Recent Posts

జ‌న సేనాని అడుగు జాడ‌ల్లో సైన్యం..

ఎదుటివాడి క‌ష్టాలు చూసి క‌రిగిపోవ‌డం కాదు.. ఆ క‌ష్టాలు తీర్చాలి.. హామీలు ఇవ్వ‌డం కాదు ఆచ‌ర‌న కావాలి.. ఇదే ప‌వ‌న్ ఇజం.. స‌మ‌స్య ఏదైనా అందుకు కార‌కులు ఎంత‌వార‌లైనా ఎదిరు నిల‌బ‌డ‌డం, నిల‌దీయ‌డం.. ప‌రిష్కార‌య‌మ్యే వ‌ర‌కు పోరాటం చేయ‌డం జ‌న‌సేనానికి తెలిసిన ప‌ని.. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇక్క‌ట్ల‌ను చూసి చ‌లించిన ప‌వ‌న్‌., పాల‌కుల్ని నిల‌దీస్తుంటే., ఆయ‌న సైన్యం క‌ష్టాల్లో ఉన్న ఆప‌న్నుల‌ని ఆదుకునేందుకు …

Read More »

జ‌న‌సేనాని(లీడ‌ర్‌) హృద‌యం..

లీడ‌ర్ అంటే ఎలా ఉంటాడు..? ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన‌, మీరు అనుకున్న లీడ‌ర్లు ఎలా ఉన్నారో తెలియ‌దు గాని., ఈ లీడ‌ర్ మాత్రం మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం క‌లిగిన‌వాడు.. మాట‌ల్ని చేత‌లుగా మార్చి చూపేవాడు.. భ‌విష్య రాజ‌కీయాల‌కు దార్శ‌నీకుడు.. ఆయ‌న జన‌సేనాని.. ఎందుకో చూడండి.. అందరికి నా హృదయ పూర్వక నమస్కారాలు.. ఈ రోజున జీసస్ వృద్ధాశ్రమం కొత్త గా ప్రారంభిస్తున్నాం కొత్త బిల్డింగ్ లోకి మీరందరు ప్రవేశిస్తున్నందుకు నా …

Read More »

సేన‌కు.. సేవ‌కు.. సేనానే స్ఫూర్తి ప్ర‌ధాత‌.. హీ ఈజ్ ద రియ‌ల్ లీడ‌ర్‌..

దానం చేస్తే.. రెండో చేతికి తెలియ కూడ‌ద‌న్న సూక్తి విన్నారా.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లాంటి వారిని చూసే అలాంటివి క‌నిపెట్టి ఉంటారు.. ప‌ది ఇచ్చి పాతిక ప్ర‌చారం చేసుకోవ‌డం నేటి నాయ‌కుల‌కి అల‌వాటు., కానీ జ‌న‌సేనాని వంద ఇచ్చినా అది తీసుకున్న వారు చెబితేగాని బ‌య‌టికి రాదు.. అంతేకాదు సాయం కోసం ఎవ‌రైనా వ‌స్తే., ఇచ్చిన అంతో ఇంతో కూడా ప్ర‌జ‌ల సొమ్ము దానం చేసి దాన్ని ఆర్భాటం …

Read More »

కామ్రేడ్ ”క్యాస్ట్రో”కి జ‌న‌సేనాని జేజేలు..

క‌మ్యూనిస్ట్ మార్క్ పోరాట యోధుడు, క్యూబా మాజీ ప్ర‌ధాని ఫిడెల్ క్యాస్ట్రో మృతి ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతాపం తెలిపారు.. తాను అమితంగా అభిమానించే, తాను రోల్ మోడ‌ల్‌గా భావించే చెగువేరాకి క్యాస్ట్రో స‌మ‌కాలీనుడ‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.. త‌న పోరాటంతో ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపిన అమ‌ర వీరుడికి జ‌న‌సేన పార్టీ సెల్యూట్ చేస్తుంద‌ని తెలిపారు.. క్యూబాలో ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం ఆయ‌న …

Read More »

నోట్ల క‌ష్టాల‌పై జ‌న‌సేనాని ఆగ్ర‌హం.. ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ ఎంపిల‌కు అక్షింత‌లు..

పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం., సామాన్య ప్ర‌జానీకానికి రోజు రోజుకీ కొత్త క‌ష్టాలు కొని తెచ్చిపెడుతున్నాయి.. ప్ర‌ధాని నిర్ణ‌యం ప్ర‌క‌టించి రెండు వారాలు దాటినా., బ్యాంకుల వ‌ద్ద జ‌నం ప‌డిగాపుల్లో ఎలాంటి మార్పులేదు.. పైగా తాజాగా నోట్ల మార్పిడికి బ్రేక్ వేస్తూ మ‌రో నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.. ఎంత‌టి అవ‌సర‌మున్నా., అర్జెంటు అయినా ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద క్యూల్లో నిల‌బ‌డ‌క త‌ప్ప‌దు.. బ్యాంకు టైం అయిపోతే రెండో రోజు మ‌ళ్లీ క్యూ …

Read More »

త్వ‌ర‌లో జ‌న‌సేనాని నాలుగో స‌భ‌.. స్పాట్‌, డేట్‌ల‌పై ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు..

ముచ్చ‌ట‌గా మూడు స‌భ‌లు.. తాను చెప్పాల‌నుకున్న‌దేంటి..? తాను చేయాల‌నుకున్న‌దేంటి..? త‌న పోరాటం ఎవ‌రిపై..? అనే అంశాన్ని సూటిగా ప్ర‌జ‌ల ముందుంచేశాడు.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌.. ప్ర‌జ‌ల త‌రుపున తాను పోరాడుతా.. పోరాటం చేస్తూనే ఉంటాన‌ని చెబుతూనే., పాల‌కుల‌కీ హెచ్చ‌రిక‌లు పంపాడు.. భ్ర‌ష్టు ప‌ట్టిన మీ రాజ‌కీయాల పైనే నా పోరాటం అంటూ ప్ర‌కంప‌న‌లు రేపాడు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా క‌థ‌న‌రంగంలోకి దిగిన జ‌న‌సేనాని., ఆ దిశ‌గా …

Read More »

పవన్ ద మీడియా వైరల్..

Share This:

Read More »

దత్తన్న కుమార్తె వివాహ వేడుకలో పవర్ స్టార్..

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ హడావుడి అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది . . తాజాగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు పవర్ స్టార్ ఆయన కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు . . నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.. అయితే వివాహానికి హాజరైన వారంతా పవన్ కళ్యాణ్ ని చూసేందుకు , ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.. అకేషన్ ఏదైనా పవర్ …

Read More »

జ‌న‌సేనాని సూచ‌నే స‌ర్కారుకి శాస‌నం.. ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతున్న న‌మ్మ‌కం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి మా ప్రాంతంలో ఆక్వా ఫుడ్ పార్క్ పేరుతో నిర్మిస్తున్న భారీ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల చుట్టు ప‌క్క‌ల 30 గ్రామాల ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతున్నారు.. మా స‌మ‌స్య‌కి ప‌రిష్కారం దొరుకుతుంద‌ని మీ వ‌ద్ద‌కి వ‌చ్చాం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మేం కొల్లేరు నిర్వాసితులం, మాకు న్యాయం చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో పాల‌కులు హామీలు ఇచ్చి., ఆన‌క మ‌రిచారు.. మీరు త‌లుచుకుంటే మా బాధ‌లు తీర‌తాయి.. మా …

Read More »

కొల్లేరు నిర్వాసితుల గోడు విన్న జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం..

 మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోదావ‌రి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టించిన జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం., సాయంత్రానికి కైక‌లూరుకి చేరుకుంది.. కొల్లేరు నిర్వాసితుల్ని ప‌లుక‌రించింది.. వైఎస్ ఆప‌రేష‌న్ కొల్లేరుకి బ‌లైపోయిన నిర్వాసితులు అప్ప‌టి నుంచి ప‌రిహారం అంద‌క అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు.. ఆప‌రేష‌న్ కొల్లేరు బాధితులు కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో చాలా మందే ఉన్నారు.. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి నేత‌లు హామీలు అయితే ఇస్తున్నారు …

Read More »

ప‌వ‌న్ జోక్యంతోనే మాకు న్యాయం- జ‌న‌సేన ప్ర‌తినిధి బృందంతో అక్వా ఫుడ్ పార్క్ బాధితులు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న గోదావ‌రి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది.. రాఘ‌వ‌య్య‌ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌తినిధి బృందం వాస్త‌వాలు తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించ‌గా., ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌ర‌వు పెట్టారు.. ప్రాణాలైనా అర్పిస్తాం గాని., ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కానివ్వ‌మ‌ని బాధిత గ్రామాల ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్నారు.. ముఖ్యంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కి …

Read More »

ప‌శ్చిమ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన బృందం..

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం ప‌ర్య‌టిస్తోంది.. జ‌న‌సేనాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు పార్టీ అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య‌, ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డి, మీడియా విభాగం హెడ్ హ‌రిప్ర‌సాద్‌ల‌తో కూడిన ముగ్గురు స‌భ్యులు., తుందుర్రు త‌దిత‌ర గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ., మెగా ఫుడ్ ప్రాజెక్టు కార‌ణంగా అక్క‌డ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్నారు.. గ‌తంలో బాధితులు …

Read More »

జ‌న‌”సేన‌”కు సేవే మార్గం.. అదే ప‌వ‌న్ ”ఇజం”..

క‌ష్టాల్లో ఉన్న వారిని చూస్తే ఆ క‌ళ్లు చెమ‌రుస్తాయి.. ఆక‌లితో ఉన్న వారిని చూస్తే., ఆ క‌డుపు మండుతుంది.. సమ‌స్య‌తో ఉన్న ప్ర‌జ‌ల్ని చూస్తే., ప‌రిష్కారం వైపు ఆయ‌న మ‌న‌సు సై అంటుంది.. అందుకోసం ఎలాంటి పోరాటానికైనా రెఢీ అంటుంది .. ఆయ‌న రాజైతే.. మ‌రి ఆయ‌న సైన్యం ఎలా ఉంటుంది.. సేవే మార్గంగా ముందుకి సాగుతుంది.. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ పుణికిపుచ్చుకున్న రాజు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే., …

Read More »

ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల‌కు జ‌న‌సేన బృందం.. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై నివేదిక కోరిన సేనాని..

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో జ‌న‌సేన బృందం మంగ‌ళ‌వారం  ప‌ర్య‌టించ‌నుంది.. అక్క‌డ వాస్త‌విక ప‌రిస్థితుల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌గ్ర నివేదిక కోర‌డంతో., తుందుర్రు, ప‌రిస‌ర గ్రామాల్లో రాఘ‌వ‌య్య‌గారి నేతృత్వంలోని ఈ బృందం అధ్య‌య‌నానికి వెళ్ల‌నుంది.. గ‌తంలో ఫుడ్ పార్క్ వ‌ల్ల తాము న‌ష్ట‌పోతున్నామంటూ బాధిత గ్రామాల ప్ర‌జ‌లు జ‌న‌సేనానిని క‌లిశారు.. పలు అంశాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి …

Read More »

జ‌న‌సేనాని @ 1 మిలియ‌న్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మిలియ‌నిర్ అయ్యారు.. ఇప్పుడు మిలియ‌నిర్ అవ్వ‌డ‌మేంటి అనుకుంటున్నారా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య ఇప్పుడు ప‌ది ల‌క్ష‌ల‌కు చేరింది.. రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో ఆయ‌న్ని ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియ‌న్‌కి చేరింది.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించ‌డం చాలా అరుదే అయినా., ఫాలోవ‌ర్ల సంఖ్య మాత్రం రోజు రోజుకీ పెరుగుతూ వ‌చ్చింది.. రెండేళ్ల‌లో ఆయ‌న చేసిన ట్విట్ల సంఖ్య కేవలం వందే.. …

Read More »