Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / వైరల్ పిక్చర్ ఆఫ్ ద డే.. వారధి పేరేంటి.?

వైరల్ పిక్చర్ ఆఫ్ ద డే.. వారధి పేరేంటి.?

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ని వైఎస్ ఆంధ్రప్రదేశ్ గా మార్చే క్రమంలో అన్ని ప్రభుత్వ పథకాలకు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తగిలించేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఇప్పుడు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలకు కూడా వైఎస్ ఆర్ పేరును, తమ పార్టీ జెండా రంగులను రుద్దేస్తున్నారు. ఏవరేమనుకుంటే నాకేమీ… అన్న చందంగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనపై ఇప్పటికే రోజుకో కార్టూన్ సామాజిక మాధ్యమ ప్రియులను అలరిస్తున్నాయి. అదే క్రమంలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న బెజవాడ పై వంతెనలకు ఏం పేరు పెట్టాలి అనే అంశంపై ఓ కార్టూనిస్టు కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రరాజం రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది..

Share This:

993 views

About Syamkumar Lebaka

Check Also

అసెంబ్లీ సమావేశాలు అవసరమైన అంశాల ప్రస్థావన లేకుండానే ముగిశాయి-పవన్ కళ్యాణ్

ఏడు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో 48 గంటల పాటు జరిగిన చర్చలో మొత్తం 97 మంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 7 =