Recent Posts

మాన‌వ‌త్వానికి నిలువెత్తు ప్ర‌తిరూపం జ‌న‌సేనాని..

మాన‌వ‌త్వం.. ఈ ప‌దం ఎక్క‌డో విన్న‌ట్టుందే అనుకుంటున్నారా.. ఈ రోజుల్లో ఈ ప‌దం గురించి మాట్లాడుకోవ‌డం, విన‌డం చాలా అరుదేలెండీ.. ఓ అన్న‌మో రామ‌చంద్ర అనే జ‌నం., మ‌రో ప‌క్క ఆ అన్నం ఎక్కువై పారేసే పెద్ద‌మ‌నుషులు.. రోడ్డు ప‌క్క‌న మనిషి ప్రాణం పోతుంద‌న్నా., క‌నీసం అటు త‌ల‌తిప్పి కూడా చూడ‌రు.. ఇలాంటి వ్య‌వ‌స్థ‌లో మాన‌వ‌త్వం అన్న ప‌దం ఎక్క‌డ విన‌బ‌డుతుంది.. అయితే జ‌న‌సేనాని ఇచ్చాపురం ప‌ర్య‌ట‌న‌లో అది అంద‌రికీ …

Read More »

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ వీడియోస్ ఫ్రం ఉద్దానం..

Share This:

Read More »

ఉద్దానం స‌మ‌స్య‌పై యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స్పందించ‌కుంటే.. యుద్ధం త‌ప్ప‌దు- జ‌న‌సేనాని హెచ్చ‌రిక‌

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. ద‌శాబ్దాలుగా జ‌నం చ‌నిపోతుంటే., ఎందుకు ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూప‌లేక‌పోయార‌ని పాల‌కుల్ని ప్ర‌శ్నించారు.. నిధుల్లేవు అని చెబుతున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై త‌న‌దైన స్ట‌యిల్లో ధ్వ‌జ‌మెత్తారు.. ఇంత పెద్ద స‌మ‌స్య మీకు విప‌త్తుగా ఎందుకు క‌న‌బ‌డ‌లేద‌ని ప్ర‌శ్నించారు.. డిమోనిటైజేష‌న్ ద్వారా బ్యాంకుల్లో నిండిన డ‌బ్బును ఉద్దానం బాధితుల క‌ష్టాలు తీర్చేందుకు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.. ఆరు వేల …

Read More »

ఉద్దానం స‌మ‌స్య‌ను దేశం దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే నా ప‌ర్య‌ట‌న ఉద్దేశం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఇచ్చాపురం వెళ్లిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. గ‌త నెల‌లో రాలేక‌పోయినందుకు క్ష‌మాప‌ణ చెబుతూ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.. త‌మిళ‌నాడు సిఎం జ‌య‌ల‌లిత మృతి కార‌ణంగా ఆమెకు సంతాపం తెలిపే ఉద్దేశంతోనే అప్పుడు ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్న‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు.. 20 ఏళ్లుగా ప్రాణాలు తోడేసేంత‌టి ఇలాంటి వ్యాధి ప్ర‌భ‌లి ఉన్నా., పాల‌కులు, ప్ర‌భుత్వాలు ఎందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయార‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు.. పిల్ల‌లు …

Read More »

జ‌న‌సంద్ర‌మైన సిక్కోలు ర‌హ‌దారులు.. అడుగ‌డుగునా జ‌న‌సేనానికి ఘ‌న‌స్వాగ‌తం..

ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల్ని క‌లిసేందుకు విశాఖ నుంచి ఇఛ్చాపురం బ‌య‌లుదేరిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి., సిక్కోలు వాసులు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. ఆయ‌న కూడా అభిమానులు గుమిగూడి ఉన్న ప్ర‌తి జెంక్ష‌న్‌లోనూ ఆగి వారికి అభివాదం చేస్తూ ముందుకి సాగారు..   Share This:

Read More »

జ‌న‌సింహం ఉద్దానం గ‌ర్జ‌న‌కు స‌ర్వం సిద్ధం… ఇఛ్చాపురం బ‌య‌లుదేరిన ప‌వ‌న్‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప‌ర్య‌ట‌న కాసేప‌ట్లో ప్రారంభం కాబోతోంది.. ఇప్ప‌టికే ఆయ‌న విశాఖ నుంచి ఇఛ్ఛాపురంకి బ‌య‌లుదేరారు.. ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి.. ప‌వ‌న్ రోడ్ షోకి టాప్ లెస్ జీప్‌తో పాటు ఇచ్చాపురం మ‌ణికంఠ మ్యాక్స్ థియెట‌ర్‌లో వేదిక మొత్తం పూర్త‌య్యాయి.. కాసేప‌ట్లో ఇక్క‌డ ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల్ని జ‌న‌సేనాని ప‌లుక‌రిస్తారు.. వారిఇ బాధ‌లు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటారు.. పూర్తి ప్ర‌యివేటు …

Read More »

జ‌న‌సేనాని ఉద్దానం ప‌ర్య‌ట‌న ఎందుకంటే..?

  ఉద్దానం.. శ్రీకాకుళం జిల్లా కోన‌సీమ‌గా పేరుగాంచిన ఈ ప్రాంతం పేరు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌.. అందుకు కార‌ణం ఆ కోస్తా ప్రాంతంలోని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త కాదు.. ఆ ప్రాంతాన్ని మ‌హ‌మ్మారిలా ప‌ట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధే ఆ ప్రాంతాన్ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ గుర్తించేలా చేసింది.. ద‌శాబ‌ద్దాల త‌ర‌బ‌డి ఈ అంతుప‌ట్ట‌ని మూత్ర‌పిండాల రోగం ఉద్దానం ప్రాంత వాసుల ప్రాణాలు తోడేస్తూనే ఉంది.. ఈ వ్యాధితో నిత్యం ఏదో ఒక ఊరిలో …

Read More »

విశాఖలో జ‌న‌సేనాని.. ఉద్దానం ప‌ర్య‌ట‌న‌కు స‌ర్వం సిద్ధం..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విశాఖ చేరుకున్నారు.. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప‌ర్య‌ట‌న ఉన్న నేప‌ధ్యంలో ఆయ‌న విశాఖ‌కు విచ్చేశారు.. స్టీల్ సిటీలో ఆయ‌న‌కు అభిమానులు, జ‌న‌సేన పార్టీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికాయి.. విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్ వ‌ర‌కు దారి పొడుగునా పూల‌వ‌ర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్క‌మ్ చెప్పారు.. జ‌న‌సేనాని కూడా త‌న‌కోసం వ‌చ్చిన అభిమానుల్ని నిరాశ‌ప‌ర్చ‌కుండా., అంద‌రికీ అభివాదం చేస్తూ ముందుకి సాగారు.. …

Read More »

ఉద్దానం ప‌ర్య‌ట‌న‌పై జ‌న‌సేనాని ట్వీట్‌.. పాల‌కుల వైఫ‌ల్యంపై విమ‌ర్శ‌లు…

ఉద్దానం.. ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతానికి కోన‌సీమ లాంటి ప్రాంతం.. అయితే అక్క‌డ ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త వెనుక ఉన్న విషాదం ఉద్దానం నెప్రోప‌తిగా చెప్ప‌బ‌డే అంతుప‌ట్ట‌ని మూత్ర‌పిండాల రోగం.. ఇక్క‌డ బాధితుల సంఖ్య అధికారికంగా వేల‌ల్లో., అన‌ధికారికంగా ల‌క్ష‌ల్లో ఉంటుంది.. పాల‌కులు మారినా., ప్ర‌భుత్వాలు మారినా ఉద్దానం నెఫ్రోప‌తి కేవ‌లం ఎన్నిక‌ల హామీకే ప‌రిమితం అవుతూ వ‌స్తోంది.. ఇదే స‌మ‌స్య జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ దృష్టికి వ‌చ్చింది.. ఆ ప్రాంత ప్ర‌జ‌ల …

Read More »

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు జ‌న‌సైనికుడి సైకిత్‌యాత్ర‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా ఓ జ‌న‌సైనికుడు సైకిల్ ఎక్కాడు.. సైకిల్ ఎక్క‌డం అంటే టీడీపీలో చేర‌డం కాదండోయ్‌.. జ‌నానికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు., నాయ‌కుల‌కి క‌నువిప్పు క‌లిగించేందుకు సైకిల్‌పై ఓ మారాథాన్ యాత్ర చేప‌ట్టాడు.. తిరుప‌తి నుండి హైద‌రాబాద్ వ‌ర‌కు ఇ.వెంక‌టర‌మ‌ణ అనే జ‌న‌సైనికుడు ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు పూనుకున్నాడు.. జ‌న‌సేనాని సంక‌ల్ప‌బ‌లంతో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రావాల‌న్న‌దే త‌న ఆకాంక్ష …

Read More »

జ‌నం గుండె ర‌గిలించే జ‌న‌సేన పాట‌లు.. రాజ‌మ‌హేంద్రిలో ఆడియో విడుద‌ల‌…

ఆక‌లి మంట‌లు, అప‌రిష్కృత‌మైన స‌మ‌స్య‌ల సంద్రం సునామీగా మారి జ‌నాన్ని చుట్టుముడితే., ఆ మంట‌లు ఆర్పేందుకు.., ఆ స‌మ‌స్య‌ల సుడి నుంచి గ‌ట్టెక్కించేందుకు నావికుడిగా మారిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ అంద‌రినీ ద‌రిచేర్చే ఉద్దేశంతో పార్టీని స్థాపించారు.. అందుకే ఆయ‌న‌కి అండ‌గా ప్ర‌జ‌లే సైనికులుగా మారి ముందుకి క‌దులుతున్నారు.. జ‌నం కోస‌మే పుట్టిన జ‌న‌సేన‌కి మ‌ద్ద‌తుగా త‌లో కార్య‌క్ర‌మాన్ని భుజాన వేసుకుని ముందుకి సాగుతున్నారు.. ఆ జ‌న‌సైనికుల్లో ఒక‌డైన బ‌ద్రీనాయుడు …

Read More »

దంగ‌ల్‌పై ప‌వ‌న్ రివ్యూ.. అమీర్‌కు జ‌న‌సేనాని ఫైవ్‌స్టార్ రేటింగ్‌..

విష‌యం ఏదైనా సూటిగా, నిర్మొక‌మాటంగా అభిప్రాయం వ్య‌క్త ప‌ర‌చ‌డంలో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ర్వాతే ఎవ‌రైనా.. అయితే ప్ర‌తిసారీ ఆయ‌న నేరుగా మీడియా ముఖంగా మాట్లాడ‌టం వీలుకాదు.. కాబ‌ట్టి.. సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్‌ను అందుకు వేదిక‌గా ఎంచుకున్నారు.. అయితే మిలియ‌న్ పైగా ఫాలోవ‌ర్లు క‌లిగిన ప‌వర్‌స్టార్‌., త‌న అకౌంట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సామాజిక అంశాలు, ప్ర‌జా స‌మ‌స్య‌లు, రాజ‌కీయ అంశాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించిన జ‌న‌సేనాని., తొలి సారి ఓ …

Read More »

HAPPY NEW YEAR TO ALL JANASAINYAM

Share This:

Read More »

2017 తెలుగు ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేర్చాలి- జ‌న‌సేనాని ఆకాంక్ష‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దేశ ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.. త‌న త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున దేశ ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్టు త‌న సందేశంలో తెలిపిన ఆయ‌న‌., 2016 ప్ర‌జ‌ల‌కు ఎన్నో క‌ష్టాల‌ను చ‌విచూపించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. క‌రెన్సీ ర‌ద్దు రూపంలో సామాన్యుల‌ను కాటేసింద‌ని., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాని అంద‌ని మావి పండుగా మార్చింద‌ని అన్నారు.. అయితే 2017 మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల …

Read More »

ఇదేరా నిజ‌మ‌యిన‌ ప‌వ‌నిజం.. స‌ర్వ‌దా స్ఫూర్తి ప్ర‌ధాయ‌కం..

ఏ దిక్కులు లేని వాళ్ల‌కు ఆ దేవుడే దిక్కు అన్న‌ది ఒక‌ప్ప‌టిమాట‌.. ఏ దిక్కులేని వాళ్ల‌కు జ‌న‌సేనాని., ఆయన‌ సైన్యం దిక్కు అన్న‌ది నేటి మాట‌.. మ‌న ప్ర‌భుత్వాలు పాల‌కుల‌కు ఆమ్ ఆద్మీ అన్న ప‌దం కేవ‌లం ఓట్లు వేయించుకునేప్పుడు మిన‌హా క‌న‌బ‌డ‌దు., వారి నోటి వెంట విన‌బ‌డ‌దు.. క‌నీసం కూడూ, గూడూ లేనివారంటే క‌నిరం కూడా ఉండ‌దు.. వారిని ఆదుకోవాల‌న్న ఆలోచ‌న అస‌లే ఉండ‌దు.. అయితే చేతిలో ఎలాంటి …

Read More »