Recent Posts

నాగిరెడ్డి ప్రాంగ‌ణం, క‌ల్లూరు వేదిక‌, సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య‌స‌భ‌- అనంత మీటింగ్ అప్‌డేట్స్‌..

సీమాంధ్ర హ‌క్కుల సాధ‌నే ల‌క్ష్యంగా అనంతపురం వేదిక‌గా జ‌రుగుతున్న జ‌న‌సేనాని స‌భ‌కు  సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌గా ప‌వ‌ర్‌స్టార్ నామ‌క‌ర‌ణం చేశారు.. ప్ర‌త్యేక హోదా సాధ‌నే ప్ర‌ధాన అజెండాగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఈ స‌భ‌లో ప‌వ‌న్‌, రాష్ట్రానికి హోదా అవ‌స‌రం ఏంటి..? దాని వ‌ల్ల వ‌చ్చే లాభ‌న‌ష్టాలు ఏంటి..? త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌ర‌చ‌నున్నారు.. అందుకే స‌భ‌కి సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌గా ఆయ‌న నామ‌క‌ర‌ణం చేశారు.. ఇప్ప‌టికే …

Read More »

బెజ‌వాడ‌లో పేద‌ల కోసం రోడ్డెక్కిన జ‌న‌సైన్యం..

జ‌నం కోసం, జ‌నం స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏర్పాటు చేసిన జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆ ద‌శ‌గా కార్య‌చ‌ర‌ణ మొద‌లు పెట్టారు.. బెజ‌వాడ వేదిక‌గా పేదల కోసం గ‌ళ‌మెత్తారు.. పేద‌ల‌కి ఇచ్చిన ఇళ్ల ప‌ట్టాల‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు వీలుగా వెసులుబాటు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ విజ‌య‌వాడ‌లో జ‌న‌సైనికులు రోడ్డెక్కారు.. ప‌వ‌న్ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు సంయుక్తంగా అలంకార్ స‌ర్కిల్‌లో నిరుసన చేప‌ట్టారు.. న‌గ‌రంలో కొండ‌ల‌కి ఇరువైపులా పై …

Read More »

స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కాట‌మ‌రాయుడు., మీడియాలో హాట్‌టాపిక్‌గా రిలీజ్ డేట్‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఏ వార్త అయినా మీడియాకి అది ఫుల్ మీల్సే.. చీమ చిట్టుక్కుమ‌న్న వార్త రాసినా., రోజంతా రేటింగ్సే..రేటింగ్స్‌.. దీంతో ప‌వ‌న్ వార్త‌ల కోసం జ‌ర్న‌లిస్టు ప్ర‌పంచ‌మంతా త‌పించిపోతోంది.. కాస్త ఉప్పందితే., దాన్ని చిలువ‌లు ప‌లువ‌లుగా అల్లేసి మ‌రీ వార్త‌లు రాసేస్తుంది కూడా.. ఓ వైపు పాలిటిక్స్, మ‌రోవైపు సినిమాలు రెండు క‌ళ్ల‌లా చూసుకుంటూ ముందుకి సాగుతున్న జ‌న‌సేనాని తాజా చిత్రం కాట‌మ‌రాయుడు.. ఈ …

Read More »

భ‌య‌పెడుతున్న ప‌వ‌న్ ప‌వ‌ర్‌.. అనంత స‌భ‌పై మొద‌లైన కాకి గోల‌..

జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. పొలిటిక‌ల్ ఎంట్రీ అన‌గానే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల‌కు సైతం చాలా మంది తెగ‌బ‌డ్డారు.. అందుకు కార‌ణం., కంటెంట్ ఉన్న వాడిపై కామెంట్ చేస్తేనే త‌మ క‌టౌట్ వెలుగులోకి వ‌స్తుంద‌న్న భావ‌నే కార‌ణం.. చాలా మంది ఆ విష‌యంలో విజ‌యం సాధించారు కూడా.. ప‌వ‌న్ పుణ్య‌మా అని అడ్ర‌స్ గ‌ల్లంతైన చాలా మంది., మ‌ళ్లీ లైమ్‌లైట్ …

Read More »

క‌రువు సీమ వెత‌లు చాటేందుకే అనంత‌లో హోదా స‌భ- జ‌న‌సేనాని

ఆంధ్రప్ర‌ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ పోరాటంలో భాగంగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముచ్చ‌ట‌గా మూడో స‌భ‌ని అనంత‌పురం జిల్లాలో నిర్వ‌హించ‌నున్న‌ట్టు జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.. న‌వంబ‌ర్ 10న స‌భ‌కు సంబంధించి ఇప్ప‌టికే పార్టీ నేత‌లు ఏర్పాట్ల‌లో నిమ‌జ్ఞ‌మ‌యిన‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త ఏంటి..?  హోదా విష‌యంలో పాల‌కులు చేస్తున్న మోసం ఏంటి..?  అనే విష‌యాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచేందుకు నిర్ణ‌యించుకున్న …

Read More »

ద‌టీజ్ ప‌వ‌ర్‌స్టార్‌…..

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా వెండితెర‌పై అడుగుపెట్టినా, అన‌తికాలంలో తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సాధించ‌గ‌లిగారు.. హీరోగా నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ సాధించారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. మ‌రి పేరులోనే ప‌వ‌ర్ నింపుకున్న ప‌వ‌ర్‌స్టార్ రాజ‌కీయాల్లోకి ఎందుకు అడుగుపెట్టారు..? ఏం సాధించాల‌న్న‌ది ఆయ‌న ల‌క్ష్యం.. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కి బ‌దులిచ్చే ఓ క‌థ‌నాన్ని నేను ఓ వెబ్ పేజీలో చ‌దివా.. అది చ‌దివిన త‌ర్వాత ద‌టీజ్ జ‌న‌సేనాని అని నాకు అనిపించింది.. …

Read More »

న‌వంబ‌ర్ 10న‌ అనంత వేదిక‌గా జ‌న‌సేనాని గ‌ర్జ‌న‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌త్యేక హోదా సాధ‌న ల‌క్ష్యంతో ఉద్య‌మబాట ప‌ట్టిన‌ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్., అదే అజెండాతో మ‌రో ప‌బ్లిక్ మీటింగ్‌కి సై అంటున్నారు.. విభ‌జ‌న హామీలు తుంగ‌లో తొక్కి, ప్యాకేజీ లంటూ జ‌నాన్ని మోసం చేస్తున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విన‌బ‌డేలా మరోసారి స‌మ‌ర‌నాధం చేయ‌నున్నారు.. అందుకు వేదిక‌, డేట్ దాదాపు ఖ‌రార‌య్యాయి.. న‌వంబ‌ర్ 10వ తేదీన‌ అనంత‌పురం జిల్లా వేదిక‌గా జ‌న‌సేనాని ఓ బ‌హిరంగ‌స‌భ‌ నిర్వ‌హించ‌నున్నారు.. కాకినాడ …

Read More »

ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో కాట‌మ‌రాయుడు..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, శృతిహాస‌న్ జంట‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న కాట‌మ‌రాయుడు\చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది.. హైద‌రాబాద్ శివార్ల‌లో ఈ చిత్రానికి సంబంధించి ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద చిత్రించాల్సిన సీన్ల‌ను పూర్తి చేసే ప‌నిలో ద‌ర్శ‌కుడు ఉన్నాడు.. వ‌చ్చే నెల నుంచి జ‌న‌సేనాని కాల్షీట్లు క‌ష్ట‌త‌రం కానున్న నేప‌ధ్యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు., నెలాఖ‌రు లోపు ఆయ‌న‌కి సంబంధించిన యాక్టింగ్ పార్ట్ పూర్తి …

Read More »

మ‌ళ్లీ జ‌నంలోకి జ‌న‌సేనాని.. సీమ జిల్లాలో మీటింగ్‌..? హోదా సాధ‌నే అజెండా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు ఉద్య‌మం కొన‌సాగించాల‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్నారు.. అందుకోసం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నారు .. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర్నుంచి బీమ‌వ‌రం ఆక్వా ఫుడ్ పార్క్ వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న వంతు పోరాటం చేస్తూనే., ప్ర‌త్యేక హోదా నినాదానికి మ‌రింత ప‌దును పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.. అందుకోసం ముందుగా అనుకున్న‌ట్టే అన్ని జిల్లాల్లో ప‌ర్య‌టించే విధంగానే పార్టీ …

Read More »

ఆడియో ఫంక్ష‌న్‌కి అబ్బాయ్ ఆహ్వానం.. బాబాయ్ ఓకే..?

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ అప్ క‌మింగ్ మూవీ ధృవ ఆడియో ఫంక్ష‌న్ నెల రోజుల ముందే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.. అందుకు కార‌ణం జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రుకానున్నార‌న్న వార్తే.. బాబాయ్ అంటే ప్రాణాలు వ‌చ్చే చెర్రీ ఇంటికి వెళ్లి మ‌రీ ప‌వ‌న్‌ని ఆహ్వానించిన‌ట్టు చెప్పుకుంటున్నారు.. అన్న కొడుకంటే ప్రాణం ఇచ్చే ప‌వ‌ర్‌స్టార్., చెర్రీ అడిగిన వెంట‌నే ఆడియో ఫంక్ష‌న్‌కి వ‌చ్చేందుకు ఓకే …

Read More »

సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ”ప్ర‌భం’జనం”..

సామాజిక మాధ్య‌మం(సోష‌ల్ మీడియా)లో జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూసుకుపోతున్నారు.. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ప‌వ‌న్ ప్ర‌భంజ‌నం ప్ర‌త్య‌ర్ధుల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది.. ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 ల‌క్ష‌ల పై చిలుకు ఉంటే., ఫేస్ బుక్‌, వాట్స‌ప్‌ల‌లో ఆయ‌న పేరుతో ఉన్న గ్రూపులు అన్నీ ఇన్నీ కాదు.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పాపులారిటీ ఉన్నసోష‌ల్ మీడియాల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్‌, ఆయ‌న పార్టీ జ‌న‌సేన పేరుతో …

Read More »

ప‌వ‌న్ ద”ప‌వ‌ర్‌”.. ప‌వ‌న్ ద”లీడ‌ర్‌”..

ఆయ‌న పేరే ఓ ప‌వ‌ర్‌.. పేరుకి చిత్ర‌సీమ‌ నుంచే రాజ‌కీయారంగేట్రం చేసినా., ప్ర‌జ‌ల‌పై గ‌తంలో ఏ న‌టుడూ చూప‌నంత ప్ర‌భావం., ఆయ‌న చూపారు.. ఆయ‌న పేరు చెబితే ప్ర‌తి అభిమాని న‌రాల్లో క‌రెంట్ పాస్ అవుతుంది.. వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకుంటాయి.. ఆయ‌న కోసం ఏమైనా చేసేందుకు రెడీ అయిపోతారు.. ఆయ‌నే జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌వ‌ర్‌స్టార్‌కి అంత‌టి ప‌వ‌ర్ ఓవ‌ర్‌నైట్‌లో రాలేదు.. సినిమాల‌తో అంత‌కంటే రాలేదు.. చేసే ప‌నిలో నీతి, …

Read More »

ప‌వ‌న్ చెబితే.. చేసేస్తాం.. ఆయ‌న‌తో మాత్రం పెట్టుకోం- నారా లోకేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కిందంటే అది జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుణ్య‌మే అన్న‌ది నిర్వివాదాంశం.. స్వ‌యంగా ఆ పార్టీ నేత‌లు, మంత్రులు సైతం ఎన్నో సంద‌ర్బాల్లో బ‌హిరంగంగానే ఒప్పుకున్నారు కూడా.. అందుకే ఏపీ స‌ర్కారు ప‌వ‌న్ వ్య‌వ‌హారంలో ఆ విధేయ‌త‌ని క‌న‌బ‌రుస్తూ ఉంటుంది..ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు సంబంధించి, ఏ విష‌యం ప‌వ‌ర్‌స్టార్‌ చెంత‌కు వ‌చ్చినా., స‌ర్కారు హుటాహుటిన దాని ప‌రిష్కార మార్గం వెతుకులాడే ప‌నిలో ప‌డుతోంది.. అప్ప‌ట్లో రాజ‌ధాని …

Read More »

ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న ఏపీ ”ప‌వర్” పాయింట్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌కంగా మారారు.. జ‌న‌సేనతో రాజ‌కీయారంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌., ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌న‌ప్ప‌టికీ., ఓట్ల పాలిటిక్స్ మొత్తం ఆయ‌న చుట్టూనే తిరుగుతూ వ‌స్తున్నాయి.. ప‌వ‌న్ ఎవ‌రి ప‌క్షాన నిలిస్తే., విజ‌యం వారి ప‌క్ష‌మే. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న విక్ట‌రీ సింబ‌ల్‌గా మారార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. అంతేకాదు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలోనూ, జ‌న‌సేనాని… అధికార‌, …

Read More »

పాత్రికేయ విలువ‌లెక్క‌డ రామ‌చంద్రా..? సాక్షీ సంపాద‌కీయంపై మ‌నం ప్ర‌శ్న‌..

తెలుగునాట లబ్ద ప్రతిష్టుడైన ఒక సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీరామచంద్రమూర్తి!…. @@@ మీదు మిక్కిలి దశాబ్దాల కాలంగా పలు పత్రికలకు సంపాదకత్వ గురుతర బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం ఒక పార్టీ!… అనుకూల పత్రిక కు ఎడిటర్ కాని ఎడిటోరియల్… ఎక్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తూ … వారం,వారం త్రికాలం శీర్షికన వ్యాస వ్యాయామం చేస్తున్నారు!… ఏ రోటి కాడ ఆ పాట”.. చందంగా!… @@@ ఐతే ఈయనగారి పెత్తనంతో… వార్తా కధనాల వాడి …

Read More »