Recent Posts

చిత్త‌కార్తి చింత‌మ‌నేని.. టీడీపీ పాలిట నువ్వో ”చింత‌ల‌”నేని..

కంటెంట్ ఉన్న‌వాడి క‌టౌట్ పెట్టుకుంటే చాలు గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క అని ఆ నాడు భావించారు.. మీ పార్టీల ఆఫీసుల ఎదుట‌., మీ ప్ర‌చారపు కాన్వాయ్‌ల వెంట, మీ ఇళ్ల ముందు, కార్ల మీద కూడా స‌ర్ధార్ క‌టౌట్లు పెట్టేసుకున్నారు.. ఆ క‌టౌట్ పెట్టుకోవ‌డానికి స్వ‌యానా మీ పార్టీ అధినాయ‌కుడు, ఆయ‌న కుమారుడు కూడా జ‌న‌సేనాని ఇంటికి వెళ్లి మ‌రీ కాళ్లుగ‌డ్డాలు ప‌ట్టుకుని బ‌తిమ‌లాడారు.. ఓడిపోతుంద‌నుకున్న పార్టీ కాస్తా …

Read More »

ప‌వ‌న్ మండే అగ్నిప‌ర్వ‌తం- రామ్‌గోపాల్ వ‌ర్మ‌..

మోస్ట్ క్రియేటివ్‌, కాంప్లికేటెడ్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఎవ‌రి గురించి ఎలా స్పందిస్తారో తెలియ‌దు.. కానీ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి మాత్రం అంత తొంద‌ర‌గా మాట‌తూల‌రు.. ప‌వ‌న్‌లోని నిజాయితీ, ముక్కుసూటిత‌నం అంటే రామ్‌కి ఎంతో ఇష్టం కావ‌డ‌మే అందుకు కార‌ణం.. జ‌న‌సేనాని వేసే ప్ర‌తి అడుగుని నిశితంగా పరిశీలిస్తూ కామెంట్లు విసిరే వ‌ర్మ‌., ఉరుము లేని మెరుపులా ఇవాళ ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై ఓ వ్యాఖ్య చేశారు.. ప‌వ‌న్ …

Read More »

ప‌వ‌న్ చుట్టూ పొలిటిక‌ల్(క‌మ‌ల‌) కుయుక్తులు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి జ‌నంలో ఉన్న‌ ప‌వ‌ర్ చూసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న‌ పొలిటిక‌ల్ శ‌క్తులు ఉలిక్కిప‌డుతున్నాయి.. ప్ర‌భ‌ల శ‌క్తిగా మారిన ఆయ‌న్ని అడ్డుకునేందుకు ఎన్ని ర‌కాల ప‌న్నాగాలు ప‌న్నాలో., అన్ని ర‌కాల న‌క్క జిత్తులు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఐదు ప్ర‌శ్న‌లు సంధిస్తే., అందులో ఏ ఒక్క దానికీ బ‌దులు చెప్పే స‌త్తాలేని క‌మ‌ల‌నాధులు., జ‌న‌సేనాని ఇరుకున పెట్టేందుకు ఇత‌ర మార్గాలు అన్వేషించే …

Read More »

రామ‌..రామా.. కృష్ణ‌.. కృష్ణా.. ఏమిటీ పిశాచి కూత‌లు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు అంద‌రికీ హాట్ కేకే.. ఆయ‌న తుమ్మినా, ద‌గ్గినా హైలెట్ చేసేస్తూ చాన‌ళ్లు వార్త‌ల్ని క్యాష్ చేసుకుంటుంటే., ఈ మ‌ధ్య ఏబీఎన్‌, ఆంధ్ర‌జ్యోతి లాంటి మీడియా సంస్థ‌లు పెయిడ్ స‌ర్వేల‌కి తెర‌తీశాయి.. ఇక్క‌డా ల‌క్ష్యం ప‌వ‌న్‌క‌ళ్యాణే.. జ‌న‌సేనాని టార్గెట్ చేస్తే., కాస్త ఎక్కువ క్యాష్ ముడుతుండ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని పాత్రికేయ లోకం కోడై కూస్తోంది.. ఏపీలో ప్ర‌తిప‌క్ష ప‌త్రిక సాక్షిలో ఈ మ‌ధ్య ఇలాంటి పెయిడ్ …

Read More »

సిద్ధార్ధ‌నాథ్‌కి ప‌వ‌ర్ పంచ్‌..

ఐదు ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు చెప్ప‌మ‌న్న బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సిద్దార్ధ‌నాథ్‌సింగ్‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒకే ఒక్క ప్ర‌శ్నతో పంచ్ ఇచ్చారు.. రాజ‌కీయ దురందురులు, రాజ్యాంగాన్ని అవ‌పోస‌న‌ప‌ట్టిన అనుభ‌వ‌జ్ఞులు ఎంతో మంది ఉన్న మీ పార్టీ డిమోనిటైజేష‌న్ అనే అతిపెద్ద త‌ప్పుడు నిర్ణ‌యాన్ని ఎలా తీసుకుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. మీ నిర్ణ‌యాల వ‌ల్ల అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయార‌ని జ‌న‌సేనాని పున‌రుద్ఘాటించారు.. నాకు మీ హితోప‌దేశాల‌తో ఎలాంటి అవ‌స‌రం …

Read More »

ప్ర‌శ్న‌కి.. ప్ర‌శ్న.. బ‌దుల‌వ్వ‌దు సింగ్‌గోరూ.. ముందు తెలుగు నేర్చుకోండి..

తెలుగు రాదు.. అర్ధం కాదు.. వీరంతా తెలుగు రాష్ట్రాల్లో పార్టీల వ్య‌వ‌హారాలు చూసేస్తారు.. ఎవ‌రైనా విమ‌ర్శ చేస్తే., దానికి అర్ధం తెలియ‌దు.. క‌నీసం క్లియ‌ర్‌గా తెలుసుకోవాల‌ని కూడా అనుకోరు.. ప‌క్క‌న ఉన్న‌వారు ఏం చెబితే అది మాట్లాడేసి., ప్ర‌త్య‌ర్ధుల‌కి కౌంట‌ర్ ఇచ్చేశామ‌ని చంక‌లు గుద్దుకుంటారు.. నాటి కాంగ్రెస్ నుంచి నేటి బీజేపీ వ‌ర‌కు పార్టీల దుస్థితి ఇది.. నాడు కాంగ్రెస్ పార్టీని దిగ్విజ‌య్‌సింగ్ ఏపీలో అడ్ర‌స్ గ‌ల్లంతు చేసేలా చేస్తే., …

Read More »

న‌ల్ల‌ధ‌నం తెల్ల‌గా మార‌లా.. కొత్త‌గా మారిందంతే- నోట్ల ర‌ద్దుపై జ‌న‌సేనాని విసుర్లు..

కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరుగుతున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమోనిటైజేష‌న్‌పై కాస్తా ఘాటుగానే స్పందించారు.. రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్‌., ఆయ‌న్ని ఈ ప‌నికి పుర‌మాయించిన ఆయ‌న బాస్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.. క‌ర్నూల్లో డ‌బ్బు కోసం క్యూ లైన్లో నిల‌బ‌డి ప్రాణాలు విడిచిన బాల‌రాజుతో మోద‌లు పెట్టి., అంద‌రి తుప్పు వ‌దల‌గొట్టారు.. బాల‌రాజు లాంటి ఎంతో మంది బ్యాంకుల ఎదుట …

Read More »

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏక‌మౌతున్న ఔత్సాహికులు, ప్ర‌భ‌లశ‌క్తిగా జ‌న‌సేన‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్దంగా ఉండే అభిమానుల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది.. ఇందులో ఆయ‌న్ని హీరోగా ఆభిమానించే వారు కొంద‌రు అయితే., జ‌న‌సేన పార్టీ అధినేత‌గా, నికార్స‌యిన పొలిటీషియ‌న్‌గా ఆరాధించేవారు మ‌రికొంద‌రు.. ఓవ‌రాల్‌గా అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. మ‌రి వీరంతా ఏక‌తాటిపైకి రావాలంటే., ఏం చేయాలి..? రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న జ‌న‌సేన ఔత్సాహికుల స‌మావేశాలు అందుకోస‌మే.. ఇప్ప‌టికే తూర్పుగోదావ‌రి జిల్లా వ్యాప్తంగా ఔత్సాహికుల భేటీలు కొన‌సాగుతుండ‌గా., …

Read More »

తమ్ముళ్ళతో కాటమరాయుడు లంచ్.. నెట్టింట సెల్ఫీ హల్ చల్

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కిమింగ్ మూవీ కాటమరాయుడు . . ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కేరళ లోని పొలాచ్చీలో జరుగుతోంది . . ఈ నెల 27 వరకు చిత్రానికి సంబంధించి పలు పాటలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రిస్తున్నారు.. ఈ సెట్ నుంచి బయటికి వచ్చిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . . ఈ సెల్ఫీ …

Read More »

ఉసురు తీస్తున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం..

ప్ర‌ధాని మోడీ తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం., పేద మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఉసురు తీస్తోంది.. బ్యాంకుల వద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డ‌లేక వ‌యోవృద్దులు ప్రాణాలు కోల్పోతుంటే., పెళ్లిల్లు మ‌ధ్య‌లో ఆగిపోయిన అవ‌మానాల‌తో కొంద‌రు., చేసిన ప‌నికి డ‌బ్బురాక మ‌రికొంద‌రు., చేసిన అప్పులు తీర్చ‌లేక., అవ‌స‌రానికి అప్పు దొర‌క్క కూడా ఇంకొంద‌రి ఊపిరి ఆగిపోతోంది.. ఇందుకు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మండ‌లం కొప్ప‌ర్రుకి చెందిన పొలిశెట్టి న‌ర‌సింహ‌మూర్తి ఒక ఉదాహ‌ర‌ణ‌.. …

Read More »

జ‌న‌సేనాని ట్విట్ట‌ర్ ఫైట్‌కి ఒక రోజు విరామం..

2014లో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు చేసిన త‌ప్పుల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., యుద్ధానికి ఒక రోజు విరామం ప్ర‌క‌టించారు.. తొలి రోజు గోవ‌ధ నిషేధం, రెండో రోజు రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టిన ఆయ‌న‌., నాలుగో రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ స‌ర్కారు మోసాన్ని ఎండ‌గ‌డ్డారు.. సోమ‌వారం నోట్ల …

Read More »

రాజ‌మ‌హేంద్రిలో జ‌న‌సైన్యం గ‌ర్జ‌న‌.. ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కు మొద‌లైన ద‌ఢ‌..

తూర్పుగోదావ‌రి జిల్లా రెండో రాజ‌ధాని న‌గ‌రం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సాక్షిగా జ‌న‌సైనికులు గ‌ర్జించారు.. ఔత్సాహికుల స‌మావేశానికి వంద‌లాదిగా హాజ‌రై ప‌వ‌న్‌సేన స‌త్తా చాటారు.. రాజ‌మండ్రి న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల ప‌ల్లెల నుంచి కూడా ప‌దుల సంఖ్య‌లో పార్టీ ఔత్సాహికులు ఈ భేటీలో పాల్గొన్నారు.. కుల‌, మ‌త‌. వ‌ర్గ విబేధాలు లేకుండా అంతా క‌ల‌సిక‌ట్టుగా త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు.. ఇదే ప‌వ‌న్ ఇజం అని చాటి చెప్పారు.. పార్టీని గ్రామ‌స్థాయి నుంచి బ‌లోపేతం …

Read More »

హోదా ఇవ్వ‌కుంటే బీజేపీని వ‌ద‌లం- జై ఆంధ్ర అమ‌రుల‌పై ఒట్టేసి జ‌న‌సేనాని శ‌ప‌థం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇచ్చేవ‌ర‌కు బీజేపీని వ‌దిలేది లేద‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హెచ్చ‌రించారు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌., నాలుగో రోజు ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై స్పందించారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇస్తామని ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీని బీజేపీ విస్మ‌రించింద‌ని జన‌సేనాని ఆరోపించారు.. ప‌దేళ్ల పాటు ఆంధ్రులు ఎన్నో అవ‌మానాలు భ‌రించార‌న్న ఆయ‌న‌., చివ‌రికి రాజ‌ధాని కూడా లేకుండా గెంటివేయ …

Read More »

గ్రామ స్థాయిలో గ‌ళం విప్పుదామంటున్న జ‌న‌సైన్యం..

మాన‌వ‌సేవే మాధ‌వ‌సేవ‌.. ఇందులో సేవ అనే ప‌థాన్ని మార్గంగా ఎంచుకుని జ‌న‌సేన పార్టీని స్థాపించారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. ఎదుటివాడి ఆక‌లిని నీ ఆక‌లిగా భావించు.. ప్ర‌జ‌ల క‌ష్టాన్ని నీ క‌ష్టంగా భావించు.. వారి త‌రుపున పోరాడు.. స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌తి స‌గ‌టు మ‌నిషిని బ‌య‌టికి తీసుకురా అంటూ జ‌న‌సేనాని పిలిస్తే., ఆ పిలుపు అందుకున్న జ‌న‌సైన్యం., ప‌వ‌న్ ఇజాన్ని ఆచ‌ర‌ణ‌లో పెడుతూ ముందుకు సాగుతున్నారు.. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ …

Read More »

ప‌వ‌ర్‌(న్‌) పంచ్ నంబ‌ర్ త్రీ.. దేశ‌భ‌క్తి అంటే ఏంటంటే..

ట్విట్ట‌ర్ ద్వారా వ‌రుస ప్ర‌శ్న‌ల‌తో బీజేపీ స‌ర్కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.., త‌న మూడో అస్త్రాన్ని సంధించారు.. ముందుగా త‌న ఉద్దేశంలో దేశ‌భ‌క్తికి అర్ధం చెప్పారు.. కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత, భాషా భేదాలు లేకుండా దేశంలోని ప్ర‌తి పౌరుడు, రాజ‌కీయ పార్టీలు ముందుకి న‌డ‌వ‌డ‌మే అస‌లైన దేశ‌భ‌క్తి అని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. దేశభ‌క్తి ఓ రాజ‌కీయ పార్టీకి చెందిన అంశంగా ఉండ‌రాద‌ని సూచించారు.. దేశ‌భ‌క్తి …

Read More »