Recent Posts

యువ‌జ‌న‌మే…సైన్యం..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇజం నుంచి పుట్టిన జ‌న‌సేన పార్టీ ప్ర‌స్తుత బ‌లం ఎంత‌.. ఉన్న‌ప‌ళంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి వ‌స్తే పార్టీకి ఓట్లు రాల‌తాయా..? రాజ‌కీయ విమ‌ర్శ‌కుల నుంచి సాధార‌ణ ప్ర‌జానికం వ‌ర‌కు అంద‌రి మ‌దిలో ఉన్న క్వ‌శ్చ‌న్ ఇది.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని., అప్ప‌టి ప‌రిస్థితులను భ‌ట్టి టిడిపి, బీజేపీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చింది.. త‌న‌ది కాని పార్టీ కోసం ప‌వ‌ర్‌స్టార్ ఓ నాలుగు స‌భ‌ల‌కి వ‌స్తే., 13 …

Read More »

భ‌ర‌ద్వాజుడు కాదు.. దుర్వాసుడు..

ఈయ‌న‌గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రికీ తెలిసిందే.. అదే మ‌న ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ఈయ‌న‌గారికి స్వ‌త‌హాగా—– చాలా ఎక్కువ‌.. దేశంలోనే త‌నంత నిజాయితీ ప‌రుడు, నిర్భ‌యుడు లేడ‌న్న‌ది ఆయ‌న ఫీలింగ్.. పేరుకి భ‌ర‌ద్వాజుడి పేరు పెట్టుకున్నా.. చేష్ట‌ల‌న్నీ దుర్వాసుడివే.. ఎదుటివారి గొప్ప ఈయ‌న‌గారికి అంత న‌చ్చ‌దు.. అలా త‌న‌కి న‌చ్చ‌ని వారిన‌ల్లా దుర్వాసుడు శ‌పించిన‌ట్టు, మ‌న భ‌ర‌ద్వాజుడు ఎదుటి వారిపై విషం క‌క్క‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు.. ఇటీవ‌ల …

Read More »

నీతులు ఎదుటివారి కోస‌మేనా నాయుడుగారు…!

నాడు నేడు   నరం లేని నాలుక, నీటి మూటలు లాంటి సామెతలు బహుశా ఇలాంటి రాజకీయ నాయకుల్ని చూసే పెట్టి ఉంటారు.. మన నాయుడు గారు ఎదుటివారిని విమర్శించడం, తెలుగులో ఉన్న ప్రాసలన్నీ వాడి వేలెత్తి చూపడంలో దిట్ట.. మరి ఒకే అంశం గురించి రెండు నాల్కలతో మాట్లాడిన ఆయనకూ అవే ప్రాసలు వర్తిస్తాయని మరచినట్టున్నారు పాపం.. లేక ఈలోపే తనకు విపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చానని …

Read More »

హోదా పోరు

రెండేళ్ల క్రితం రాజ‌కీయ క‌థ‌న రంగంలోకి దూకిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో పోరాడుతూనే ఉన్నారు.. రాజ‌ధాని ప్రాంత రైతుల త‌రుపున నిల‌బ‌డి., వారికి న్యాయం చేసేందుకు తన మ‌ద్ద‌తుతో గ‌ద్దెనెక్కిన స‌ర్కారునే గ‌ద్దించారు.. వారికి న్యాయం జ‌రిగేందుకు త‌న వంతు పోరాటం చేశారు.. ఇప్పుడు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పోరుబావుటా ఎగుర‌వేశారు.. ఆంధ్రుల హ‌క్క‌యిన ప్ర‌త్యేక హోదా సాధించేందుకు …

Read More »

కొత్త చిత్రం ప్రారంభోత్సవ పూజ

Share This:

Read More »

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌కి ఈ పేరు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. అయితే పేరులోనే ప‌వ‌ర్ నింపుకుని తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ పేజీ లిఖించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయారంగేట్ర‌మే జ‌న‌సేన ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హాట్ టాపిక్‌.. ప‌వ‌న్ పార్టీ ఎందుకు పెట్టారు..? ఆయ‌న పోరాటం ఎవ‌రిపైనా..? ఆయ‌న ప్ర‌శ్న‌ల్లో స్ప‌ష్ట‌త ఎంత‌..? అస‌లు జ‌న‌సేనాని ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా..?  చేయ‌ద‌లుచుకుంటే …

Read More »

పేదలకు పవన్ అభిమానులు సహాయం

ప‌వ‌న్ ఇజం ఏంటి అన్న‌ది జ‌నంలోకి తీసుకెళ్లాల‌న్న‌ది జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల ఆకాంక్ష‌.. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌వ‌నిజం పేరుతో సేనాని త‌రుపున ప్ర‌జాసేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. ప‌వ‌ర్ స్టార్ జ‌న్మ‌దినోత్స‌వం రోజున బైక్ ర్యాలీలు లాంటి వృధా కార్య‌క‌లాపాల‌కు చెక్ పెట్టి., పేద‌ల‌కు త‌మ‌వంతు సేవ చేస్తున్నారు.. క‌డ‌ప జిల్లా రాయ‌చోటిలో ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద‌లైన రోగుల‌కు ప‌వ‌న్‌సేన రోట్టెలు పంచి సేనాని జ‌న్మ‌దినోత్స‌వాన్ని …

Read More »

పార్టీ ,సినీ కార్యక్రమాల్లో పవన్ బిజీ బిజీ

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు పార్టీ నిర్మాణ కార్య‌క్ర‌మాల‌కు రెగ్యుల‌ర్‌గా హాజ‌ర‌వుతున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న కాట‌మ‌రాయుడు రెగ్యుల‌ర్ షూటింగ్ కొన‌సాగుతోంది.. దీంతో పాటు వివిధ జిల్లాల నుంచి వ‌స్తున్న పార్టీ నేత‌ల్ని క‌లుస్తూ, జ‌న‌సేన నిర్మాణానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. Share This:

Read More »

పారిశ్రామికీక‌ర‌ణ‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం రెండు ముఖ్య‌మే – ప‌వ‌న్‌

  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న గోదావ‌రి ఆక్వా మెగా పుడ్ పార్క్ ని వ్య‌తిరేకిస్తున్న బాధిత గ్రామాలకు చెందిన ఓ బృందం త‌మ‌కు న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలంటూ జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ని క‌లిసింది.. ఈ సంద‌ర్భంగా పుడ్ పార్క్‌తో దాదాపు 30 గ్రామాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని., తుందుర్రు, కంపాలి, బేత‌పూడి, జొన్న‌ల‌గ‌రువు త‌దిత‌ర గ్రామాలు కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుంటాయ‌న్న …

Read More »

ఖుషి కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీకి క్లాప్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఏ.ఎం ర‌త్నంతో ఓ ప్రాజెక్టు చేసేందుకు ఓకే చెప్పారు.. ఖుషీ త‌ర్వాత ఈ క్రేజే కాంబినేష‌న్‌లో చిత్రం అంటే అప్పుడే ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో అంచ‌నాలు మొద‌లైపోయాయి.. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి.. కాస్టింగ్ వేట‌లో ద‌ర్శక‌నిర్మాత‌లు ఉన్నారు.. మిగిలిన న‌టీన‌టుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్ షెడ్యూల్ ప్రారంభ‌మౌతుంది.. Share This:

Read More »