Recent Posts

రాజ‌మ‌హేంద్రిలో జ‌న‌సైన్యం గ‌ర్జ‌న‌.. ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు మొద‌లైన ద‌ఢ‌..

తూర్పుగోదావ‌రి జిల్లా రెండో రాజ‌ధాని న‌గ‌రం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సాక్షిగా జ‌న‌సైనికులు గ‌ర్జించారు.. ఔత్సాహికుల స‌మావేశానికి వంద‌లాదిగా హాజ‌రై ప‌వ‌న్‌సేన స‌త్తా చాటారు.. రాజ‌మండ్రి న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల ప‌ల్లెల నుంచి కూడా ప‌దుల సంఖ్య‌లో పార్టీ ఔత్సాహికులు ఈ భేటీలో పాల్గొన్నారు.. కుల‌, మ‌త‌. వ‌ర్గ విబేధాలు లేకుండా అంతా క‌ల‌సిక‌ట్టుగా త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు.. ఇదే ప‌వ‌న్ ఇజం అని చాటి చెప్పారు.. పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతం …

Read More »

హోదా ఇవ్వ‌కుంటే బీజేపీని వ‌ద‌లం- జై ఆంధ్ర అమ‌రుల‌పై ఒట్టేసి జ‌న‌సేనాని శ‌ప‌థం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇచ్చేవ‌ర‌కు బీజేపీని వ‌దిలేది లేద‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించారు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌., నాలుగో రోజు ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై స్పందించారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇస్తామని ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీని బీజేపీ విస్మ‌రించింద‌ని జన‌సేనాని ఆరోపించారు.. ప‌దేళ్ల పాటు ఆంధ్రులు ఎన్నో అవ‌మానాలు భ‌రించార‌న్న ఆయ‌న‌., చివ‌రికి రాజ‌ధాని కూడా లేకుండా గెంటివేయ …

Read More »

గ్రామ స్థాయిలో గ‌ళం విప్పుదామంటున్న జ‌న‌సైన్యం..

మాన‌వ‌సేవే మాధ‌వ‌సేవ‌.. ఇందులో సేవ అనే ప‌థాన్ని మార్గంగా ఎంచుకుని జ‌న‌సేన పార్టీని స్థాపించారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఎదుటివాడి ఆక‌లిని నీ ఆక‌లిగా భావించు.. ప్ర‌జ‌ల క‌ష్టాన్ని నీ క‌ష్టంగా భావించు.. వారి త‌రుపున పోరాడు.. స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌తి స‌గ‌టు మ‌నిషిని బ‌య‌టికి తీసుకురా అంటూ జ‌న‌సేనాని పిలిస్తే., ఆ పిలుపు అందుకున్న జ‌న‌సైన్యం., ప‌వ‌న్ ఇజాన్ని ఆచ‌ర‌ణ‌లో పెడుతూ ముందుకు సాగుతున్నారు.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ …

Read More »

ప‌వ‌ర్‌(న్‌) పంచ్ నంబ‌ర్ త్రీ.. దేశ‌భ‌క్తి అంటే ఏంటంటే..

ట్విట్ట‌ర్ ద్వారా వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో బీజేపీ స‌ర్కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.., త‌న మూడో అస్త్రాన్ని సంధించారు.. ముందుగా త‌న ఉద్దేశంలో దేశ‌భ‌క్తికి అర్ధం చెప్పారు.. కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత, భాషా భేదాలు లేకుండా దేశంలోని ప్ర‌తి పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకి న‌డ‌వ‌డ‌మే అస‌లైన దేశ‌భ‌క్తి అని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. దేశభ‌క్తి ఓ రాజ‌కీయ పార్టీకి చెందిన అంశంగా ఉండ‌రాద‌ని సూచించారు.. దేశ‌భ‌క్తి …

Read More »

ప‌వ‌న్ పంజా ఇప్పుడే ఎందుకు విసిరారంటే..?

శ్రీకృష్ణుడు కూడా కంస సంహారానికి వంద త‌ప్పుల వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చాడు.. పాపం పండింద‌నుకున్న త‌ర్వాతే రాక్ష‌స సంహారం గావించాడు.. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన జ‌న‌సేనాని కూడా అదే ధ‌ర్మాన్ని పాటించారు.. ఆ పార్టీల సిద్ధాంతాలు, వారు ఇచ్చే హామీలు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేవిగా ఉన్నాయి., వారికే ఓట్లేయండి అని ప్ర‌చారం చేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., మూడు రాష్ట్రాల్లో(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌) వాటి విజ‌యానికి బాట‌లు వేశారు.. ఒక …

Read More »

తూర్పు గోదావ‌రిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. పోలిటిక్స్‌లో జ‌న‌సేన ప్ర‌కంప‌న‌లు..

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేనానికి ఉన్న క్రేజీ వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ఆయ‌న క‌ను సైగ‌ల‌తో జన‌సేన జెండా ప‌ట్టిన వారి సంఖ్య లెక్క‌పెట్ట‌లేం.. కుల‌, మ‌త‌, వ‌యో బేధాలు మ‌ర‌చి అంతా సేనాని వెనుక సైన్యంగా మారిపోయారు.. నిన్న, మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీకి పెరిగే క్రేజీపై పెద్ద‌గా ఎవ‌రికీ బెంగ‌లేదు.. కానీ ఎప్పుడైతే అనంత స‌భ‌లో ఆయ‌న 2019 ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారో., అప్పుడు అస‌లు …

Read More »

ఎల్ల‌లు దాటిన జ‌న‌సైన్యం సేవ‌.. బాల రోగికి కువైట్ జ‌న‌సేన టీమ్ సాయం..

                          ఎదుటివాడి క‌ష్టాన్ని చూసి స్పందించే హృద‌యం ఎక్క‌డ ఉన్నా., ఆప‌న్నులకు భ‌రోసా ఉన్న‌ట్టే.. ఎదుటివాడి క‌డుపు మంట త‌న ఆక‌లిగా భావించే జ‌న‌సేనాని సైన్యం ఎక్క‌డ ఉన్నా ఆప‌న్నుల‌కి ఆ భ‌రోసా ఖ‌చ్చితంగా ఉంటుంది.. స్వ‌దేశంలో మెద‌డు సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న ఓ చిన్నారిని కువైట్‌లో ఉన్న జ‌న‌సేన టీమ్ …

Read More »

యూనివ‌ర్శిటీలా.. పొలిటిక‌ల్ పార్టీల యుద్ధ‌భూములా-రోహిత్ వేముల‌ ఇష్యూపై పవ‌ర్ పంచ్‌..

ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీపై ప‌వ‌ర్ పంజా విసిరిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., రెండో రోజు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌., ఆ అంశం చుట్టూ న‌డిచిన పొలిటిక‌ల్ డ్రామాల‌పై త‌న ఆస్త్రాన్ని ఎక్కుపెట్టారు.. పాయింట్ టూ పాయింట్ రోహిత్ విష‌యంలో చోటు చేసుకున్న ప్ర‌తి అంశాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.. క‌మ‌ల‌నాధుల త‌ప్పుల‌ను ఎత్తిచూపారు.. దేశంలో ఉన్న కొన్ని ల‌క్ష‌ల మందిలాగే రోహిత్ వేముల‌కి కూడా బీజేపీ అంటే ఇష్టం లేదు.. అంత‌మాత్రాన …

Read More »

బీజేపీపై జ‌న‌సేనాని ట్విట్ట‌ర్ పంజా.. విధానాల్లో చిత్త‌శుద్దిపై ప్ర‌శ్నల వర్షం..

ప్ర‌భుత్వాల‌ను నిల‌బెట్ట‌డ‌మే కాదు., పాల‌న అదుపుత‌ప్పిన‌ప్పుడు నిల‌దీయాలి.. పోరాడాలి.. ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌శ్నించాలి.. అదే జ‌న‌సేన ల‌క్ష్యం.. 2014 ఎన్నిక‌ల్లో కొన్ని సిద్దాంతాల‌కు క‌ట్టుబ‌డి టీడీపీ, బీజేపీల భాగ‌స్వామ్యానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయా పార్టీల ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై గ‌ళం విప్పారు.. అందుకు ట్విట్ట‌ర్‌ని వేదిక‌గా చేసుకున్నారు.. గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల‌తో పాటు క‌ర్ణాట‌క‌లోనూ టీడీపీ, బీజేపీల‌కు త‌న పార్టీ త‌రుపున మ‌ద్ద‌తు …

Read More »

జ‌న‌వ‌రిలో జ‌న‌సేనాని నాలుగో స‌భ‌.. ముందే ఉద్దానం ప‌ర్య‌ట‌న‌..

అనంత‌పురం సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ జ‌రిగి నెల రోజులు దాటింది.. మ‌రి ప్ర‌త్యేక హోదా నినాదంతో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి సంబంధించి త‌దుప‌రి ఘ‌ట్టం ఏంటి..? త‌ర్వాత స‌భ ఎక్క‌డ‌..? ఎప్పుడు..? ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారాన్ని తెర‌మ‌రుగు చేసే ప్ర‌య‌త్నాల్లో భాగంగా ప్ర‌చారానికి తెర‌తీస్తే., ప‌వ‌న్ ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తారంటే., అప్పుడే ప్ర‌త్యేక హోదా అంశం గుర్తుకు వ‌చ్చే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత …

Read More »

సింహం(జ‌న‌సేనాని) సైలెంట్‌గా ఉంటే., వేట ముగిసిన‌ట్టు కాదు..

సింహం సైలెంట్ అయితే వేట ముగిసిన‌ట్టు కాదు.. విశ్రాంతి అస‌లే కాదు.. దెబ్బ కొట్టేందుకు స‌రికొత్త వ్యూహం రిచిస్తోంద‌ని అర్ధం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా పోరు వ్య‌వ‌హారంలోనూ., గోదావ‌రి ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలోనూ జ‌న‌సేనాని, ఆయ‌న సైన్యం చేస్తున్న పోరాటం కొన‌సాగుతుంటే., స‌ర్కారీ అనుంగ మీడియా వీటిని చిలువ‌లు ప‌లువ‌లు చేస్తూ., క‌థ ముగిసింద‌ని చిత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. కాకినాడ స‌భ త‌ర్వాత అనంత వేదిక‌గా జ‌రిగిన సీమాంధ్ర …

Read More »

వారాంతం వేస్ట్‌ ఖ‌ర్చుల‌కు చెక్‌.. సేవా మార్గంలో సేన..

  వారాంత‌పు సెల‌వులు వ‌స్తే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి ఎంజాయ్ చేయ‌డం., ఏ మూవీకో, హాలిడే స్పాట్‌కో వెల్ల‌డమో చేసే యువ‌త‌లో అనూహ్య మార్పు వ‌చ్చింది.. ప‌వ‌నిజం బాట ప‌ట్టాక ప‌ద్ద‌తి పూర్తిగా మారిపోయింది.. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా సేవా కార్య‌క్ర‌మాల వైపు మొగ్గు చూపుతోంది.. న‌లుగురు క‌లిసి త‌లో చెయ్యి వేయ‌డం., పేద‌ల‌కు సాయం చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త ఇస్తోంది.. జ‌న‌సేనాని వీరిలో నింపిన స్ఫూర్తి అలాంటిది …

Read More »

మంచాన ప‌డిన తూర్పు ఏజెన్సీ.. గిరిపుత్రుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సైన్యం దృష్టి..

జ‌న‌సేన‌కు సేవే మార్గం.. అదే ప‌వ‌న్ ఇజం.. ఎక్క‌డ జ‌నం కష్టాల్లో ఉంటే అక్క‌డ తాను ఉంటాన‌ని చెప్పిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన హామీని తూచా త‌ప్ప‌కుండా పాటించేందుకు ఆయ‌న సైన్యం కూడా రెఢీ అయ్యింది.. ఎక్క‌డ ఎవ‌రు స‌మ‌స్య‌ల్లో ఉన్నా., త‌మ ఓపిక మేర‌కు వారిని ఆదుకోవ‌డ‌మే లక్ష్యంగా జ‌న‌సైనికులు ముందుకి సాగుతున్నారు.. త‌మ సేవ‌కు ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలైనా అడ‌వులతో నిండిన ఏజెన్సీ ప్రాంతాలైనా ఒక్క‌టేన‌ని నిరూపిస్తున్నారు.. …

Read More »

కేర‌ళ వెళ్లిన‌ కాట‌మ‌రాయుడు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీ కాట‌మ‌రాయుడు షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.. ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ రామానాయుడు, అన్న‌పూర్ణ స్టూడియోల్లో ప‌లు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.. ఇప్పుడు హైద‌రాబాద్ నుంచి కాట‌మ‌రాయుడు లొకేషన్ కేర‌ళ‌కి మారింది.. కేర‌ళ‌లో సూప‌ర్ షూటింగ్ స్పాట్‌ల‌లో ఒక్క‌టిగా ఉన్న పొలాచ్చీకి కాట‌మ‌రాయుడు వెళ్లాడు.. అక్క‌డ అంద‌మైన లొకేషన్ల‌లో పాట‌ల‌తో పాటు హీరో …

Read More »

పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌వ‌న్ అభిమాని.. ఆప‌న్న‌హ‌స్తం అందించిన జ‌న‌సైన్యం..

ఈ ఫొటోలో ఒంటికాలుతో నిల్చున్న వ్య‌క్తి పేరు షేక్ నూర్ అహ్మ‌ద్‌.. ఊరు బెజ‌వాడ‌.. ఇత‌ను జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి వీరాభిమాని.. కాదు భ‌క్తుడు.. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న్నే త‌న రోల్ మోడ‌ల్‌గా ఆరాధించే వాడు.. అది ఏ స్థాయిలో అంటే., ప‌వ‌ర్‌స్టార్ చిత్రం ఒక‌టి విడుద‌ల అయితే అప్ప‌టి నుంచి మ‌రో చిత్రం విడుద‌ల అయ్యే వ‌ర‌కు., ప‌వ‌న్ ఆ చిత్రంలో ఏ గెట‌ప్‌లో తిరిగితే అదే …

Read More »