Home / గ్యాలెరీ / రాజ్యాంగ నిర్మాత‌కు ప్ర‌ణ‌మిల్లిన జ‌న‌సేన అధినేత‌.. జ‌న‌సైన్యం.. గ్యాల‌రీ..

రాజ్యాంగ నిర్మాత‌కు ప్ర‌ణ‌మిల్లిన జ‌న‌సేన అధినేత‌.. జ‌న‌సైన్యం.. గ్యాల‌రీ..

భార‌త రాజ్యాంగ నిర్మాత , విశ్వ విజ్ఞాన బాంఢాగారం డాక్ట‌ర్ బి ఆర్ అంబేద్క‌ర్ 127వ జ‌యంతి ఉత్స‌వాలను జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఘ‌నంగా నిర్వ‌హించారు.. పార్టీ కార్యాల‌యంలో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టం ముందు ప్ర‌ణ‌మిల్లి ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళి అర్పించారు.. ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు.. అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న‌కు జ‌న‌సేన కృషి చేస్తుంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.. జ‌న‌సేన అధినేత ప్ర‌తి అడుగులో అంబేద్క‌ర్ ఆశ‌య సాధ‌న క‌న‌బ‌డుతూనే ఉంటుంది.. పార్టీ త‌రుపున ఏ కార్య‌క్ర‌మం చేసినా ముందు ఆన విగ్ర‌హానికి చెప్పే బ‌య‌లుదేరుతారు..

ఇక జ‌న‌సేనుడి స్ఫూర్తితో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అంబేద్క‌ర్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు.. ప‌లు చోట్ల సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.. అంబేద్క‌ర్ జోహార్ అంటూ నిన‌దించారు.. ఆ ఫోటో గ్యాల‌రీ మీ కోసం ..

 

Share This:

537 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 12 =

%d bloggers like this: