Recent Posts

సింహం(జ‌న‌సేనాని) సైలెంట్‌గా ఉంటే., వేట ముగిసిన‌ట్టు కాదు..

సింహం సైలెంట్ అయితే వేట ముగిసిన‌ట్టు కాదు.. విశ్రాంతి అస‌లే కాదు.. దెబ్బ కొట్టేందుకు స‌రికొత్త వ్యూహం రిచిస్తోంద‌ని అర్ధం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా పోరు వ్య‌వ‌హారంలోనూ., గోదావ‌రి ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలోనూ జ‌న‌సేనాని, ఆయ‌న సైన్యం చేస్తున్న పోరాటం కొన‌సాగుతుంటే., స‌ర్కారీ అనుంగ మీడియా వీటిని చిలువ‌లు ప‌లువ‌లు చేస్తూ., క‌థ ముగిసింద‌ని చిత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. కాకినాడ స‌భ త‌ర్వాత అనంత వేదిక‌గా జ‌రిగిన సీమాంధ్ర …

Read More »

వారాంతం వేస్ట్‌ ఖ‌ర్చుల‌కు చెక్‌.. సేవా మార్గంలో సేన..

  వారాంత‌పు సెల‌వులు వ‌స్తే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి ఎంజాయ్ చేయ‌డం., ఏ మూవీకో, హాలిడే స్పాట్‌కో వెల్ల‌డమో చేసే యువ‌త‌లో అనూహ్య మార్పు వ‌చ్చింది.. ప‌వ‌నిజం బాట ప‌ట్టాక ప‌ద్ద‌తి పూర్తిగా మారిపోయింది.. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా సేవా కార్య‌క్ర‌మాల వైపు మొగ్గు చూపుతోంది.. న‌లుగురు క‌లిసి త‌లో చెయ్యి వేయ‌డం., పేద‌ల‌కు సాయం చేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త ఇస్తోంది.. జ‌న‌సేనాని వీరిలో నింపిన స్ఫూర్తి అలాంటిది …

Read More »

మంచాన ప‌డిన తూర్పు ఏజెన్సీ.. గిరిపుత్రుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సైన్యం దృష్టి..

జ‌న‌సేన‌కు సేవే మార్గం.. అదే ప‌వ‌న్ ఇజం.. ఎక్క‌డ జ‌నం కష్టాల్లో ఉంటే అక్క‌డ తాను ఉంటాన‌ని చెప్పిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన హామీని తూచా త‌ప్ప‌కుండా పాటించేందుకు ఆయ‌న సైన్యం కూడా రెఢీ అయ్యింది.. ఎక్క‌డ ఎవ‌రు స‌మ‌స్య‌ల్లో ఉన్నా., త‌మ ఓపిక మేర‌కు వారిని ఆదుకోవ‌డ‌మే లక్ష్యంగా జ‌న‌సైనికులు ముందుకి సాగుతున్నారు.. త‌మ సేవ‌కు ప‌ట్ట‌ణాలు, ప‌ల్లెలైనా అడ‌వులతో నిండిన ఏజెన్సీ ప్రాంతాలైనా ఒక్క‌టేన‌ని నిరూపిస్తున్నారు.. …

Read More »

కేర‌ళ వెళ్లిన‌ కాట‌మ‌రాయుడు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీ కాట‌మ‌రాయుడు షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.. ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ రామానాయుడు, అన్న‌పూర్ణ స్టూడియోల్లో ప‌లు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.. ఇప్పుడు హైద‌రాబాద్ నుంచి కాట‌మ‌రాయుడు లొకేషన్ కేర‌ళ‌కి మారింది.. కేర‌ళ‌లో సూప‌ర్ షూటింగ్ స్పాట్‌ల‌లో ఒక్క‌టిగా ఉన్న పొలాచ్చీకి కాట‌మ‌రాయుడు వెళ్లాడు.. అక్క‌డ అంద‌మైన లొకేషన్ల‌లో పాట‌ల‌తో పాటు హీరో …

Read More »

పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌వ‌న్ అభిమాని.. ఆప‌న్న‌హ‌స్తం అందించిన జ‌న‌సైన్యం..

ఈ ఫొటోలో ఒంటికాలుతో నిల్చున్న వ్య‌క్తి పేరు షేక్ నూర్ అహ్మ‌ద్‌.. ఊరు బెజ‌వాడ‌.. ఇత‌ను జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి వీరాభిమాని.. కాదు భ‌క్తుడు.. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న్నే త‌న రోల్ మోడ‌ల్‌గా ఆరాధించే వాడు.. అది ఏ స్థాయిలో అంటే., ప‌వ‌ర్‌స్టార్ చిత్రం ఒక‌టి విడుద‌ల అయితే అప్ప‌టి నుంచి మ‌రో చిత్రం విడుద‌ల అయ్యే వ‌ర‌కు., ప‌వ‌న్ ఆ చిత్రంలో ఏ గెట‌ప్‌లో తిరిగితే అదే …

Read More »

స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన యుద్ధ‌భేరి.. అడుగుపెట్టిన చోట‌ల్లా ప‌రిష్కార‌మే..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.. ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతూనే., మ‌రోవైపు పార్టీ త‌లుపుత‌ట్టిన ప్ర‌తి స‌మ‌స్యకు ప‌రిష్కార మార్గాలు వెత‌కాల‌ని నిర్ణ‌యించారు.. ఆక్వా ఫుడ్ పార్క్‌, ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు, కొల్లేరు నిర్వాసితుల స‌మ‌స్య‌లు లాంటివి ఈ కోవ‌కే వ‌స్తాయి.. ఇప్ప‌టికే ఆక్వా ఫుడ్ పార్క్ ప్రాంతంలో జ‌న‌సేనాని జోక్యంతో ప్ర‌జ‌లు కాస్త ఊపిరి పీల్చుకోగ‌లుగుతుండ‌గా., వారి త‌రుపున …

Read More »

జ‌న‌సేన కోసం గ‌ళ‌మెత్తిన ఎన్ఆర్ ఐ.. ఉప్పెనై ఎగిసిప‌డిన శ్రీహ‌ర్ష సాహిత్యం..

రాష్ట్రం మారినా, దేశం దాటినా ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల గుండెచ‌ప్పుడు ఒక్క‌టే.. అదే జ‌న‌సేన‌.. సేనాని వెంట న‌డిచే సైనికులుగా మారి., క‌థ‌నరంగంలో క‌త్తి దూసేందుకు సై అంటారు.. ఎల్ల‌లు మారినా., ఎరుపెక్కిన ఆ హృద‌య స్పంద‌న జ‌న‌సేనాని నామ‌స్మ‌ర‌ణే చేస్తుంది.. త‌మ నాయ‌కుడికి వీలైనంత‌గా ఉప‌యోగ‌ప‌డాలి., ల‌క్ష్యం చేరే క్ర‌మంలో ఉడ‌త సాయం చేసిన త‌మ జ‌న్మ స‌ఫ‌ల‌మైన‌ట్టేన‌ని భావించే భ‌క్తులు ఎంతో మంది.. అలాంటి ఓ ఎన్ఆర్ ఐ …

Read More »

నాన‌క్‌రాంగూడా ఘ‌ట‌నాస్థ‌లికి జ‌న‌సేన టీం.. యాజ‌మాన్యంపై చ‌ర్య‌ల‌కు డిమాండ్‌..

హైద‌రాబాద్ నాన‌క్‌రామ్‌గూడాలో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలిన ఘ‌ట‌నాస్థ‌లిని జ‌న‌సేన తెలంగాణ విభాగం ప్ర‌తినిధులు సంద‌ర్శించారు.. దుర్ఘ‌ట‌నకు కార‌ణాల‌పై ఆరా తీసిన టీం జ‌న‌సేన‌., బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు.. ఘ‌ట‌న‌లో మృతుల‌కి కుటుంబాల‌కి జ‌న‌సేనాని త‌రుపున సంతాపం ప్ర‌క‌టించారు.. మృతుల కుటుంబాల‌కు ఒక్కోక్క‌రికీ 25 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.. భ‌వ‌న నిర్మాణానికి సంబంధించి అనుమ‌తుల‌పై ఆరా తీసిన జ‌న‌సేన నేత‌లు., అక్ర‌మంగా నిర్మాణం చేప‌ట్టిన య‌జ‌మానిని …

Read More »

పార్టీ పేరుతో వ‌సూళ్లు వ‌ద్దు.. వీటికి జ‌న‌సేనాని, పార్టీ వ్య‌తిరేకం..

జ‌న‌సేన పార్టీ.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ మ‌హోన్న‌త ల‌క్ష్యంతో దీన్ని స్థాపించారు.. ఆక‌లితో అల‌మ‌టించే ప్ర‌తి క‌డుపు మంట చ‌ల్లార్చాలి.. స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌తి సామాన్యుడి ప‌క్షాన నిల‌వాలి.. ఆ స‌మ‌స్య‌ల నుంచి వారిని బ‌య‌ట‌ప‌డేయాలి.. అది ఎంత క‌ష్ట‌మైనా., అందుకోసం ఎవ‌రిని ఎదిరించాల్సి వ‌చ్చినా.. ఎదురుగా లక్ష్య‌మే క‌న‌బ‌డాలి.. మూడో పాయింటు గాడిత‌ప్పిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను బాగు చేయాలి.. పాలిటిక్స్‌కి కొత్త ర‌క్తం ఎక్కించాలి.. ఈ ల‌క్ష్యాల‌ను చేరే …

Read More »

ఊరూ.. వాడా.. వేళ్లూనుకుంటున్న జ‌న‌సేన‌.. స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డే సైన్యం..

ఓ చెడు.. ఓ మంచికి అన్న‌ట్టు.. ఎల్లో మీడియా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే దెబ్బ‌కి జ‌న‌సైన్యం తుట్టి క‌దిలింది.. సేనానిని ఆరాధించే ప్ర‌తి సైనికుడిలో క‌సిని పెంచింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా పార్టీ విస్త‌ర‌ణ వేగం జెట్ స్పీడ్ అందుకుంది.. కుల‌, మ‌త‌, ప్రాంత విభేదాల‌కు అతీతంగా జ‌న‌సైనికులు క‌థం తొక్కుతున్నారు.. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాట‌ను అనుస‌రిస్తున్నారు.. స‌మ‌స్య ఎక్క‌డుంటే అక్క‌డ సేన ప్రత్య‌క్షం అయిపోతోంది.. ఓ …

Read More »

ఏబీఎన్ స‌ర్వేకి జ‌న‌సైన్యం కౌంట‌ర్‌..

 జ‌న‌సేనాని ల‌క్ష్యంగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి రూప‌క‌ల్ప‌న చేసిన బూట‌క‌పు స‌ర్వే స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.. ప్ర‌జ‌ల్లో జ‌న‌సేనానికి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక‌., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఆయ‌న పార్టీల‌పై విషం చిమ్మ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌ర్వేను ప్ర‌చురించారు.. ఏబీఎన్‌ స‌ర్వేకీ, వాస్త‌వ ప‌రిస్థితుల‌కీ మ‌ధ్య భారీ అంత‌రం ఉండ‌డంతో., అస‌లు స‌ర్వే అంటే ఏంటి..? దానికి ఎలాంటి ప్ర‌మాణాలు పాటిస్తారు..? ఎలా నిర్వ‌హిస్తారు..? అన్న ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్ర ఉత్ప‌న్న‌మ‌య్యాయి.. నిబంధ‌న‌ల ప్ర‌కారం …

Read More »

బూర‌గ‌డ్డ కృష్ణ తేజ్ దంప‌తుల‌కు జ‌న‌సేనాని ఆశీర్వ‌చ‌నాలు..

https://youtu.be/dEjiIhwXPU8   జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తి క‌ద‌లిక అభిమానుల‌కి అపురూప‌మే.. ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఎవ‌రితో మాట్లాడుతున్నారు..? ఇలా ప్ర‌తిదీ తెలుసుకోవాల‌న్న ఉత్సుక‌త ప‌వ‌న్ భ‌క్తుల్లో ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణం.. అందుకే ప‌వ‌ర్‌స్టార్‌కి సంబంధించిన వీడియోలు, కొత్త‌, పాత‌ల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్‌టుడే మీ ముందు ఉంచాల‌నుకుంటోంది.. మూడు రోజుల క్రితం అంటే శ‌నివారం జ‌రిగిన మాజీ డిప్యూటీ స్పీక‌ర్ బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ కుమారుడి వివాహ …

Read More »

‘అమ్మ‌’కు జ‌న‌సేనాని నీరాజ‌నం..

అమ్మ‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.. త‌న త‌రుపున‌, పార్టీ శ్రేణుల త‌రుపున నీరాజ‌నాలు తెలుపుతూ., ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.. విప్ల‌వ‌నాయ‌కి, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప్రియ‌త‌మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌న‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన‌ట్టు అందులో పేర్కొన్నారు.. ఆసుప‌త్రిలో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి ఇంటికి చేరుకుంటార‌ని దేశ ప్ర‌జ‌ల‌తో పాటు తాను ఆశించిన‌ట్టు …

Read More »

జ‌న‌”సేన‌”కు సేవే మార్గం.. రాజ‌ధాని అయినా.. రంప‌చోడ‌వ‌రం ఏజెన్సీ అయినా..

ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డ‌మే వారి మార్గం.. అదే ప‌వ‌న్ ఇజం.. అది ప‌ట్ట‌ణ‌మైనా, ప‌ల్లె అయినా, అడ‌వులు నిండిన ఏజెన్సీ ప్రాంత‌మైనా., అక్క‌డ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమాని ఉన్నాడంటే అదో భ‌రోసా అంతే.. ఎందుకంటే ప‌వ‌న్‌ని అభిమానించే ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న పంధానే అనుస‌రిస్తారు.. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా అదుకునేందుకు ముందుంటారు.. అధికారం, డ‌బ్బు, కుల‌, మ‌త విభేదాలు జనసైనికుల‌ సేవ‌కు అతీతం.. త‌మ నాయ‌కుడి పుట్టిన‌రోజు వ‌చ్చింది …

Read More »

జ‌న‌సేనాని సిక్కోలు ప‌ర్య‌ట‌న ర‌ద్దు..! జ‌య‌ల‌లిత అనారోగ్య‌ వార్త‌ల నేప‌ధ్యంలో నిర్ణ‌యం..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌., నేటి మీడియా స‌మావేశం ర‌ద్ద‌య్యాయి.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌న్న వార్త‌ల నేప‌ధ్యంలో జ‌న‌సేనాని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్ర‌స్థాయిలో గుండెపోటు వ‌చ్చింది.. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.. ఈ నేప‌ధ్యంలో ఆయ‌న ఉద్దానం ప‌ర్య‌ట‌న పోస్ట్‌పోన్ చేసుకున్నారు.. షెడ్యూల్ ప్ర‌కారం ఆయ‌న మంగ‌ళ‌వారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం డివిజ‌న్‌, …

Read More »