Recent Posts

ఆడియో ఫంక్ష‌న్‌కి అబ్బాయ్ ఆహ్వానం.. బాబాయ్ ఓకే..?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ అప్ క‌మింగ్ మూవీ ధృవ ఆడియో ఫంక్ష‌న్ నెల రోజుల ముందే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.. అందుకు కార‌ణం జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రుకానున్నార‌న్న వార్తే.. బాబాయ్ అంటే ప్రాణాలు వ‌చ్చే చెర్రీ ఇంటికి వెళ్లి మ‌రీ ప‌వ‌న్‌ని ఆహ్వానించిన‌ట్టు చెప్పుకుంటున్నారు.. అన్న కొడుకంటే ప్రాణం ఇచ్చే ప‌వ‌ర్‌స్టార్., చెర్రీ అడిగిన వెంట‌నే ఆడియో ఫంక్ష‌న్‌కి వ‌చ్చేందుకు ఓకే …

Read More »

సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ”ప్ర‌భం’జనం”..

సామాజిక మాధ్య‌మం(సోష‌ల్ మీడియా)లో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూసుకుపోతున్నారు.. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం ప్ర‌త్య‌ర్ధుల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది.. ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 ల‌క్ష‌ల పై చిలుకు ఉంటే., ఫేస్ బుక్‌, వాట్స‌ప్‌ల‌లో ఆయ‌న పేరుతో ఉన్న గ్రూపులు అన్నీ ఇన్నీ కాదు.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పాపులారిటీ ఉన్నసోష‌ల్ మీడియాల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీ జ‌న‌సేన పేరుతో …

Read More »

ప‌వ‌న్ ద”ప‌వ‌ర్‌”.. ప‌వ‌న్ ద”లీడ‌ర్‌”..

ఆయ‌న పేరే ఓ ప‌వ‌ర్‌.. పేరుకి చిత్ర‌సీమ‌ నుంచే రాజ‌కీయారంగేట్రం చేసినా., ప్ర‌జ‌ల‌పై గ‌తంలో ఏ న‌టుడూ చూప‌నంత ప్ర‌భావం., ఆయ‌న చూపారు.. ఆయ‌న పేరు చెబితే ప్ర‌తి అభిమాని న‌రాల్లో క‌రెంట్ పాస్ అవుతుంది.. వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకుంటాయి.. ఆయ‌న కోసం ఏమైనా చేసేందుకు రెడీ అయిపోతారు.. ఆయ‌నే జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌వ‌ర్‌స్టార్‌కి అంత‌టి ప‌వ‌ర్ ఓవ‌ర్‌నైట్‌లో రాలేదు.. సినిమాల‌తో అంత‌కంటే రాలేదు.. చేసే ప‌నిలో నీతి, …

Read More »

ప‌వ‌న్ చెబితే.. చేసేస్తాం.. ఆయ‌న‌తో మాత్రం పెట్టుకోం- నారా లోకేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కిందంటే అది జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుణ్య‌మే అన్న‌ది నిర్వివాదాంశం.. స్వ‌యంగా ఆ పార్టీ నేత‌లు, మంత్రులు సైతం ఎన్నో సంద‌ర్బాల్లో బ‌హిరంగంగానే ఒప్పుకున్నారు కూడా.. అందుకే ఏపీ స‌ర్కారు ప‌వ‌న్ వ్య‌వ‌హారంలో ఆ విధేయ‌త‌ని క‌న‌బ‌రుస్తూ ఉంటుంది..ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు సంబంధించి, ఏ విష‌యం ప‌వ‌ర్‌స్టార్‌ చెంత‌కు వ‌చ్చినా., స‌ర్కారు హుటాహుటిన దాని ప‌రిష్కార మార్గం వెతుకులాడే ప‌నిలో ప‌డుతోంది.. అప్ప‌ట్లో రాజ‌ధాని …

Read More »

ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న ఏపీ ”ప‌వర్” పాయింట్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌కంగా మారారు.. జ‌న‌సేనతో రాజ‌కీయారంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌న‌ప్ప‌టికీ., ఓట్ల పాలిటిక్స్ మొత్తం ఆయ‌న చుట్టూనే తిరుగుతూ వ‌స్తున్నాయి.. ప‌వ‌న్ ఎవ‌రి ప‌క్షాన నిలిస్తే., విజ‌యం వారి ప‌క్ష‌మే. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న విక్ట‌రీ సింబ‌ల్‌గా మారార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. అంతేకాదు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలోనూ, జ‌న‌సేనాని… అధికార‌, …

Read More »

పాత్రికేయ విలువ‌లెక్క‌డ రామ‌చంద్రా..? సాక్షీ సంపాద‌కీయంపై మ‌నం ప్ర‌శ్న‌..

తెలుగునాట లబ్ద ప్రతిష్టుడైన ఒక సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీరామచంద్రమూర్తి!…. @@@ మీదు మిక్కిలి దశాబ్దాల కాలంగా పలు పత్రికలకు సంపాదకత్వ గురుతర బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం ఒక పార్టీ!… అనుకూల పత్రిక కు ఎడిటర్ కాని ఎడిటోరియల్… ఎక్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తూ … వారం,వారం త్రికాలం శీర్షికన వ్యాస వ్యాయామం చేస్తున్నారు!… ఏ రోటి కాడ ఆ పాట”.. చందంగా!… @@@ ఐతే ఈయనగారి పెత్తనంతో… వార్తా కధనాల వాడి …

Read More »

ప్ర‌త్యేక హోదా అంటే ఏంటి..? ట‌్విట్ట‌ర్‌లో జ‌న‌సేనానికి ప్ర‌శ్న‌ల వ‌ర్షం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా.. రాష్ట్ర విభ‌జ‌న ద‌గ్గ‌ర్నుంచి తెలుగు ప్ర‌జ‌ల‌కి ఈ మాట సుప‌రిచిత‌మే. ఇప్ప‌డు ఆ హోదా కోసం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గొంతెత్త‌డంతో., ఎవ‌రినోట చూసినా ఇదే అంశం నానుతోంది.. అయితే చాలా మందికి ఈ ప్ర‌త్యేక హోదా అంటే ఏంటో., దాని వ‌ల్ల వ‌న‌గూరే లాభాలు ఏంటో తెలియ‌దు. ఇదే అంశాన్ని వంద‌లాది మంది ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ర్‌స్టార్‌ని అడిగి తెలుసుకోవాల‌ని భావిస్తూ మెస్సేజ్‌లు పెడుతున్నారు.. స్పెష‌ల్ …

Read More »

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల చిత్రానికి ”కొల‌వెరి” అనిరుధ్‌ బ్యాండ్ బాజా..!

   ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల క్రేజీ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న చిత్రానికి మ‌రింత క్రేజీ తెచ్చే హాట్ న్యూస్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.. కొల‌వెరి..కొల‌వెరి.. డీ అంటూ తొలి పాట‌తోనే సౌత్‌లో మ్యూజిక్ సంచ‌ల‌నంగా మారిన యువ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా అనిరుధ్ త‌న మ్యూజిక్‌తో సౌతిండియా కుదిపేస్తున్నాడు.. అయితే తెలుగులో ఈ …

Read More »

ఓ నాయ‌కులారా.. మీ పోరు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా..? ప్రజల పైనా..?

ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే ఏం చేయాలి..? పాల‌కులు, అధికారులు త‌మ విధులు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాలి.. నిర్వ‌ర్తించ‌క‌పోతే ప్ర‌శ్నించాల్సిన బాధ్య‌త విప‌క్షం పైన ఉంది.. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీన్ మాత్రం వేరుగా ఉంది.. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన స‌ర్కారు, కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తుంటే., ప్ర‌జ‌ల త‌రుపున పోరాడాల్సిన విప‌క్షం మాట్లాడితే ధ‌ర్నాలు, బంద్‌లు అంటూ., స‌మ‌స్య‌లు లేని జ‌నానికి కూడా వాటి రుచి చూపిస్తోంది.. మ‌రి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే …

Read More »

ఆశ‌..నిరాశ‌ల‌.. ”మూర్తి”త్వం..అటు..ఇటు..ఎటో..తెలియ‌ని సంపాద‌కీయం..!

తెలంగాణాలో పుట్టారు.. ఆంధ్రాలో క‌లం ప‌ట్టారు.. చంద్ర‌బాబు ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు గ‌న్నారు.. ఏదో ఆశించి… ద‌శ‌..దిశ‌లంటూ అన్న‌ద‌మ్ముల్లాంటి తెలుగువారి మ‌ధ్య అగ్గిరాజేశారు.. కేసీఆర్‌కి జై అన్నారు.. ఇప్పుడు జ‌గ‌న్ బుల్లెట్‌గా మారి ప్ర‌త్య‌ర్ధుల‌పై ప్రేలాప‌న‌లు చేస్తున్నారు.. జ‌ర్న‌లిజంలో మ‌ర్రిమానుగా పేరు తెచ్చుకున్నారు.. మీ నీడ‌న ఎదుగుదామ‌నుకున్న పాత్రికేయ మెక్క‌ల‌ని మారాకు తొడ‌గ‌నీయ‌కుండా చేశారు.. పైకి క‌లంపై ప్రేమ‌, లోప‌ల ఎవ‌రిపైనో జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.. నిత్యం ఎవ‌రో ఒక‌రి మెప్పుకోసం …

Read More »

హైద‌రాబాద్ శివార్ల‌లో కాట‌మ‌రాయుడు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.. హైద‌రాబాద్ శివార్ల‌లో ప‌వ‌న్‌పై కొన్ని ప‌తాక స‌న్నివేశాలు చిత్రిస్తున్నారు.. ఆదివారం రోజంతా ఆయ‌న షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నారు.. రాత్రి షూటింగ్ ముగిసిన అనంత‌రం ఆయ‌న కొన్ని జిల్లాల‌కు చెందిన పార్టీ నేత‌ల‌కు అపాయింట్ మెంట్ ఇచ్చారు.. పార్టీ సంస్థాగ‌త నిర్మాణానికి సంబంధించి అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య‌గారితో క‌లిసి చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నారు.. Share This:

Read More »

యువ‌జ‌న‌మే…సైన్యం..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇజం నుంచి పుట్టిన జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుత బ‌లం ఎంత‌.. ఉన్న‌ప‌ళంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి వ‌స్తే పార్టీకి ఓట్లు రాల‌తాయా..? రాజ‌కీయ విమ‌ర్శ‌కుల నుంచి సాధార‌ణ ప్ర‌జానికం వ‌ర‌కు అంద‌రి మ‌దిలో ఉన్న క్వ‌శ్చ‌న్ ఇది.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని., అప్ప‌టి ప‌రిస్థితులను భ‌ట్టి టిడిపి, బీజేపీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చింది.. త‌న‌ది కాని పార్టీ కోసం ప‌వ‌ర్‌స్టార్ ఓ నాలుగు స‌భ‌ల‌కి వ‌స్తే., 13 …

Read More »

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా ఎక్కువ‌.. దేశంలోనే త‌నంత నిజాయితీ ప‌రుడు, నిర్భ‌యుడు లేడ‌న్న‌ది ఆయ‌న ఫీలింగ్.. పేరుకి భ‌ర‌ద్వాజుడి పేరు పెట్టుకున్నా.. చేష్ట‌ల‌న్నీ దుర్వాసుడివే.. ఎదుటివారి గొప్ప ఈయ‌న‌గారికి అంత న‌చ్చ‌దు.. అలా త‌న‌కి న‌చ్చ‌ని వారిన‌ల్లా దుర్వాసుడు శ‌పించిన‌ట్టు, మ‌న భ‌ర‌ద్వాజుడు ఎదుటి వారిపై విషం క‌క్క‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు.. ఇటీవ‌ల …

Read More »

నీతులు ఎదుటివారి కోస‌మేనా నాయుడుగారు…!

నాడు నేడు   నరం లేని నాలుక, నీటి మూటలు లాంటి సామెతలు బహుశా ఇలాంటి రాజకీయ నాయకుల్ని చూసే పెట్టి ఉంటారు.. మన నాయుడు గారు ఎదుటివారిని విమర్శించడం, తెలుగులో ఉన్న ప్రాసలన్నీ వాడి వేలెత్తి చూపడంలో దిట్ట.. మరి ఒకే అంశం గురించి రెండు నాల్కలతో మాట్లాడిన ఆయనకూ అవే ప్రాసలు వర్తిస్తాయని మరచినట్టున్నారు పాపం.. లేక ఈలోపే తనకు విపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చానని …

Read More »

హోదా పోరు

రెండేళ్ల క్రితం రాజ‌కీయ క‌థ‌న రంగంలోకి దూకిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో పోరాడుతూనే ఉన్నారు.. రాజ‌ధాని ప్రాంత రైతుల త‌రుపున నిల‌బ‌డి., వారికి న్యాయం చేసేందుకు తన మ‌ద్ద‌తుతో గ‌ద్దెనెక్కిన స‌ర్కారునే గ‌ద్దించారు.. వారికి న్యాయం జ‌రిగేందుకు త‌న వంతు పోరాటం చేశారు.. ఇప్పుడు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పోరుబావుటా ఎగుర‌వేశారు.. ఆంధ్రుల హ‌క్క‌యిన ప్ర‌త్యేక హోదా సాధించేందుకు …

Read More »