‌కు జ‌న‌సేనాని హిత‌వు.. కృష్ణ‌మ్మ ఉప్పొంగుతుంటే ఆ వ‌ర‌ద తాకిడికి లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగి ప్ర‌జ‌లు నానా అగ‌చాట్లు ప‌డుతుంటే., వారికి స‌హాయం చేయాల్సిన మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు క‌ర‌క‌ట్ట చుట్టూ తిర‌గ‌డాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్పుబ‌ట్టారు.. వ‌ర‌ద ఉదృతి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండేలా చూడ‌డం ప్ర‌భుత్వ విధి అన్న ఆయ‌న‌., మంత్రుల తీరుని త‌ప్పుబ‌డ్డారు.. క‌ర‌క‌ట్ట మీద ఉన్న నిర్మాణాలు …

Read More »

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు నియ‌మించారు.. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి పోతిన మహేష్, విజయవాడ ఈస్ట్ కు బత్తిన రాము, మైలవరానికి అక్కల రామ్మోహన రావు, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మచిలీపట్నం శాస‌న‌స‌భ‌కు బండి రామకృష్ణ, అవనిగడ్డకు ముత్తంశెట్టి కృష్ణారావు, పెడనకు అంకెం …

Read More »

దివిసీమ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ముత్తంశెట్టి ప‌ర్య‌ట‌న‌..

అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన స్వ‌తంత్ర దినోత్స‌వ వేడుల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ముత్తంశెట్టి కృష్ణారావు., నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను సంద‌ర్శించారు.. కృష్ణా న‌ది ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో దివిసీమ ముఖ‌ద్వారం పులిగ‌డ్డ అక్విడేట్ స్థాయికి ప్ర‌వాహం చేరుకుంది.. దీంతో చుట్టుప‌క్క‌ల లంకల్లోని పంట పొలాల్లోకి వ‌ర‌ద నీరు చేరింది.. వ‌ర‌ద ముంపుకు గుర‌యిన పంట పొలాల‌ను ప‌రిశీలించిన ముత్తంశెట్టి, రైతుల‌తో మాట్లాడారు.. వ‌ర‌ద త‌గ్గు ముఖం ప‌డుతున్న …

Read More »

జ‌న‌సేన ”జెండా ఉంచా ర‌హేహ‌మారా”.. రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా స్వ‌తంత్రదినోత్స‌వ వేడుక‌లు(గ్యాల‌రీ)..

ప్ర‌తి అడుగులో జాతీయవాదాన్ని కార్య‌క‌ర్త‌ల్లో నింపే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్వ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.. మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ఉద‌యం 9 గంట‌ల‌కు జండా వంద‌నం నిర్వ‌హించారు.. జైహింద్ అంటూ నిన‌దించారు.. మ‌హ‌నీయుల త్యాగాల‌ను ఘ‌నంగా స్మ‌రించుకున్నారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో కూడా జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వీధి వీధినా జాతీయ జెండా రెప‌రెప‌లాడించారు.. అందుకు సంబంధించిన ఫోటో గ్యాల‌రీ.. Share This:

Read More »

2015లో ప్ర‌మాదవ‌శాత్తు మృతి చెందిన జ‌న‌సైనికులకు ఆర్ధిక సాయం..

2015 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్లెక్సీలు క‌డ‌తూ ప్ర‌మాద వ‌శాత్తు విద్యుత్ ఘాతానికి గురై తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు జ‌న‌సేన‌ కార్య‌క‌ర్త‌లు మృత్యువాత ప‌డ్డారు.. అయితే ఈ విష‌యం ఆల‌స్యంగా పార్టీ దృష్టికి వ‌చ్చింది.. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హార‌ల క‌మిటీ స‌భ్యులు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ఇన్‌ఛార్జ్ కొణిద‌ల నాగ‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన …

Read More »

ఎల్ బ్రూస్ అధిరోహించిన వీర మ‌హిళ‌.. అభినందించిన జ‌న‌సేనాని..

యూరప్ ఖండంలో అత్యంత ఎత్త‌యిన ప‌ర్వ‌త శిఖ‌రంగా పేరున్న‌ ఎల్ బ్రూస్‌ను అధిరోహించిన‌ ప్ర‌ఖ్యాత ప‌ర్వ‌తారోహ‌కురాలు ఆషా ద‌ళ‌వాయికి జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.. గ‌త ఏడాది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్త‌యిన కిలిమంజారో అధిరోహించిన ఆషా… ఇప్పుడు న‌ల్ల స‌ముద్రం, కాస్పియ‌న్ స‌ముద్రానికి మ‌ధ్య ఉన్న ఎల్ బ్రూస్ ప‌ర్వ‌తాన్ని తన బృందంతో క‌ల‌సి ఎక్క‌డం ఆనందంగా ఉందని తెలిపారు. అమె ప్ర‌తి విజ‌యానికీ ప్ర‌తీక‌గా …

Read More »