Recent Posts

జ‌న‌సేనాని హోదా పోరుకు లోక్‌స‌త్తా మ‌ద్ద‌తు..

కేంద్ర‌, రాష్ట్రాల్లో పాల‌క ప‌క్షాలు మిన‌హా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిగిలిన అన్ని పార్టీలు ప్ర‌త్యేక హోదా కోసం త‌మ‌కు తోచిన విధంగా పోరాడుతూనే ఉన్నాయి.. అయితే ఆ పోరాటంలో నిబ‌ద్ద‌త, నిల‌క‌డ ఎంత అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌.. ఒక్కో పార్టీ కాసేపు ప్ర‌త్యేక హోదా అంటే., కాసేపు కాపు రిజ‌ర్వేష‌న్లు అంటున్నాయి.. ఆ త‌ర్వాత ఇంకో స‌మ‌స్య‌పైన పోరాటం, ఇంకా మాట్లాడితే బంద్‌లు, ధ‌ర్నాలు.. ఎక్క‌డో స‌మ‌స్య‌కి మ‌రెక్క‌డో జ‌నాన్ని ఇబ్బంది …

Read More »

అట్ట‌హాసం చేద్దామ‌నుకుంటే.. అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యిందా..? వెంక‌య్యా..?

భారీ స్టేజీ.. వేదిక మొత్తం ల‌క్ష‌ల ఖ‌ర్చుతో అలంక‌ర‌ణ‌.. డ‌బ్బిచ్చి మ‌రీ జ‌నస‌మీక‌ర‌ణ‌.. ఇంత హ‌డావిడి చేస్తే.. అది కాస్తా సూప‌ర్ ఫ్లాప్ అయ్యింది.. కాకినాడ‌లో కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు గారి స‌భ హైలెట్స్ ఇవి.. కొత్త కాన్సెప్టులు ఏమీ లేకుండా., త‌న భ‌జ‌న ప‌రుల‌తో కాసేపు భ‌జ‌న చేయించుకుని., తానవంతుగా చంద్ర‌బాబుకి మ‌రికొంతసేపు తాళం వేసి., య‌ధావిధిగా జ‌నం చెవిలో పువ్వుపెట్టేద్దాం అనుకున్న ఆయ‌న పాచిక పార‌లేదు.. ఆయ‌న …

Read More »

హోదా రాదు.. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు.. ఆ ఘ‌న‌కార్యం చేసిన ఘ‌నుడికి స‌న్మాన‌మంట‌..!

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం అని ఒక సామెత ఉంది విన్నారా.. మ‌న ఏపీలో రాజ‌కీయ నాయ‌కుల తీరు అలాగే ఉంది మ‌రి.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి రెండున్న‌రేళ్లు గ‌డ‌చిపోయింది.. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీలు., ఏ తుంగ‌లో తొక్కారో ఎవ‌రికీ తెలియ‌దు.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌నం ఓట్ల‌తో గెలిచిన నేత‌లు మాత్రం విభ‌జ‌న హామీల అమ‌లుకు ప్ర‌య‌త్నిస్తున్నాం అని చెబుతూనే ఉన్నారు.. …

Read More »

అనంత స‌భ‌కు అభిమానుల స‌మ‌ర‌భేరి.. స‌క్సెస్ కోసం స‌ర్వ మ‌త పూజ‌లు షురూ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌భ‌ల శ‌క్తిగా మారిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. అందుకే ఆయ‌న ఏ స‌మ‌స్య‌పై వ‌కాల్తా పుచ్చుకున్నా., పాల‌కులు వెంట‌నే దాని ప‌రిష్కార మార్గాలు అన్వేషించేస్తారు.. ఒక్క‌దానికి మిన‌హా.. అదే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అంశం.. ప్ర‌త్యేక హోదా సిద్ధిస్తే., ప్ర‌జ‌ల‌కు లాభం.. ప్యాకేజీ పుచ్చుకుంటే పాల‌కుల‌కి లాభం.. అందుకే ఈ విష‌యంలో జ‌న‌సేనాని నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వాలు వ్య‌తిరేకిస్తున్నాయి. ప‌వ‌న్ పోరాటం ఏం …

Read More »

ప‌వ‌న్‌జీ.. ఇదిగో ఇల్లు.. మీకు న‌చ్చితే ఏలూరులో ఇదే పార్టీ ఆఫీస్ ..!

ఏలూరులో తాను ఉంటానికి ఇల్లు చూడ‌మ‌ని జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలా ఆదేశించారో లేదో.. మా ఇల్లు ఉంది తీసుకోండి.. మా ఇల్లు ఇస్తాం తీసుకోండి.. అంటూ చాలా మంది ఆయ‌న‌కి ఇల్లు ఇచ్చేందుకు ఎగ‌బ‌డ్డారు.. అది కూడా నామ‌మాత్ర‌పు అద్దె చెల్లిస్తే చాలంట‌.. అయితే పార్టీ కార్యాల‌యం కూడా అదే కాబ‌ట్టి., రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు …

Read More »

క‌లంతో ”కులం” ఇంకు జ‌ల్లే ప్ర‌య‌త్నాలు షురూ..

జ‌న‌సేనాని ప‌వ‌న్ వ‌చ్చేస్తున్నాడా.. ఆంజ‌నేయుడంత శ‌క్తి ఉన్న అత‌న్ని ఆప‌డం ఎలా..? వ‌్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేస్తే., ఈ ఉమ్మి తిరిగి త‌మ‌పైనే ప‌డుతుంది.. జ‌నం దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేరు కాబ‌ట్టి..! మ‌రి ఏం చేయాలి.. ఏం చేస్తే ప‌వ‌న్‌ని ఆయ‌న పార్టీని నిలువ‌రించొచ్చు.. కుటిల రాజ‌కీయ శ‌క్తుల చూపంతా ప్ర‌స్తుతం ఇదే ప‌నిలో ఉన్నాయి.. కుల గోల రాజేస్తే.. ఆంజ‌నేయుడంత శ‌క్తి ఉన్న జ‌న‌సేనానిని నిలువ‌రించ …

Read More »

”ఒక్క అడుగు”తో ఏపీలో పొలిటిక‌ల్ ప్ర‌కంప‌న‌లు..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా నిర్ణ‌యం ఆంధ్రప్ర‌దేశ్ పొలిటిక్స్‌లో పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.. త‌న అడ్డా హైద‌రాబాద్ నుంచి ఏపీకి మార్చేందుకు ఏర్పాట్లు చేయ‌మంటూ ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు జారీ చేసిన ఆదేశాలు., ప్ర‌త్య‌ర్ధుల్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేశాయి.. ఇన్నాళ్లు జ‌నంలోకి రాడు.. రాడు.. రాజ‌కీయాలు తెలియ‌దు అంటూ గేలిచేసిన నేత‌లంతా., ఇప్పుడు ప‌వ‌న్‌ని ఆప‌డం ఎలా అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.. జ‌న‌సేనాని హైద‌రాబాద్‌లో ఉంటేనే నిత్యం వేలాది మంది …

Read More »

వెస్ట్ నుంచి జ‌న‌సేనానికి ఓటు.. ప‌వ‌న్‌, పార్టీ అడ్డాగా ఏలూరు..!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌నున్నారు.. అందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ప‌వ‌న్ పూర్తిగా త‌న అడ్డాను హైద‌రాబాద్ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ చేసేయాల‌ని నిర్ణ‌యించారు.. అందుకు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రాన్ని సెల‌క్ట్ చేసుకున్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి ఇప్ప‌టికే సై అన్న ఆయన‌., ఇక మీద‌ట ఆ ద‌శ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు.. పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేసేది ఏపీలోనే …

Read More »

ఈ చీక‌ట్లు ఈ ఏటితో వీడాలి.. వ‌చ్చే దీపావ‌ళికి హోదా వెలుగులు నిండాలి- జ‌న‌సేనాని ఆకాంక్ష‌.

చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా జ‌రుపుకునే వెలుగుల పండుగ దీపావ‌ళి.. అప్ప‌ట్లో న‌ర‌కాసుర సంహారంతో శ్రీకృష్ణుడు ప్ర‌జ‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపింది చ‌రిత్ర‌.. అయితే వ‌ర్త‌మానంలో కూడా అసురులు లేక‌పోయానా., అలాంటి వారి చేతిలో చిక్కి జ‌నం నానా వెత‌లు ప‌డుతున్నారు.. ప్ర‌జ‌ల్ని ఎన్నిర‌కాల క‌ష్టాలకు గురిచేయోచ్చో వారికి తెలిసినంత‌గా., ఆ అసురుల‌కి కూడా తెలియ‌దు.. వ్య‌వ‌హారం అంతా చెప్పేది ఒక‌టి చేసేది మ‌రొక‌టిగా ఉంటుంది.. వారి గురించి …

Read More »

సేన సోష‌ల్ మీడియాలో నాన్‌సెన్స్ బ్యాచ్‌.. దుమారం రేపుతున్న పైశాచిక పోస్టులు..

ఓ హీరో.. లేక ఓ రాజ‌కీయ నాయకుడు.. వీరిపై అభిమానం ఉండొచ్చు.. కానీ అది దుర‌భిమానం కాకూడ‌దు.. అది సాటి హీరోల‌పై డోసుకి మించి వ్యాఖ్య‌లు చేసే స్థాయిలో ఉండ‌రాదు.. అలాంటి ప‌నులే అభిమానుల్ని హ‌ద్దులు మీరి రెచ్చిపోయేలా చేస్తాయి.. ఓ హీరోకి, ఓ నాయ‌కుడికి జ‌నంలో కాస్త క్రేజీ పెరుగుతుందంటే., వారిపై బుర‌ద చ‌ల్లేందుకు ఈ అభిమానులు(దుర‌భిమానులు)గా చెప్పుకునే శాడిస్టు బ్యాచ్ రెడీ అయిపోతుంది.. ఇలాంటి వారు ఆయా …

Read More »

టీమ్ కాట‌మ‌రాయుడు దివాలీ గిఫ్ట్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు, ప‌వ‌ర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం అఫీషియ‌ల్ ఫ‌స్ట్ లుక్‌కి సంబంధించిన ఓ చిన్న టీజ‌ర్‌ని యూనిట్ దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేసింది.. శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కి విడుద‌లైన ఆ టీజ‌ర్ ప‌వ‌న్‌టుడే ప్రేక్ష‌కుల కోసం వాచ్ అండ్ ఎంజాయ్‌.. Share This:

Read More »

జ‌నం బ‌తుకుల్లో చీక‌ట్ల‌ను పార‌ద్రోలే కాట‌మ‌రాయుడు- ప్ర‌జ‌ల‌కు ప‌వ‌ర్‌స్టార్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు..

సినిమా అయినా, రియ‌ల్ లైఫ్ అయినా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. అలాంటిది కొంచెం గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ప‌వ‌న్ చిత్ర‌మంటే., ఇంకా చెప్పేదేముంది.. ఏ క్ష‌ణాన ఎలాంటి వార్త వ‌స్తుందో..? ఏ క్ష‌ణాన ఎలాంటి ఫోటో బ‌య‌టికి వ‌స్తుందోన్న ఉత్కంఠ ఆయ‌న అభిమానుల‌తో పాటు యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల్లో ఉంటుంది.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ప‌వ‌న్ పేరు చెప్పి దేన్న‌యినా ఇట్టే మార్కెట్ చేసేయొచ్చు.. …

Read More »

అనంత క‌థ‌న‌రంగానికి సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సైన్యం.. సేనాని గ‌ర్జ‌న‌కి భారీ ఏర్పాట్లు..

అనంత‌పురం వేదిక‌గా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోగించిన స‌మ‌ర‌నాధానికి జ‌న‌సైన్యం స‌మాయ‌త్త‌మ‌వుతోంది.. ఛ‌లో అనంత‌పురం, అంటూ రాష్ట్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాన సంఘాలు గ‌ర్జిస్తున్నాయి.. ప‌వ‌ర్‌స్టార్ స్టామినా చాటేందుకు ఎవ‌రికి వారుగా స్వ‌త‌హాగా సిద్ధ‌మ‌వుతున్నారు.. ఓపిక ఉన్న మేర‌కు సొంత వాహ‌నాల్లో కొంద‌రు అభిమానులు అనంత ప‌య‌న‌మ‌వుతుంటే., మ‌రికొంద‌రు ఏకంగా త‌మ వాహ‌నాల‌ను ప‌వన్ ఇజానికి అంకితం మిచ్చేశారు.. ఎంత మంది వ‌స్తే.., అంత‌మందిని స‌భకు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు …

Read More »

వీధి వీధినా వేళ్లూనుకుంటున్న ప‌వ‌నిజం.. వాడ వాడ‌లా వ్యాపిస్తున్న జ‌నసేన‌..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టామినా గురించి ఎవ్వ‌రికీ పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.. ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు ప్ర‌భంజ‌న‌మే.. అది సినిమా ఇండ‌స్ట్రీ అయినా., పోలిటిక్స్ అయినా.. జ‌రిగే ప‌వ‌ర్‌స్టార్‌, ఆయ‌న అభిమాను రియాక్ష‌న్‌లో పెద్ద‌గా తేడా ఉండ‌దు అంతా సేమ్ టూ సేమ్‌.. రెండు చోట్ల ప్ర‌త్య‌ర్ధుల్ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యం.. ఇక రెండు చోట్ల ఆయ‌న కెపాసిటీని కొత్త‌గా నిరూపించుకోవాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. ఇప్ప‌టికే తెలుగు …

Read More »

కాట‌మ‌రాయుడు ”ఫ‌స్ట్ లుక్” కేక‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌.

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోస్ట్ ఎవెయిటెడ్ ఫిల్మ్ కాట‌మ‌రాయుడు ఫస్ట్ లుక్ లీక్ అయ్యింది.. ప‌వ‌ర్‌స్టార్ చిత్రాల‌కు లీకేజీ కామ‌నే అయినా అదీ రెట్టింపు క్రేజీ సంపాదించి పెడుతుంది.. లుంగీ, పింక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌తో ప‌క్కా ప‌ల్లెవాతావ‌ర‌ణం ఉట్టిప‌డుతున్న‌ట్టు క‌న‌బ‌డుతున్న ఈ ఫ‌స్ట్ లుక్ ఇప్ప‌టికే ల‌క్ష‌ల క్లిక్స్ కొట్టేసింది.. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు ఉన్నాయి.. చిత్రంలో రాయ‌ల్ ఇన్‌ఫీల్డ్ …

Read More »