Recent Posts

రాయ‌ల‌సీమ‌కి చేరిన‌ జ‌న‌సేన పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపిక ప్ర‌క్రియ‌..

యువ‌త‌ని, ప్ర‌తిభావంతుల‌ని రాజ‌కీయాల్లో భాగ‌స్వాముల్ని చేసే ఉద్దేశంతో జ‌న‌సేన ప్రారంభించిన మ‌హాయ‌జ్ఞంలో రెండో ద‌శ కొన‌సాగుతోంది.. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మ‌న్వ‌యక‌ర్త‌ల ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.. ఇప్ప‌టికే కోస్తాంధ్ర‌, తెలంగాణ‌ల్లో ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన పార్టీ అధికార ప్ర‌తినిధులు., ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.. క‌ర్నూలు జిల్లా పూర్తి చేసి., అనంత‌పురం జిల్లాలోని రెండు పార్ల‌మెంట‌రీ స్థానాల్లో ఈ ప్ర‌క్రియ కొన‌సాగిస్తున్నారు.. మంగ‌ళ‌వారం అనంత‌పురం పార్ల‌మెంటరీ స్థానానికి., …

Read More »

కాశీ విశ్వేశ్వ‌రుని సాక్షిగా ఆజ్ఞాత‌వాసి.. ”అజ్ఞాతంలో ఉన్న‌ యువ‌రాజు” టైటిల్‌.. ఫ‌స్ట్‌లుక్‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌-త్రివిక్ర‌మ్‌ల క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పిఎస్‌పీకే#25 చిత్రం టైటిల్ అధికారికంగా ప్ర‌క‌టించేశారు.. సినిమా చివ‌రి షెడ్యూల్ కోసం ప‌విత్ర పుణ్య‌క్షేత్రం వార‌ణాసి వెళ్లిన చిత్ర యూనిట్., కాశీ విశ్వేశ్వ‌రుడి సాక్షిగా స‌క‌ల‌పాపాలు హ‌రించే గంగ‌మ్మ పుణ్య స్నాన‌ఘ‌ట్టాల మ‌ధ్య ఈ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ల‌ని విడుద‌ల చేశారు.. అజ్ఞాత‌వాసి అనే ఈ టైటిల్ ఎప్ప‌టి నుంచో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నా., సోమ‌వారం …

Read More »

కృష్ణాజిల్లాలో జ‌న‌సేన ప్ర‌కంప‌న‌లు.. గుడివాడ‌, అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ సభ‌లు..

జ‌న‌సేన ఎక్క‌డ ఉంది.. అన్న ప్ర‌శ్న‌కు ప్ర‌తి ప్ర‌తినిత్యం బ‌దులు ల‌భిస్తూనే ఉంది.. పేప‌ర్లు, టీవీలో చెబితేనే పార్టీ ఉన్న‌ట్టు కాదు.. జ‌నాధ‌ర‌ణ ఉంటే., జ‌నం గుండెల్లో ఉంటే జ‌నాధ‌ర‌ణ ఉన్న‌ట్టు.. పార్టీ ఉన్న‌ట్టు.. రాజ‌ధాని జిల్లా సాక్షిగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్స‌వం నాడు ఒకే రోజు నాలుగు స‌భ‌లతో జ‌న‌సేన అల‌జ‌డి రేపింది.. బుడి బుడి అడుగులు వేస్తోంద‌నుకుంటున్న వారికి., రాజ‌కీయంగా మాకు మిమ్మ‌ల్ని మించిన న‌డ‌త మాకొచ్చని …

Read More »

క‌నీస సౌక‌ర్యాలు లేని విద్యా-వైద్య వ్య‌వ‌స్థ‌పై నెల్లూరు జ‌న‌సైన్యం పోరుగ‌ళం..

బాల‌ల దినోత్స‌వం సాక్షిగా ఓ స‌ర్కారీ స్కూల్లో చిన్నారి తేలు కాటుకి గురైంది.. స‌మీప ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లిస్తే., అందుబాటులో లేని మందులు., వైద్యుల నిర్ల‌క్ష్యం వెరసి ఆ చిన్నారి ప్రాణాలు బ‌లిగొన్నాయి.. విద్యా-వైద్య శాఖల నిర్ల‌క్ష్యానికి ఇది ప‌రాకాష్ట‌.. స్కూలు ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటుండ‌గానో., లేదా ఏ బాత్ రూంకి వెళ్లిన సంద‌ర్బంలోనో తేలు కుట్ట‌లేదు.. విద్యాబోధ‌న జ‌రిగే క్లాస్ రూంలో కుట్టింది.. అంటే అక్క‌డి త‌ర‌గ‌తి గ‌దుల అధ్వాన్న‌స్థితికి అద్దం …

Read More »

జ‌న‌సేన మ‌లివిడ‌త పార్ల‌మెంట‌రీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపిక షురూ.. తెలంగాణ నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కు..

సామాన్యం జ‌నం నుంచి., సామాన్యుడి క‌ష్టాలు తెలిసిన వారిని నాయ‌కులుగా మలిచే ప్ర‌క్రియ‌లో భాగంగా జ‌రుగుతున్న జ‌న‌సేన పార్ల‌మెంట‌రీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపిక ప్ర‌క్రియ మ‌లివిడ‌త కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.. పార్టీ ప్ర‌తినిధులు ఈ నెల 14 నాటికి నెల్లూరులో తొలి విడ‌త పూర్తి చేశారు.. నాలుగు రోజుల విరామం అనంత‌రం తెలంగాణ‌లో ఈ ప్ర‌క్రియ ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సూర్యాపేట‌, మెద‌క్‌, జ‌హీరాబాద్‌, నిజిమాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపిక పూర్తి …

Read More »

ఏపీలో జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌కి స్థ‌లం ఓకే.. త్వ‌ర‌లో నిర్మాణానికి స‌న్నాహాలు..

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న జ‌న‌సేన పార్టీ., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రీయ కార్యాల‌యం ఏర్పాటుకి యుద్ధ‌ప్రాతిప‌ధిక‌న చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది.. ఇప్ప‌టికే మూడు నుంచి నాలుగు ఎక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో పార్టీ కార్యాల‌యం నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన పార్టీ., అందుకు సంబంధించి స్థ‌లం సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసింది.. మంగ‌ళ‌గిరికి స‌మీపంలో మూడున్న‌ర ఎక‌రాల స్థ‌లాన్ని పార్టీ ప్ర‌తినిధులు గుర్తించారు.. ఈ స్థ‌లంలోనే పార్టీ కార్యాల‌య నిర్మాణం జ‌రుగుతుంది.. ఈ స్థ‌లానికి …

Read More »

జ‌న‌సేనుడి ఆశ‌యాల‌కి మ‌రోసారి ఊపిరిపోసిన జ‌న‌సైన్యం.. అన్యాయంపై పోరాడి విజ‌యం..

న్యాయం కోసం.. సాటి మ‌నిషికి సాయం కోసం పోరాడ‌టంలో సామాజిక బాధ్య‌త జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎంత నిజాయితీగా వ్య‌వ‌హ‌రిస్తారో., ఆయ‌న సైన్యం కూడా అంతే నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేస్తున్నారు.. ఆ మ‌ధ్య ఖ‌మ్మం జిల్లాకి చెందిన గుబ్బ‌ల స‌తీష్ అనే అభిమాని దుస్థితిని ప‌వ‌న్‌టుడే ప్ర‌చురించిన సంద‌ర్బంలో., ఎన్ఆర్ఐ జ‌న‌సేన టీం స్పందించి అత‌ని వైద్యానికి నాలుగు ల‌క్ష‌ల రూపాయిల వ‌ర‌కు సాయం చేశారు.. అయితే ఏదో సామెత …

Read More »

జ‌న‌సేనుడికి ఘ‌న‌స్వాగ‌తం.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో కిట‌కిట‌లాడిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌..

ప్ర‌తిష్టాత్మ‌క ఐ.ఇ.బి.ఎఫ్ గ్లోబ‌ల్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుని స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఎయిర్‌పోర్టులో పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. ప‌వ‌న్ తిరిగి వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందుకున్న పార్టీ కార్య‌క‌ర్త‌లు దూరాభారాలు మ‌ర‌చి ఎవ‌రికి వారుగా ఎయిర్‌పోర్టుకి త‌ర‌లివ‌చ్చారు.. పార్టీ అధినేత‌ని రిసీవ్ చేసుకునేందుకు వ‌చ్చిన ఉపాధ్య‌క్షుడు మ‌హేంద‌ర్‌రెడ్డి, మీడియాహెడ్ హ‌రిప్ర‌సాద్‌, తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంక‌ర్‌గౌడ్‌, సేవాద‌ళ్ ఇన్‌ఛార్జ్ రియాజ్‌, పిఆర్ఓ వేణుగోపాల్‌లు అక్క‌డ …

Read More »

దివిసీమ ఉప్పెన మృతుల‌కి జ‌న‌సైనికుల ఘ‌న నివాళి..

కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన పార్టీ జెండా పాతుతూ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం., ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏ స్థాయిలో సామాజిక బాధ్య‌త క‌లిగి ఉంటార‌నే విష‌యాన్ని తెలియ‌చెప్పారు.. 1977వ సంవ‌త్స‌రంలో ఉప్పెన రూపంలో స‌ముద్రుడు దివిసీమ‌పై దాడి చేసిన రోజు కూడా ఇదే కావ‌డంతో., జెండా ఆవిష్క‌ర‌ణ‌కి ముందు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లంతా ఉప్పెన‌లో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందికి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కాంక్షిస్తూ రెండు నిమిషాలు …

Read More »

దివిసీమ గ‌డ్డ‌పై జెండా పాతిన జ‌న‌సేన‌.. కృష్ణా జిల్లాలో తొలి అడుగు అదుర్స్‌..

జ‌న‌సేన పార్టీ ఎక్క‌డ ఉంది.. అంటే రాష్ట్ర ప్ర‌జ‌ల గుండెల్లో ఉంది అనే స‌మాధాన‌మే ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త నుంచి వ‌స్తుంది.. దీనికి రుజువు ఏంటి..? అనే ప్ర‌త్య‌ర్ధుల ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇచ్చే రోజులు వ‌చ్చేశాయి.. నిజాయితీ, నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాల‌కి స్వాగ‌తం ప‌లుకుతూ ప్ర‌జ‌లు జ‌న‌సేన‌ను మంగ‌ళ‌హార‌తుల‌తో ఆహ్వానిస్తున్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతాలు న‌చ్చి., ఓ మారుమూల గ్రామ‌స్తులు పార్టీని త‌మ గ్రామంలోకి ఆహ్వానించ‌డం.. అదీ స్వ‌చ్చందంగా., ఇది నిజంగా …

Read More »

రీల్ రియ‌ల్ ఒక్క‌టి కాదు.. దేనికైనా ఓపిక అవ‌స‌రం-యువ‌త‌కి జ‌న‌సేనుడి ఉద్బోధ‌..

లండ‌న్ తెలుగు అసోసియేష‌న్ తాళ్ నిర్వ‌హించిన యువ స‌మ్మేళ‌న్‌లో జ‌న‌సేనుడు త‌న‌దైన స్ట‌యిల్లో ప్ర‌సంగించారు.. అక్క‌డి విద్యార్ధులు అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కి బ‌దులిస్తూనే., భావి పౌరుల‌కి దిశానిర్ధేశం చేశారు.. త‌న సిద్ధాంతం ఏంటి అనేది రెండు ముక్క‌ల్లో చెప్పేశారు.. నా మ‌తం మాన‌వ‌త్వం.. కులం ప‌ట్టింపు ఎప్పుడో కంపుట్లో తొక్కేశానంటూ త‌న మాటా., బాటా సూటిగా తెలియ‌జెప్పేశారు.. ఎల్ల‌ప్పుడూ దేశం కోస‌మే త‌న గుండె కొట్టుకుంటుంద‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. …

Read More »

ఐ.ఇ.బి.ఎఫ్ గ్లోబ‌ల్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్న జ‌న‌సేనాని.. సామాజిక సేవ‌కి గుర్తింపు..

ప్ర‌భువుల స‌భ‌గా చెప్పుకునే బ్రిటీష్ పార్ల‌మెంట్ హౌస్ న‌డిబొడ్డున‌., భార‌త కాల‌మానం ప్ర‌కారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌.. స‌రికొత్త భార‌తావ‌నిలో పెట్టుబ‌డులు అనే అంశంపై జ‌రిగిన ఇండో యూరోపియ‌న్ బిజినెస్ ఫోరం స‌ద‌స్సు సాక్షిగా., సామాజిక సేవ అనే అంశంలో చేసిన విశేష కృషికి జ‌న‌సేన చీఫ్‌., పార్టీ శ్రేణులు అభిమానులు ముద్దుగా పిలుచుకునే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌పంచ వ్యాపార దిగ్గ‌జాలు, బ్రిటీష్ పార్ల‌మెంటు స‌భ్యుల చేతుల మీదుగా ఐ.ఇ.బి.ఎఫ్ …

Read More »

చివ‌రి శ్వాస వ‌ర‌కు నేను-మా పార్టీ జ‌న‌సేన డా. బి.ఆర్‌.అంబేద్క‌ర్ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉంటాం..

వేసే ప్ర‌తి అడుగులో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటు కుంటారు.. లండ‌న్‌లో అవార్డు తీసుకోవ‌డానికి వెళ్లిన ఆయ‌న‌., అక్క‌డా భార‌తీయ‌త‌ను గౌర‌వించ‌డం పైనే ముందుగా దృష్టి సారించారు.. అవార్డు అనే అంశానికి పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు.. లండ‌న్‌లో కార్య‌క్ర‌మాలు ప్రారంభించిన తీరు నిర్వాహ‌కుల‌ని కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.. విశ్వ జ్ఞాని, భార‌తీయుల్లో మొద‌టి వ‌రుస‌లో చెప్పుగోద‌గిన వారు., రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ భీంరావ్ అంబేద్క‌ర్ …

Read More »

లండ‌న్‌లో మొద‌లైన జ‌న‌సేన చీఫ్ కార్య‌క్ర‌మాలు., అంబేద్క‌ర్ స్మార‌క మందిరం సంద‌ర్శ‌న‌..

     లండ‌న్‌లో జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి.. ప్ర‌పంచ విజ్ఞాన బాంఢాగారంగా పేర్కాంచిన., భార‌త రాజ్యాంగ నిర్మాత గౌర‌వార్ధం లండ‌న్‌లో నిర్మించిన స్మార‌క మందిరాన్ని ఆయ‌న సంద‌ర్శించారు.. 16 డిగ్రీలు చ‌దివిన డాక్ట‌ర్ భీంరావ్ అంబేద్క‌ర్‌., లండ‌న్ గ్రంధాల‌యంలో వెయ్యి రోజుల్లో 16 వేల పుస్త‌కాలు చ‌దివి రికార్డు సృష్టించారు.. ఈ ప్ర‌పంచ మ‌హా జ్ఞాని స్మార‌కార్ధం ఇక్క‌డ ఓ స్మార‌క మందిరాన్ని., మ్యూజియాన్ని లండ‌న్‌లో ఏర్పాటు చేశారు.. …

Read More »

కాసేప‌ట్లో గ్లోబ‌ల్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకోనున్న జ‌న‌సేనాని., లండ‌న్ లేటెస్ట్ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్‌..

ఐ.ఇ.బి.ఎఫ్ అవార్డు అందుకునేందుకు లండ‌న్‌లో జ‌న‌సేనాని అడుగుపెట్టిన నాటి నుంచి హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఆయ‌న ఎప్పుడెప్పుడు అడుగు పెడ‌తారా., ఎప్పుడెప్పుడు అవార్డు అందుకుంటారా అని తెలుగు గ‌డ్డ వేయి క‌ళ్ల‌తో వేచిచూస్తోంది.. ఆయ‌న లండ‌న్ హిత్రో ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన నాటి నుంచి జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏ డ్ర‌స్‌తో వ‌చ్చాడు.. వెంట ఎవ‌రైనా ఉన్నారా..? ఇలా ప్ర‌తి అప్‌డేట్ కోసం ఆయ‌న భ‌క్తులు ఆస‌క్తి చూస్తున్నారు.. ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌టికి …

Read More »